🚍 జగన్ సమర్ధపాలనకి మరో ఉదాహరణ! 😍👇
2019లో జగన్
@ysjagan అధికారంలోకి వచ్చినప్పుడు APSRTC అప్పు: ₹6,445 కోట్లు
✅లాస్ లో ఉన్న ఆర్టీసీ ని లాభాల్లో పెట్టాడు
అసాధ్యాన్ని సాధించడంలో జాగన్ నాయకత్వం:
✅ APSRTCని ప్రభుత్వంలో విలీనం చేసి 50,000 RTC ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాడు
✅ 38 నెలల్లో ₹5,130 కోట్లు రాష్ట్రానికి ఆదాయంగా చెల్లింపులు
✅ 5 నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్న APSRTC
🚍 ఇవాలీ అభివృద్ధి:
•2,536 సాధారణ బస్సులు
•735 సూపర్ లగ్జరీ, 145 అల్ట్రా డీలక్స్, 542 ఎక్సప్రెస్ బస్సులు
•1,500 డీజిల్ & 250 ఇతర బస్సులు
•75 బస్సు డిపోలు ఆధునికరణ
•15,000 బస్సుల్లో లైవ్ GPS ట్రాకింగ్
📊 ప్రస్తుత ఫైనాన్సియల్ పరిస్థితి:
•APSRTC ఆదాయం: ₹6,645 కోట్లు
•ప్రతి నెలా ఆదాయంలో 25% ప్రభుత్వానికి చెల్లింపు (₹135–150 కోట్లు)
•దేశంలో ప్రజారవాణా వ్యవస్థల్లో 2023కి మొదటి స్థానం
•ఫ్యూయల్ ఆదాలో దేశంలో మొదటి స్థానం
•APSRTC అప్పు: ₹2,217 కోట్లు (మార్చ్ 2023)
💡
@ncbn హయాంలో ఏ ఒక్క వ్యవస్థ ఇలా అభివృద్ధి అయ్యిందని చెప్పగలరా? 😳
@ysjagan నాయకత్వంలో అభివృద్ధి, సంపద సృష్టి, సమర్ధపాలన స్పష్టమైంది!
#YSRCP #JaganLeadership #APSRTC #PublicTransport #AndhraPradesh #DevelopmentSuccess
Distortion of facts
Losses from APSRTC routed to State Govt:
📌As claimed the losses were not reduced but routed to State Government .
📌Every year Jagan government has paid salaries and pensions of APSRTC employees amounting to 3000 cr per year.
📌This left APSRTC with the liquidity
📌The fact is the losses were never reduced but bared by state government which has paid nearly 15000 Crs to RTC.
📌The agreement which required APSRTC to share 25% of its revenue with State government left it with no funds for fleet upgradation.
So the fact remains the same APSRTC is still making losses on ground its a profiting making body just on paper.