Filter
Exclude
Time range
-
Near
ఆడవాళ్లని ఆధిపర శక్తితో పోలుస్తారు. శివుడు తోడు గా ఉన్నంతకాలమే అమ్మ పార్వతి లా ఉంటుంది. ఆయన లేని మరో క్షణం కాళి అవుతుంది. అలానే సుచిత్రమ్మ కూడా మన కోసం మహాకాళిగా మారి ముందుకు వచ్చారు. అన్యాయాన్ని సహించకుండా, ప్రజల కోసం ధైర్యంగా నిలబడి పోరాడటానికి సిద్ధం అయ్యరు. #MuppavarapuVeeraiahChowdary #SuchitraVeeraiahChowdary #TeamMVC #TeamMSVC #MVCyouth #TDPTwitter #NaraLokesh #NaraChandraBabuNaidu #ngpadu_tdp #snpadutdp
1
2
79
ఆధ్యాత్మిక శక్తి, భక్తి, శుభం, సౌభాగ్యం నింపే *శ్రీ దుర్గాదేవి నవరాత్రుల* ఆరంభం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. ౼ మీ ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి #MuppavarapuVeeraiahChowdary #SuchitraVeeraiahChowdary #TeamMSVC #TeamMVC #MVCyouth #TDPTwitter #ngpadu_tdp #NaraLokesh #ncbn
2
39
ఆ అమ్మ కటాక్షం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ నిలిచి సంతోషసమృద్ధులు చేకూరాలని ఆకాంక్షిస్తూ *శ్రీ దుర్గాదేవి నవరాత్రుల శుభాకాంక్షలు*. ౼ మీ ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి #MuppavarapuVeeraiahChowdary #SuchitraVeeraiahChowdary #TeamMSVC #TeamMVC #MVCyouth #TDPTwitter #ngpadu_tdp #NaraLokesh #ncbn
2
36
తన భర్త లేని లోటును తెలియనీకుండా బాధను దిగమింగి, ప్రజలతో మమేకమై చిరునవ్వుతో పలకరిస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ, ప్రభుత్వ పథకాలు వారికి తెలియపరుస్తూ, జనజీవన స్రవంతిలో తన జీవితాన్ని తరింపచేస్తున్న సుచిత్ర వీరయ్య చౌదరి గారు. #MuppavarapuVeeraiahChowdary #SuchitraVeeraiahChowdary #teamMVC #TeamMSVC #MVCyouth #TDPTwitter #LokeshNara #ncbn #ngpadu_tdp #Leadership
1
4
77
తన గుండె నిండా వేదనతో, జీవితంలో జరిగిన హృదయవిదారకమైన సంఘటనను మరిచిపోలేని పరిస్థితుల్లోనూ, తన భర్త కలలు కన్న ఆశయాలను సాకారం చేయాలనే తపనతో ముందుకు వచ్చి ప్రజలతో కలిసిన "సుచిత్ర వీరయ్య చౌదరి గారు", ప్రజలను తన కుటుంబ సభ్యులుగా భావిస్తూ, ప్రజల కోసం తనవంతు కృషి చేయడం అందరినీ కదిలించింది. #muppavarapuveeraiahchowdary #SuchitraVeeraiahChoedary #TeamMSVC #teamMVC #TDPTwitter #ngpadu_tdp
1
4
52
వదినమ్మ 🙏🏻❤️ Smt. Suchitra Veeraiah Chowdary Garu #MuppavarapuVeeraiahChowdary #SuchitraVeeraiahChowdary #teamMVC❤️‍🩹 #teamMSVC✊🏻 #TDPTwitter #NaraLokesh #NaraChandraBabuNaidu #VeeraiahAnnaliveson🦁🙏🏻
2
53
ఇలా నీ నవ్వుతో, నీ ప్రేమతో, నీ ఆప్యాయతతో నిన్ను మా హృదయాల్లో ఎప్పటికీ జ్ఞాపకంగా నిలుపుకుంటాం. వీరయ్య చౌదరి అమర్ రహే🙏🏻 ~TeamMSVC✊🏻 #MuppavarapuVeeraiahaChowdary #SuchitraVeeraiahChowdary #teamMVC❤️‍🩹 #teamMSVC✊🏻 #VeeraiahAnnaliveson🦁🙏🏻 #TDPTwitter #ngpadu_tdp #snpadutdp #ParitalaSreeram #ravindraparitala #NaraLokesh #NaraChandraBabuNaidu
3
54
ఈరోజు 06.09.2025 తేదీన *పోతవరం* గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షులు *నార్నే శరత్ బాబు* మరియు తెలుగు యువత *NBK యూత్* ఆధ్వర్యంలో *వినాయక నిమజ్జనం* సందర్భంగా *ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి* గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. ఆమె రాక సందర్భంగా మండలంలోని కీర్తిశేషులు *ముప్పవరపు వీరయ్య చౌదరి* అనుచరులు అన్ని గ్రామాల నుంచి బైక్ ర్యాలీగా ఆమెను అనుసరించి పోతవరం గ్రామంలో *అమర్ రహే వీరయ్య చౌదరి* నినాదంతో హోరెత్తించారు. గ్రామ ప్రజలు *ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి* గారిని ఆప్యాయంగా ప్రేమతో ఆహ్వానించి తమ ప్రేమను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలతో పాటుగా మండలంలోని గ్రామపార్టీ అధ్యక్షులు యూనిట్ ఇన్చార్జీలు నాయకులు కార్యకర్తలు మహిళలు చిన్నారులు విరివిగా పాల్గొని ఈ కార్యక్రమమును జయప్రదం చేసినారు. #GanapatiBappaMorya #VinayakaChavithi2025 #muppavarapuveeraiahchowdary #suchitraveeraiahchowdary #TDPTwitter #ngpadu_tdp #teammsvc #teammvc #mvcyouth
2
50
నీకు చేతనైతే నీ కోసం ప్రాణం పొగుటకునోడి కోసం గొంతెత్తి పోరాడు✊🏻. నిన్ను రక్షించడానికి ప్రాణం ఇచ్చినవాడిని, నువ్వు రక్షించకపోతే నీ ఉనికే ప్రశ్నార్థకం⚖️! #muppvarapuveeraiahchowdary #suchitraveeraiahchowdary #teammvc #teammsvc #mvcyouth #TDPTwitter #ngpadu_tdp #NaraLokesh #ncbn #ParitalaRavindra #VeeraiahChowdaryLiveson🦁🙏🏻
3
5
83
చనిపోయిన, బ్రతికి ఉన్న..... ముప్పవరపు వీరయ్య చౌదరి గారు పేరు వినగానే ప్రజల హృదయాలలో కలిగేది ఒక విశ్వాసం, ఒక అనుబంధం, ఒక నిజమైన అభిమానము. ఆయన ప్రజల కోసం చేసిన సేవలు, సాధారణ ప్రజల సమస్యల పట్ల చూపిన శ్రద్ధ, సమాజ అభివృద్ధి కోసం పోరాడిన తపన— ఇవన్నీ ఆయనను ప్రజలకు దగ్గర చేసిన విలువైన లక్షణాలు. వీరయ్య చౌదరి గారిపై ఉన్న అభిమానం కేవలం రాజకీయానికి పరిమితం కాదు. అది ఒక కుటుంబ అనుబంధంలా, ఒక స్నేహితుని సాన్నిహిత్యంలా, ఒక మార్గదర్శకుడి నమ్మకంలా ఉంటుంది. ఆయన పట్ల ఉన్న ఈ అభిమానం వల్లే ప్రజలు ఆయనను తమ మనసుల్లో శాశ్వతంగా నిలుపుకున్నారు. అభిమానము అనేది మాటల్లో చెప్పలేనిది. కానీ, ప్రజల హృదయాల్లో వీరయ్య చౌదరి గారు పొందిన స్థానం దానికి అద్భుతమైన ఉదాహరణ. #muppavarapuveeraiahchowdary #muppavarapusuchitraveeraiahchowdary #TDPTwitter #teammvc #teammsvc #mvcyouth #ngpadu_tdp #snpadutdp #naralokesh #ncbn #VinayakaChaturthi2025 #MVCliveson🙏🏻🦁
1
45
ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రజానాయకుడు "శ్రీ తంగుటూరి ప్రకాశం పంతులు గారి" ని ఆయన జయంతి సందర్భంగా స్మరించుకుంటూ నివాళులర్పిస్తున్నాం. #VeeraiahChowdaryliveson🙏🏻 #teammvc #teammsvc #TDPTwitter #formerAPCM
4
49
ఈరోజుతో మన ప్రియతమ నాయకుడు వీరయ్య గారు మనల్ని విడిచిపెట్టి 4 నెలలు. ఆయన కోసం మన పోరాటం కొనసాగుతుంది. #JusticeForVeeraiah🙏🏻⚖️ #VeeraiahAnnaliveson #SuchitraVeeraiahChowdary #teammvc #teammsvc #TDPTwitter #snpadutdp #NaraLokesh #ncbn #bapatlaparliament #bapatlaparliamentspokesperson
1
4
50
ఒంగోలు టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసు నిందితుడికి ఎదురుదెబ్బ - నిందితుడు ముప్పా సురేష్ బాబుకు ముందస్తు బెయిల్ నిరాకరించిన సుప్రీం. - నిందితుడికి ముందస్తు బెయిల్ దాఖలు అర్హత లేదన్న సుప్రీం ధర్మాసనం. - ఫోన్ కాల్స్ డాటా, డబ్బు లావాదేవీలు అన్నీ సాక్షాలు ఉన్నాయని తెలిపింది. #JusticeForVeeraiahAnna⚖️ #muppavarapuveeraiahchowdary #suchitraveeraiahchowdary #teammvc #teammsvc #mvcyouth #ngpadu_tdp #TDPTWITTER #naralokesh #ncbn
1
4
51
తండ్రి ఆశయాలను నిలబెట్టే సంకల్పంతో, ఆ దైవ సాన్నిధ్యంలో మొదలైన "సిద్ధార్థుడి" తొలి అడుగు. #joharVeeraiahanna #muppavarapuveeraiahchowdary #muppavarapusuchitraveeraiahchowdary #chandrasiddharthmuppavarapu #teammvc #teammsvc #TDPTwitter #NaraChandrababuNaidu #naralokesh #ngpadu_tdp #snpadutdp #ParitalaSreeram #ravindraparitala #gottipatiravikumar
3
77
తేదీ.25-07-2025.శుక్రవారం.. సంతనూతలపాడు నియోజకవర్గం. --------------------------------- నాగులుప్పలపాడు మండలం అమ్మానబ్రోలు గ్రామ బీసీ కాలనీ, ST కాలనిలో సూపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటి ఇంటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్ని కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పధకాల కర పత్రాలను ప్రజలకు అందిస్తూ వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్న సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు గౌ. శ్రీ. బి. ఎన్. విజయ్ కుమార్ గారు, ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి గారు. #muppavarapuveeraiahchowdary #muppavarapusuchithraveeraiahchowdary #teammvc #teammsvc #mvcyouth #TDPTwitter #oneyearoftdp #NaraLokesh #NaraChandrababuNaidu #snpadutdp #ngpadu_tdp #JusticeforVeeraiahanna
2
7
84
మీరు మమ్మల్ని వదిలి వెళ్ళి నేటికి మూడు నెలల అయ్యింది అన్న. మాటల్లో చెప్పలేని భారాన్ని మోస్తూ, గుండె నిండా బాధతో దీని రాస్తున్నాము🙏🏻. నీ స్వరం మా హృదయాల్లో ఎప్పుడూ లేనంత బిగ్గరగా ప్రతిధ్వనిస్తుంది. నీ ధైర్యం, నీ త్యాగం, నిజం కోసం నీ అచంచలమైన పోరాటం - ఏమి మేము మరవలేదు, అవి మాలో మరింత బలంగా మారాయి. నువ్వు లేని ఈ పయనం శూన్యం లా కనిపిస్తుంది. ప్రజల కోసం, పార్టీ కోసం నిస్వార్ధం గా పాతికేళ్ళ స్రవించిన నీకు ఇంత్త అన్యాయం జరిగిన ఇంక న్యాయం జరగలేదు అనే నిజం మ గుండెల్లో కాలుతున్న నిప్పులా ఉంది. నిన్ను హత్య చేసిన వాళ్లు స్వేచ్ఛగా తిరుగుతుంటే, నీ వెనుక నిలిచిన మేము నిశ్శబ్దంగా కన్నీళ్లో మునిగిపోతున్నాం. కానీ వాళ్లకి తెలియదేమిటంటే- నువ్వు ఒంటరిగా పోలేదు... నీ వెనుక స్ఫూర్తిగా నిలిచిపోయిన జనవేగం ఉంది. నీ కోసం ఒక్కో రోజు గడుస్తున్నా బాధ తగ్గట్లేదు..... ఆ బాధతో పాటుగా మా కోపం, ఏమి చేయలేక పోతున్నం అన్న నిస్సహాయతతో రగిలిపోతున్నం. నువ్వు ప్రారంభించిన పోరాటాన్ని ముందుకు నడిపించుటకు సిద్ధంగా ఉన్నము, మేము వెనుదిరుగము, మౌనంగా ఉండము. జరిగిన దారుణమైన సంఘటనను మేము ఏప్పటికి మరిచిపోలేము, క్షమించలేము కూడ. ఇప్పుడు మేము చేప్పాలని అనుకుంటంది ఏమంటే - "న్యాయం ఆలస్యం చేసిన అంత మాత్రాన, మేము వదిలిపెట్టం!" మీకు న్యాయం జరిగే వరకు, మా చివరి శ్వాస వరకు పోరాటం కొనసాగిస్తం, దాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. ముప్పవరపు వీరయ్య చౌదరి - మేము బతికి ఉన్న అంత కాలం, మేము మరిచిపోలేని ఒక నాయకత్వం. #muppavarapuveeraiahchowdary #muppavarapusuchitraveeraiahchowdary #teammvc #teammsvc #mvcyouth #TDPTwitter #NaraLokesh #ncbn #paritalaravindra #ngpadu_tdp #snpadutdp #Bapatlatdp #bapatlaparliamentspokesperson
4
81
వీరయ్య అన్న ఊపిరి ఆగిపోయింది, కానీ ఆయన ఆశయాలు ఆగలేదు. ఆయన కలలు మాకు మార్గదర్శనం. ఆయన వెంట నడిచిన మేము ఆయన ఆశయ సాధనకి ముందుంటాము. ఇప్పుడు వదిన సుచిత్రమ్మ — మన అందరి ఆశల్ని, మన వీరయ్య అన్న ఆశయాలను తన భుజాలపై మోస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇది త్యాగానికి గౌరవం, ఆశయాలకు బలమైన సమాధానం!” Veeraiah Chowdary lives on 🦁 #MuppavarapuVeeraiahChowdary #SuchitraVeeraiahChowdary #teammvc #teammsvc #mvcyouth #TDPTwitter #NaraLokesh #ncbn #ngpadu_tdp #paritalaravindra
1
6
108
ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో న్యాయం ఇంకా ఎందుకు ఆలస్యం అవుతుంది? చీరాల, ఎస్.ఎన్‌.పాడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ విజయానికి ప్రాణం పెట్టి పని చేసిన వీరయ్య గారు చివరకు తానే పార్టీకి బలైనట్టే అయ్యింది. ఆ స్థాయి క్రమశిక్షణా, దీక్షా కలిగిన నాయకుడిని బీభత్సంగా హతమార్చిన తర్వాత కూడా ప్రభుత్వానికి నేరస్తులు కనిపించకపోవడమేంటి? ఎన్నో సార్లు నిరాహారదీక్షలు చేసి, చంద్రబాబు గారు అరెస్టయ్యారన్న వార్తలు వచ్చినప్పుడు పార్టీ పరిరక్షణ కోసం ముందుంటూ పోరాడిన వీరయ్య గారు ఇలా హత్యకు గురవ్వడం జీర్ణించుకోలేం. ఆమరణ దీక్షలు చేసి పార్టీ గెలుపు కోసం పనిచేసిన నేతకు న్యాయం దక్కకపోవడమంటే ప్రభుత్వ వైఫల్యం, పోలీస్ వ్యవస్థకు నేరస్తులపై గల భయం అని భావించుకోవాలా? ఎంతకాలం ఇలాగే నేరస్తులు బయట తిరుగుతారు? ఎంతకాలం మౌనం వహిస్తారు? ఎందుకు ఇలా దొంగలతో రాజీ చేస్తారు? ప్రజలు చూస్తున్నారు. ప్రతీ రోజూ వీరయ్య గారి కుటుంబం కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఇంకా ఎంత ఆలస్యం? ఇంకా ఎంత సమయం తీసుకుంటారు? ఇప్పటికైన నేరస్తుల్ని అరెస్ట్ చేసి కఠిన శిక్షలు విధించండి. వీరయ్య గారికి, ఆయన కుటుంబానికి, ఆయన త్యాగాలకు మనం(పార్టీ, కార్యకర్తలు, నాయకులు) ఇచ్చే గౌరవం. 1. #MuppavarapuVeeraiahChowdary 2. #suchitraveeraiahchoedary 3. #teammvc 4. #teammsvc 5. #mvcyouth 6. #justiceforveeraiahanna 7. #fightforjustice
2
7
135
వీరయ్య చౌదరి హత్యకు న్యాయం ఎప్పటి వరకు వాయిదా? ప్రకాశం జిల్లాలో టీడీపీ కోసం జీవితాంతం శ్రమించిన వీరయ్య చౌదరి గారిని నిర్దాక్షిణ్యంగా హత్య చేశారు. ఆ ఘటనకు నెలలు గడుస్తున్నా, అసలు దోషులను పట్టుకోలేకపోవడం, కేసులో ముందడుగు వేయకపోవడం ప్రజల మనసు కలచివేస్తోంది. 👉 ఒక సామాన్య కార్యకర్త అయితేనేమో అనుకోవచ్చు… కానీ ఒక పార్టీకి తన జీవితం అంకితం చేసిన సీనియర్ నాయకుడి హత్య కూడా ఈ విధంగా మరిచిపోబడితే, రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏమిటి? 👉 పోలీసులు పెద్ద పెద్ద నేరస్థులను పట్టుకోవడంలో ఎందుకు విఫలమవుతున్నారు? లేదా కొందరు అధికారుల నిర్లక్ష్యమా? లేదా దోషులను కాపాడే రాజకీయ బలం మానవత్వాన్ని మింగేస్తోందా? 👉 న్యాయం ఆలస్యం అంటే న్యాయం లేకపోవడమే. ఇలా వదిలేస్తే ఇక ఇలాంటివి జరగడాన్ని ఏవరు ఆపగలరు? 👉 పోలీసుల దర్యాప్తు ఎందుకు నత్తనడకలా సాగుతోంది? 👉 నేరస్తుల వెనుక దాగి ఉన్న శక్తులు ఎవరు? ✊ వీరయ్య గారికి న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు. నేరస్థులను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలి. ఇది ప్రజల డిమాండ్. ఆయన పోరాడింది మన కోసం. ఇప్పుడు మనం ఆయన కోసం పోరాడాల్సిన సమయం✊🏻 #MuppavarapuVeeraiahChowdary #suchitraveeraiahchoedary #teammvc #teammsvc #mvcyouth #justiceforveeraiahanna #fightforjustice
1
8
121
లోకేష్ అన్నా, మాకు ఎవరు సమాధానం చెబుతారు? పార్టీ రూలింగ్‌లో ఉండి కూడా పార్టీ ప్రధాన నాయకుడి ప్రాణం తీస్తే అర్థం ఏమిటి? ఎవరు ఏం చేయలేరు అనే ధైర్యమే కదా వారిది! విపక్షంలో ఉన్నప్పుడు చెప్పారుగా, ఎవరిపై ఎక్కువ కేసులు ఉంటే వాళ్లు పనిచేసినట్టు అని, మరి ఆ బాధ్యత ఇప్పుడు ఏమైంది? పార్టీ కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు తోడు గా ఉన్న వ్యక్తి. అదే వీరయ్య అన్న ఇప్పుడు అమానుషంగా హత్య చెయ్యబడ్డాడు. మనిషే లేదు మరి న్యాయం ఎందుకు అని అనుకుంటున్నారా? వీరయ్య చౌదరిని కోల్పోవడం పార్టీకి ఎంత పెద్ద లోటో ఒక్కసారి ఆలోచించండి. 25 ఏళ్లుగా పార్టీకి సేవ చేసిన ఒక వ్యక్తి. అలాంటి నాయకుణ్ని చంపిన వ్యక్తిని పట్టుకోవడానికి ఇంకా ఎంత కాలం పడుతుంది? ఏ అధికారంలో ఉన్న శక్తి ఆ దుర్మార్గులను పట్టుకోకుండా అడుకుంటుందా? మాకు సమాధానం చెప్పండి. ఆ రోజు చెప్పారు కదా, మీరు బాధ్యత వహిస్తారని. మరి ఇప్పుడు ఏమైంది? మాకు న్యాయం జరగడానికి ఇంకెంత కాలం పడుతుంది? #muppavarapuveeraiahchowdary #suchitraveeraiahchowdary #teammvc #teammsvc #mvcyouth #TDPTwitter #NaraLokesh #narachandrababunaidu #justiceforveeraiahanna #lokeshannashouldrespond
1
12
112