ఒక వ్యక్తి తన ఉద్యోగాన్ని కోల్పోయాడు..
ఆ సమయంలో అతని స్నేహితుడు అండగా నిలబడ్డాడు.
తన సొంత ₹37 లక్షల* విలువైన కారును ఇచ్చి, అతనికి ఓ బేకరీ పెట్టుకోవడానికి సాయం చేశాడు! 🥹🚗
**రిపోర్టర్ :ఇలాంటి స్నేహితులు దొరకడం నిజంగా అదృష్టం. మీ జీవితంలో కూడా ఇలాంటి ఒక స్నేహితుడు ఉంటే, వారిని ఎప్పటికీ వదులుకోకండి.. ప్రాణం కంటే మిన్నగా గౌరవించండి." ❤️🫂
#FriendshipGoals#TrueFriend#Humanity#Emotional