Ch sivaiah EO The Guntur Anna satram, R Agraharam, Guntur... అనే ఉద్యోగికి బాపట్ల జిల్లా ఇంకొల్లులో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ ఏర్పాటు చేసిన పొలం (దేవాదాయ శాఖ)లో మీటింగ్ పెట్టు కోవడానికి కౌలు రైతు అంగీకరించినప్పటికి శివయ్య మరియు దేవాదాయ డిసి మహేశ్వర రెడ్డి కలసి అడ్డుకున్నారు. ఇప్పుడు అతనినే ఆగస్టు 15 ఉత్తమ పురస్కారానికి ఎంపిక చేసారు. ఆగస్టు 15 న నారా లోకేష్ గారి చేతులు ద్వారా గుంటూరులో అవార్డు అందుకోబోతున్నారు. ఇతను సొలస గ్రూపు టెంపుల్స్ కూడా పనిచేస్తున్నాడు.....
#SaveTDP