Filter
Exclude
Time range
-
Near
కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అద్భుత విజయం సాధించడం పార్టీకి భారీ ఉత్సాహాన్ని ఇచ్చిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు అన్నారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడం ప్రజల మార్పును చూపిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూడు రోజుల పాటు చేసిన ప్రచారం కీలకంగా మారి, సీపీఎం ప్రభుత్వంపై ఆయన చేసిన సూటి విమర్శలు ప్రజలను ఆకట్టుకున్నాయని తెలిపారు. విజయన్ పాలన ముగిసిందని ఆయన స్పష్టం చేసిన తీరు ప్రజల్లో స్పందన రేకెత్తించిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేసిన ప్రాంతాల్లో కాంగ్రెస్ విజయవంతం కావడం ఆయన ప్రభావాన్ని సూచిస్తుందని చెప్పారు. కాంగ్రెస్‌లో దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎదుగుతున్నారని పేర్కొన్నారు. #UDFwin #CongressWave #PrajaPalana #UDFVictory #KeralaElection #KeralaRising #congressback
1
22
50
985
UDF തൂകി പറത്തൽ📈💙🔥 #congresskerala #oommenchandy #UDFWIN #Keralaelection
2
32