Filter
Exclude
Time range
-
Near
🚨 #APBudget2026UtterFlop రాష్ట్రంలో సర్కారు స్కూళ్ల ఉసురు తీసేందుకు చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. వైయస్ జగన్ హయాంలో నాడు నేడు పథకం కింద స్కూళ్ల పునరుద్ధరణకు రూ. 7800 కోట్లు కేటాయిస్తే చంద్రబాబు కేవలం రూ.1500 కోట్లతో సరిపెట్టారు. అంటే ఇక సర్కారు బడుల మనుగడ కష్టమే అన్నమాట... #YSJaganForQualityEducation #YSRCPForStudents #CBNFailedCM #SadistChandraBabu
19
58
997
🚨 #APBudget2026UtterFlop స్ప‌ష్ట‌త ఏదీ? 2026-27 వార్షిక బడ్జెట్‌లో ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌పై స్ప‌ష్ట‌త ఇవ్వ‌ని బాబు ప్ర‌భుత్వం. విద్యాదీవెన‌, వ‌స‌తి దీవెన ప‌థ‌కాల‌కు రూ.8వేల కోట్ల‌కు పైగా బ‌కాయిలు. #YSRCPForStudents #CBNFailedCM #SadistChandraBabu
17
43
979
🚨 #APBudget2026UtterFlop నాడు-నేడుకు నామ మాత్ర‌పు నిధులు వైయ‌స్ జ‌గ‌న్ హ‌యాంలో నాడు నేడు ద్వారా రూ.7,800 కోట్ల ప‌నులు చేప‌డితే చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఇప్పుడు కేవ‌లం రూ.1,500 కోట్లు మాత్ర‌మే కేటాయించింది. #YSJaganForQualityEducation #YSRCPForStudents #CBNFailedCM #SadistChandraBabu
1
22
72
2,032
🚨 #YSRCPForStudents ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై శాసనమండలిలో కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ గారు #SadistChandraBabu #MosagaduBabu #LooterLokesh #JaganannaMission
3
4
38
🚨 #YSRCPForStudents ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై శాసనమండలిలో కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ గారు #SadistChandraBabu
1
24
90
1,246
#YSRCPForStudents విద్యార్థులపై అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ ధర్నా చేసిన చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి గారిపై కేసు నమోదు చేసిన పోలీసులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. విద్యార్థి సంఘాలను అణచివేసే ధోరణిలో తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులు ఈ నెల 9న ఆ తప్పుడు కేసులు ఎత్తివేయాలంటూ విద్యార్థి సంఘాలతో కలిసి ఆర్డీవో ఆఫీస్ వద్ద ధర్నా చేసిన వైయస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి గారు ధర్నా చేసినందుకు హర్షిత్ రెడ్డి గారిపై కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చిన ఎస్వీయూ పోలీసులు ఇంతకంటే సిగ్గుమాలినతనం ఉంటుందా @ncbn ? #SadistChandraBabu
45
255
4,366
#SaveMedicalCollegesInAP The biggest scam of the decade! మెడికల్ కాలేజీల ఖర్చులు ప్రభుత్వానికి.. లాభాలు మాత్రం ప్రైవేటు వాళ్లకా? ఇది స్కాంకాక మరేమిటి @ncbn ? #YSJaganPressMeet #YSRCPForStudents #IdhiMunchePrabhutvam #SadistChandrababu
3
22
89
1,813
#YSRCPForStudents తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద విద్యార్థి సంఘాలు భారీ ధర్నా ప్రభుత్వం విద్యార్థి సంఘం నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం, రౌడీ షీట్లు పెట్టడానికి నిరసనగా ధర్నా..భారీగా తరలి వచ్చిన యువకులు, విద్యార్థి సంఘం నేతలు. ధర్నాకు హాజరైన తిరుపతి నియోజక వర్గం వైయస్ఆర్ సీపీ ఇంఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి, రాష్ట్ర వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆర్డీవో కార్యాలయం వద్ద నడిరోడ్డుపై బైఠాయించిన చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి..అడ్డుకున్న పోలీసులు, పోలీసులకు విద్యార్థి సంఘం నేతలు మధ్యన తోపులాట, నడిరోడ్డుపై నుంచి పక్కకు లాగే ప్రయత్నం చేసిన పోలీసులు, కొంత సేపు ఉద్రిక్తత, పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా హోరెత్తిన నినాదాలు. భారీ ఉద్రిక్తత నడుమ ఆర్డీవోకు వినతి పత్రం అందించిన భూమన అభినయ్ , చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి లతో పాటు విద్యార్థి సంఘం నేతలు #SadistChandraBabu
1
13
49
1,148
#YSRCPForStudents పార్టీ అధ్యక్షులు గౌ" శ్రీ వై.యస్‌. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన మరియు విద్యార్ధి విభాగాలు ఆధ్వర్యంలో విశాఖపట్నం, జి.వి.ఎం.సి ఎదురుగా ఉన్న మహాత్మా గాంధి విగ్రహం వద్ద ఎన్నికల హామీల అమలును ప్రశ్నిస్తున్న విద్యార్థి, యువజన విభాగాల నాయకులపై మరియు వివిధ ప్రజాసంఘాల కార్యకర్తలపై ప్రభుత్వం అక్రమంగా బనాయిస్తున్న కేసులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిగా విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ కె.కె రాజు గారు పాల్గొని శ్రీ మహాత్మా గాంధీ గారి విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించి నిరసన తెలియజేశారు. ఈకార్యక్రమంలో సమన్వయకర్తలు తిప్పల దేవన్ రెడ్డి గారు,మొల్లి అప్పారావు గారు,డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్,జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఉరుకుటి రామచంద్రరావు, రాష్ట్ర విద్యార్ధి విభాగం అధ్యక్షులు ద్రోణంరాజు శ్రీవత్సవ్ యువజన మరియు విద్యార్థి విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
18
75
1,372
రాష్ట్రంలో విద్యార్థి, యువజన సంఘాల నాయకుల పై అక్రమ కేసులు తొలగించాలని, విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించిన YSRSU, AISF, NSUI, AIYF, YSR యువజన విభాగం, యూత్ కాంగ్రెస్ సంఘాలు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా YSRSU రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య, AISF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ పాల్గొన్నారు..! @naralokesh #YSRCPForStudents
17
82
1,719
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసినందుకు వైయస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చైతన్య గారిని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు అరెస్ట్‌లకి భయపడం.. కూటమి ప్రభుత్వం బకాయిలు పడిన రూ.7,800 కోట్లు తక్షణమే విడుదల చేయాలి -తోట రామ్ జి గారి, వైయస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ #YSRCPForStudents #SadistChandraBabu
17
59
1,661
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు అడగడం తప్పా చంద్రబాబు? #YSRCPForStudents #SadistChandraBabu
1
2
47
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని విద్యార్థులతో కలిసి శాంతియుతంగా నిరసన తెలిపిన వైయస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య గారిపై రెడ్ బుక్ ప్రయోగించి జైలుకు పంపింది విద్యార్థుల భవిష్యత్తు కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు అడగడం చైతన్య గారు చేసిన తప్పా చంద్రబాబు? -పుత్తా శివశంకర్ రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి #YSRCPForStudents #SadistChandraBabu
2
6
40
1,663
ఫీజ్ రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వాలని ర్యాలీగా వచ్చిన విద్యార్థులపై పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారు. మా విద్యార్థి విభాగం నాయకుడు చైతన్యను, పలువురు విద్యార్థులను అరెస్ట్ చేసి పలు స్టేషన్లు తిప్పుతూ అమానుషంగా ప్రవర్తించారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోతే కాలేజీ యాజమాన్యాలు హాల్ టికెట్ ఇవ్వడం లేదు, సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఇలా అయితే పేద విద్యార్థులు పై చదువులకు, ఉద్యోగాలకు ఎలా వెళ్తారు? ప్రశ్నిస్తే చంద్రబాబు ఫాసిస్ట్ ప్రభుత్వం అన్యాయంగా అరెస్టులు చేస్తోంది. -రవిచంద్ర గారు, వైయస్ఆర్ సీపీ స్టూడెంట్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ #YSRCPForStudents #SadistChandraBabu
1
18
67
1,166
వైయస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య గారికి అండగా నిలిచిన పార్టీ నేతలు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని విద్యార్థుల తరఫున ఉద్యమం చేస్తున్నందుకు అక్రమ కేసులో చైతన్య గారిని అరెస్ట్ చేసి జైలుకి పంపిన కూటమి ప్రభుత్వం గుంటూరు జైల్లో చైతన్య గారితో ఎమ్మెల్సీ అప్పి రెడ్డి గారు, గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గం ఇంచార్జ్ షేక్ నూరి ఫాతిమా గారు ములాఖత్ చైతన్య గారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి.. పార్టీ అండగా ఉంటుందని భరోసా #YSRCPForStudents #SadistChandraBabu
17
121
2,561
పానుగంటి చైతన్య ఏ నేరం చేశాడని జైల్లో పెట్టారు? ఫీజు రీయింబర్స్మెంట్ లేకుండా చేసి పేద విద్యార్థులను చదువుకు దూరం చేస్తోంది కూటమి ప్రభుత్వం. విద్యార్థుల పక్షాన నిలబడి వారికి న్యాయం చేయమని కోరితే అరెస్టులు చేస్తారా? విద్యార్థుల కోసం వైయస్ఆర్ సీపీ ఉద్యమ బాటపడుతుంది. -లేళ్ల అప్పిరెడ్డి గారు, ఎమ్మెల్సీ #YSRCPForStudents #SadistChandraBabu
18
59
1,328
ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగ పాలన జరగటం లేదు. హిట్లర్ పాలన జరుగుతోంది. ఎవరైనా సమస్యలపై గొంతెత్తి ప్రశ్నిస్తే జైల్లో వేస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సి వస్తుంది. -నూరి ఫాతిమా గారు, గుంటూరు ఈస్ట్ వైయస్ఆర్ సీపీ ఇంచార్జ్ #YSRCPForStudents #SadistChandraBabu
19
82
1,249
🚨 #YSRCPForStudents ఉద్రిక్తంగా మారిన విద్యార్థి ఉద్యమం..ఫీజు పోరుపై లాఠీల హోరు విద్యార్థులపై ఖాకీ క్రౌర్యం, కొట్టుకుంటూ ఈడ్చి పడేసిన పోలీసులు తాడేపల్లిలో అరెస్టు - దుగ్గిరాల తరలింపు వారు కరడుగట్టిన తీవ్రవాదులు కారు.. కాకలు తీరిన కిరాతకులు అంతకన్నా కాదు.. వారంతా విద్యార్థులు! ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసి తమ చదువుకు పట్టిన గ్రహణం తొలగించాలని కోరుతూ శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. అయినా పోలీసులు వారిపై విరుచుకుపడ్డారు. పై నుంచి ఎవరో ఆదేశాలు జారీ చేసినట్లు ఒక్కసారిగా లాఠీలు ఝులిపించారు. ఖాకీ క్రౌర్యాన్ని విద్యార్థులకు రుచి చూపించారు. బూటు కాళ్ళతో కొట్టుకుంటూ.. రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి బలవంతంగా పోలీసు వ్యానులో కుక్కేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని కోరుతూ వైయస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో సోమవారం తాడేపల్లిలోని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయ ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నప్పటికీ.. దాన్ని ఎలాగైనా భగ్నం చేయాలన్న పట్టుదలతో పోలీసులు విద్యార్థులపై జులుం చేశారు. దొరికినోళ్ళను దొరికినట్లు చావబాదుతూ దొంగల మాదిరి పోలీసు వ్యానులో ఎక్కించి పలు స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేయించుకుంటూ చివరికి దుగ్గిరాల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నారా వారి మాటలు - నీటి మీద మూటలు: పానుగంటి ఫైర్ ఈ సందర్భంగా వైయస్ఆర్ సీపీ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు అబద్ధాలు వినీ వినీ మన రాష్ట్రంలో, "నారా వారి మాటలు - నీటి మీద మూటలు" అనే కొత్త సామెత పుట్టుకొచ్చిందని ఎద్దేవా చేశారు. అంతే కాక "అబద్ధం చెబితే అతికినట్లు ఉండాలి" అనే సామెత స్థానంలో "అబద్ధం చెబితే చంద్రబాబులా గోడ కట్టినట్లుండాలి" అని మార్చుకోవాల్సిన దుస్థితి దాపురించిందని ధ్వజమెత్తారు. ఎన్నికలప్పుడు జగన్ గారి పథకాలు ఏవీ ఆపనని.. ఇంకా ఎక్కువగా సంక్షేమ పథకాలు అమలు చేస్తానని.. అందులో భాగంగానే విద్యార్థులకు క్రమం తప్పకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేస్తానని చంద్రబాబు నమ్మబలికిన విషయాన్ని ఈ సందర్భంగా పానుగంటి చైతన్య గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని సంక్షేమ పథకాల మాదిరిగానే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కూడా అటకెక్కించారని ఆరోపించారు. దీంతో ఆయన మాటలు నిజమని నమ్మిన నేరానికి, కర్ర ఇచ్చి మరీ కొట్టిచ్చుకున్నట్లైంది రాష్ట్రంలోని విద్యార్ధి, యువజనుల దుస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు..ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు చంద్రబాబు అందరి చెవిలో పూలు పెడితే.. ఆయన తనయుడు లోకేష్ ఏకంగా క్యాలీఫ్లవర్లే పెడుతున్నారని పానుగంటి చైతన్య విమర్శించారు. పాపం... విదేశాల్లో విద్యను అభ్యసించి వచ్చిన లోకేష్ సారధ్యంలో విద్యాశాఖ మరింత మెరుగవుతుందని ఆశించిన విద్యార్థులకు పూర్తి నిరాశే ఎదురైందని నిందించారు. ఆయన నేతృత్వంలో విద్యాశాఖ పూర్తిగా నిర్వీర్యమై, విద్యార్థుల బంగారు భవిష్యత్తు అంధకారమయమై పోయిందని ఆరోపించారు. ఉట్టి కొట్టలేనోడు ఆకాశానికి ఎగిరిన చందాన ప్రజలకు అత్యవసరమైన విద్యా, వైద్యం సక్రమంగా అందించడం చేతకాదు కానీ.. అమరావతిని అమెరికా చేస్తాం.. తిరుపతిని వాషింగ్టన్ చేస్తాం.. వైజాగ్‌ను ఇస్తాంబుల్ చేస్తాం.. అని ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం ఆకాశానికి నిచ్చెనలు వేస్తూ ఉంటారని పానుగంటి చైతన్య విమర్శించారు. ప్రభుత్వ విద్యా రంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించిన చంద్రబాబు సర్కారు, ఉన్నత విద్యను కూడా ఉసూరుమనిపించందని చెప్పడానికి ఈ 18నెలల కూటమి పాలనా సమయమే ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచిందని ఆయన స్పష్టం చేశారు. ఓవైపు అప్పులు చేసి ఫీజులు కట్టలేక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నానా తంటాలు పడుతుంటే.. మరోవైపు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులేమో జీతాలు లేక అన్నమో రామచంద్రా అంటూ అల్లాడిపోతున్నారని తెలిపారు. తమ ఫీజు కోసం విద్యార్థులు స్వయంగా కూలీ పనులకు వెళుతున్న వాతావరణం ప్రపంచంలోనే ఎక్కడైనా చూసారా...? అని పానుగంటి చైతన్య నిలదీశారు. అటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్తితులు ఏపీ అంతటా తాండవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైయస్ఆర్ సీపీ హయాంలో ఎప్పటికప్పుడే ఫీజు రీయింబర్స్‌మెంట్ నగదు నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాలో పడేవని.. గతేడాది ఎన్నికల కోడ్ రావడంతో జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన డబ్బులు మాత్రమే ఆగిపోయాయని పానుగంటి చైతన్య వివరించారు. ప్రస్తుత కూటమి హయాంలో చూసుకుంటే.. ఈ డిసెంబర్ నాటికి మొత్తం రూ. 5,600 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాల్సి ఉంటే ప్రభుత్వం విడుదల చేసింది కేవలం 700 కోట్లేనని ఆయన తెలిపారు. ఆ లెక్కన ఇంకా 4,900 కోట్ల బకాయి అట్లాగే పేరుకుపోయి ఉందని ఆయన వెల్లడించారు. ఇక వసతి దీవెన కింద జగనన్న ప్రభుత్వం ఏటా ఏప్రిల్ మాసంలో రూ. 1100 కోట్లు విడుదల చేసిందని.. ఇంజనీరింగ్, డిగ్రీ చదివే విద్యార్థులకు ఏటా 20వేలు, పాలిటెక్నిక్ చదివే విద్యార్థులకు 15వేలు, ఐటీఐ విద్యార్థులకు 10వేలు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఇది కూడా 2024 ఏప్రిల్లో ఎన్నికల కోడ్ వలన ఆగిపోయినట్లు చెప్పారు. దీంతో 2025 ఏప్రిల్ నాటికి ఆ బకాయి రూ. 2,200 కోట్లకు చేరుకుందన్నారు. అవీ ఇవీ కలుపుకుంటే మొత్తం రూ. 7,100 కోట్ల రూపాయల మేర ఈ ప్రభుత్వం విద్యార్థులకు బాకీ పడిందని ఆయన తేల్చి చెప్పారు. ఆ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని అడుగుతుంటే అక్రమ కేసులు పెడుతున్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులతో కొట్టిస్తున్నారు. దీనిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో కూడా ఓపిక నశించి పోయింది. ఉరుము ఉరుము కలిసి ఉప్పెనలా మారి కూటమి ప్రభుత్వాన్ని కట్టగట్టి బంగాళాఖాతంలో కలిపే లోగా వెంటనే బకాయిలు విడుదల చేయాలి అని పానుగంటి చైతన్య డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర, ఉపాధ్యక్షుడు నరేంద్రరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గంటి, రవి, పేటేటి నవీన్, గుంటూరు జిల్లా అధ్యక్షుడు వినోద్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కోమల సాయి, ఒంగోలు జిల్లా అధ్యక్షుడు రవీంద్రారెడ్డి, మంగళగిరి అధ్యక్షుడు సందీప్, గుంటూరు నగర అధ్యక్షుడు రవి, గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శులు కరీం, కిరణ్, రాజేష్, సతీష్, అజయ్, రామకృష్ణ, మస్తాన్, ప్రభు, హరి, సుభాని, బాలు, అబ్బాస్, సిరాజ్ తదితరులు పాల్గొన్నారు. #CBNFailedCM #LooterLokesh #SadistChandraBabu
2
89
311
3,714
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు కనీసం ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పకుండా గంటలకొద్దీ వాహనాల్లో తిప్పుతున్నారు -వైయస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య గారు #YSRCPForStudents #CBNFailedCM #LooterLokesh #SadistChandraBabu
🚨 #YSRCPForStudents ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు తాడేపల్లిలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం దగ్గర వైయస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య గారి ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన కింద రూ.7,100 కోట్లు బకాయిలు. ఈ నిధులు వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ ఇంకెంత కాలం బకాయిలు పెట్టి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటారు @ncbn, @naralokesh ? #CBNFailedCM #LooterLokesh #SadistChandraBabu
4
88
274
8,524
🚨 #YSRCPForStudents ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు తాడేపల్లిలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం దగ్గర వైయస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య గారి ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన కింద రూ.7,100 కోట్లు బకాయిలు. ఈ నిధులు వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ ఇంకెంత కాలం బకాయిలు పెట్టి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటారు @ncbn, @naralokesh ? #CBNFailedCM #LooterLokesh #SadistChandraBabu
1
27
79
5,402