మంచి పనికి తగిన గుర్తింపు లభిస్తే సేవా స్పూర్తి మరింత పెరుగుతుంది. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా సమ్మర్ క్యాంప్‌లను విజయవంతంగా నిర్వహించిన గ్రంథాలయ సిబ్బంది కృషిని గుర్తిస్తూ, వారిని సన్మానించిన శ్రీమతి సుచిత్ర గారికి అభినందనలు. ఉద్యోగులను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం అందిస్తున్న ఈ గుర్తింపు, భవిష్యత్తులో మరింత అంకితభావంతో ప్రజాసేవ అందించేందుకు వారిలో ఉత్సాహాన్ని నింపుతుంది 👏🏻
#suchitraveeraiahchowdary#muppavarapuveeraiahchowdary#NaraLokesh#NCBN#library#TDPTwitter#teammsvc
15-03-2026, ఆదివారం నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామంలోని జెండా చెట్టు దగ్గర ముస్లిం సోదరీమణుల ఉపవాస విరమణ దీక్ష మరియు ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రకాశం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్‌పర్సన్ గౌ శ్రీమతి ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి గారు.
#suchitraveeraiahchowdary#muppavarapuveeraiahchowdary#teammsvc#iftar#jaitdp
“సేవే శ్రేష్ఠం” అని పేర్కొంటూ...
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో పుట్టిన P4 పథకం భాగంగా నేడు నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామం లో దివ్యాంగులకు ట్రైసైకిళ్ల పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన శ్రీమతి ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి గారు.
#suchitraveeraiahchowdary#muppavarapuveeraiahchowdary#teammsvc#vision2047#TDPTwitter#jaitdp
మా ప్రాణమైన ముప్పవరపు వీరయ్య చౌదరి గారి పేరు ప్రజల్లో శాశ్వతంగా నిలిచేలా ఈ నిర్ణయం తీసుకున్న ఒంగోలు MLA గౌరవనీయులు దామచర్ల జనార్ధన రావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు🙏🏻.
వదినమ్మకు రాజకీయంగా సోదరుడిలా అండగా నిలుస్తూ, అన్న గారికి తగిన గౌరవం కల్పించిన మీ పెద్దమనసు మా అభిమానం, నమ్మకానికి నిదర్శనం.
ఇలాంటి నాయకత్వం ఉండడం ఒంగోలు ప్రజల అదృష్టం.
మీలాంటి నాయకులు ఉన్నంత వరకు నాయకుల గౌరవం కేవలం పదవిలో కాదు ప్రజల గుండెల్లో సేఫ్ సర్🫡.
“ఒంగోలు గడ్డ… DJ అడ్డా…”
ఇది కేవలం ఒక నినాదం కాదు, మాస్ పవర్ బ్రాండ్ అని మరోసారి ప్రూవ్ చేశారు🔥💛
Thank you so much @DamacharlaMLA sir🙏🏻❤️
#suchitraveeraiahchowdary#muppavarapuveeraiahchowdary#damacharlajanardhanrao#teammsvc#TDPTwitter
గ్రంథాలయ చైర్పర్సన్‌గా గ్రంథాలయ అభివృద్ధి కోసం మీరు చేస్తున్న ప్రతి పని నిజంగా హర్షించదగినది వదినమ్మ.
'Sikshana Foundation(Ap & Karnataka)' వారి సహాయంతో గ్రంథాలయంలో అవసరమైన సాఫ్టువేర్ మరియు పరికరాలు అందించేందుకు మీరు తీసుకున్న ఈ ముందడుగు అనేక మంది విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా మారుతుంది.
బాబు గారు, లోకేష్ అన్న గారిని ఆదర్శంగా తీసుకుని వారి మార్గంలో మీరు వేస్తున్న ప్రతి అడుగు, కేవలం పదవులకే పరిమితం కాకుండా నిరంతర అభివృద్ధి లక్ష్యంగా కొనసాగుతున్న మీ కృషి నిజంగా అభినందనీయం వదినమ్మ.
#teammsvc#TDPTwitter#suchitraveeraiahchowdary#muppavarapuveeraiahchowdary#library#sikshanafoundation
నాడు ఐటి.. నేడు క్వాంటం..
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు బలమైన పునాది.
భారత దేశ తొలి క్వాంటం ఎకోసిస్టం క్వాంటం వ్యాలీ – అమరావతి ద్వారా యువతకు అవకాశాలు, రాష్ట్రానికి అభివృద్ధి అందించినందుకు
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
#QuantumCapitalAmaravati#QuantumValley#TDPTwitter#teammsvc
18-01-26, ఆదివారం
ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు క్రీ. శే. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ గౌ శ్రీ *నందమూరి తారకరామారావు* గారి 30వ వర్ధంతి సందర్బంగా నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి గ్రామంలో ఏర్పాటు చేసిన వర్ధంతి సభ కార్యక్రమంలో పాల్గొని బస్టాండ్ సెంటర్ లో వున్నా ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళ్ళుర్పించిన ప్రకాశం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గౌ శ్రీమతి ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదర గారు.
ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.
#suchitraveeraiahchowdary#muppavarapuveeraiahchowdary#teammsvc#TDPTwitter#NTR30thDeathAniversary#NaraLokesh#NaraChandrababuNaidu
ప్రజల కోసం పని చేసే నాయకుడికి, రాజకీయాలు చేసే నాయకుడికి మధ్య తేడా ఏంటో ఈరోజు మరోసారి స్పష్టంగా చూశాం.
చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవ సోదరుల గౌరవం కోసం ఆర్థిక గౌరవ వేతనం నెలకు 5 వేలా రూపాయలు అందచేస్తున్నారు.
కానీ గత ప్రభుత్వం మాత్రం “నేను మీ వాడిని” అంటూ ఓట్ల కోసం మతాన్ని వాడుకుని తిరిగింది తప్ప, ఏ ఒక్క రోజూ వారీ కోసం నిలబడి సాయం చేసిన దాఖలాలు లేవు.
అదే చంద్రబాబు గారి గొప్పతనం🙏🏻
#teamMSVC#MuppavarapuVeeraiahChowdary#SuchitraVeeraiahChowdary#TDPTwitter#ngpadu_tdp#NaraLokesh#NaraChandrababuNaidu
తన గుండె నిండా వేదనతో, జీవితంలో జరిగిన హృదయవిదారకమైన సంఘటనను మరిచిపోలేని పరిస్థితుల్లోనూ, తన భర్త కలలు కన్న ఆశయాలను సాకారం చేయాలనే తపనతో ముందుకు వచ్చి ప్రజలతో కలిసిన "సుచిత్ర వీరయ్య చౌదరి గారు", ప్రజలను తన కుటుంబ సభ్యులుగా భావిస్తూ, ప్రజల కోసం తనవంతు కృషి చేయడం అందరినీ కదిలించింది.
#muppavarapuveeraiahchowdary#SuchitraVeeraiahChoedary#TeamMSVC#teamMVC#TDPTwitter#ngpadu_tdp
ఈరోజు 06.09.2025 తేదీన *పోతవరం* గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షులు *నార్నే శరత్ బాబు* మరియు తెలుగు యువత *NBK యూత్* ఆధ్వర్యంలో *వినాయక నిమజ్జనం* సందర్భంగా *ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి* గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. ఆమె రాక సందర్భంగా మండలంలోని కీర్తిశేషులు *ముప్పవరపు వీరయ్య చౌదరి* అనుచరులు అన్ని గ్రామాల నుంచి బైక్ ర్యాలీగా ఆమెను అనుసరించి పోతవరం గ్రామంలో *అమర్ రహే వీరయ్య చౌదరి* నినాదంతో హోరెత్తించారు. గ్రామ ప్రజలు *ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి* గారిని ఆప్యాయంగా ప్రేమతో ఆహ్వానించి తమ ప్రేమను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలతో పాటుగా మండలంలోని గ్రామపార్టీ అధ్యక్షులు యూనిట్ ఇన్చార్జీలు నాయకులు కార్యకర్తలు మహిళలు చిన్నారులు విరివిగా పాల్గొని ఈ కార్యక్రమమును జయప్రదం చేసినారు.
#GanapatiBappaMorya#VinayakaChavithi2025#muppavarapuveeraiahchowdary#suchitraveeraiahchowdary#TDPTwitter#ngpadu_tdp#teammsvc#teammvc#mvcyouth
చనిపోయిన, బ్రతికి ఉన్న.....
ముప్పవరపు వీరయ్య చౌదరి గారు పేరు వినగానే ప్రజల హృదయాలలో కలిగేది ఒక విశ్వాసం, ఒక అనుబంధం, ఒక నిజమైన అభిమానము.
ఆయన ప్రజల కోసం చేసిన సేవలు, సాధారణ ప్రజల సమస్యల పట్ల చూపిన శ్రద్ధ, సమాజ అభివృద్ధి కోసం పోరాడిన తపన— ఇవన్నీ ఆయనను ప్రజలకు దగ్గర చేసిన విలువైన లక్షణాలు.
వీరయ్య చౌదరి గారిపై ఉన్న అభిమానం కేవలం రాజకీయానికి పరిమితం కాదు. అది ఒక కుటుంబ అనుబంధంలా, ఒక స్నేహితుని సాన్నిహిత్యంలా, ఒక మార్గదర్శకుడి నమ్మకంలా ఉంటుంది. ఆయన పట్ల ఉన్న ఈ అభిమానం వల్లే ప్రజలు ఆయనను తమ మనసుల్లో శాశ్వతంగా నిలుపుకున్నారు.
అభిమానము అనేది మాటల్లో చెప్పలేనిది. కానీ, ప్రజల హృదయాల్లో వీరయ్య చౌదరి గారు పొందిన స్థానం దానికి అద్భుతమైన ఉదాహరణ.
#muppavarapuveeraiahchowdary#muppavarapusuchitraveeraiahchowdary#TDPTwitter#teammvc#teammsvc#mvcyouth#ngpadu_tdp#snpadutdp#naralokesh#ncbn#VinayakaChaturthi2025#MVCliveson🙏🏻🦁