Filter
Exclude
Time range
-
Near
ఆంధ్రప్రదేశ్‌ను సరికొత్త నిర్మాణ హబ్‌గా మార్చే లక్ష్యంతో, నేడు మంగళగిరి సి.కె. కన్వెన్షన్ హాల్ లో “నేషనల్ వర్క్‌షాప్ ఆన్ స్కిల్లింగ్ ఇన్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీస్”ను అత్యంత విజయవంతంగా నిర్వహించాం. అమరావతి పునర్నిర్మాణం, మౌలిక సదుపాయాల విస్తరణ నేపథ్యంలో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా మన కార్మిక శక్తిని అధునాతన నైపుణ్యాలతో సిద్ధం చేస్తున్నాం. గత ప్రభుత్వ ఉదాసీనత వల్ల నిధులున్నా స్కిల్ డెవలప్‌మెంట్‌కు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయక యువత తీవ్రంగా నష్టపోయారు. అయితే, ప్రస్తుత మా కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు మరియు @naralokesh గార్ల కృషితో లక్షల కోట్ల పెట్టుబడులు, గూగుల్ వంటి అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు మన రాష్ట్రానికి వస్తున్నాయి. మన కార్మికులు 'హార్డ్ వర్క్' నుండి 'స్మార్ట్ వర్క్' వైపు మారేలా ఆధునిక టెక్నాలజీ, గ్రీన్ బిల్డింగ్స్, మరియు భద్రతా ప్రమాణాలపై NAC (నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్) సహకారంతో శిక్షణ ఇస్తున్నాం. ఈ విప్లవాత్మక కార్యక్రమాలను రాబోయే 2026-27 ఆర్థిక సంవత్సరంలోనూ మరింత విస్తరిస్తాం. ఈ శిక్షణ కోసం జాతీయ స్థాయిలో పేరుగాంచిన అగ్రశ్రేణి నిర్మాణ సంస్థలతో రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్ విభాగం ద్వారా కీలకమైన అవగాహన ఒప్పందాలు (MoUs) కుదుర్చుకోవడం జరిగింది. 'స్కిల్ ఇండియా' లక్ష్యాలకు అనుగుణంగా లేబర్ సేవల డిజిటలైజేషన్ పూర్తి చేస్తూనే... కార్మికులకు ప్రసూతి సహాయం, వివాహ కానుక, మరణ మరియు అంత్యక్రియల సహాయం కింద బలమైన ఆర్థిక భద్రత కల్పిస్తున్నాం. సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల, మరియు మహిళల భద్రత, గౌరవం కొరకు రాష్ట్రవ్యాప్తంగా 15 కీలక ప్రాంతాల్లో “ఇంటిగ్రేటెడ్ లేబర్ అమెనిటీస్ కాంప్లెక్స్ (ILAC)” కేంద్రాలను, లేబర్ అడ్డాలను ఏర్పాటు చేస్తున్నాం. మాతో చేతులు కలిపిన పరిశ్రమ భాగస్వామ్య సంస్థలన్నింటికీ నా అభినందనలు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ శ్రీ వలవల బాబ్జి గారు, మానవ వనరుల శాఖ (పాఠశాల విద్య) కార్యదర్శి శ్రీ కోన శశిధర్ గారు, కార్మిక శాఖ సెక్రెటరీ శ్రీ శేషగిరి బాబు గారు, లేబర్ కమీషనర్ శ్రీ గంధం చంద్రుడు గారు, స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్ ఎండి శ్రీ గణేష్ కుమార్ గారు, ఇతర ఉన్నతాధికారులు మరియు నిర్మాణ రంగ ప్రముఖులు పాల్గొన్నారు. కార్మికుల శక్తికి ఆధునిక నైపుణ్యం జోడించి రాష్ట్రాన్ని ప్రగతిపథంలో అగ్రస్థానానికి తీసుకెళ్తాం. #NationalWorkshop #constructionmanagement #skilldevelopmenttraining #MemorandumOfUnderstanding #Amaravati #AndhraPradesh
10
88
ग्रामीण भारत की महिलाओं तक सरकारी योजनाओं का लाभ सही मायनों में कैसे पहुँचे , इसी महत्वपूर्ण विषय पर @dd_urdu के कार्यक्रम “Jankari Se Kamyabi Tak” में अपने विचार साझा किए। चाहे स्किल डेवलपमेंट हो, NRLM हो, स्वयं सहायता समूह हों या NGO नेटवर्क , असली बदलाव तब आता है जब योजनाएँ ज़मीन स्तर तक पहुँचती हैं और महिलाओं को आर्थिक रूप से आत्मनिर्भर बनाती हैं। मेरा हमेशा से मानना रहा है कि जब एक महिला आर्थिक रूप से सशक्त होती है, तो उसका आत्मविश्वास केवल उसके जीवन ही नहीं, पूरे परिवार को बदल देता है। #womenempowerment #skilldevelopmenttraining #NRLM #selfhelpgroups #ruralindia
34
46
9,546
గ్రాడ్యుయేట్లకు ఇండస్ట్రీల ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ * నియామకాలకే పరిమితం కాకుండా శిక్షణపై పరిశ్రమల దృష్టి అవసరమని శ్రీధర్ బాబు హితవు * గ్రాడ్యుయేట్లను జాబ్ లకు రెడీ చేయడంలో ఇండస్ట్రీలది కీలక పాత్ర * నైపుణ్యాభివృద్ధికి సహాయంగా AI ఆధారిత లెర్నింగ్ యాప్ ప్రారంభం * విద్య–పరిశ్రమల సమన్వయంతో ఉపాధి అవకాశాల విస్తరణ @revanth_anumula @TelanganaCMO @INCTelangana @OffDSB #telanganacongressupdates #TelanganaCongress #RevanthReddy #skilldevelopmenttraining #SridharBabududdilla
2
24
పొన్నూరు పట్టణం 29వ వార్డు నందు జరిగిన నూరానీ ఉమెన్స్ వెల్ఫేర్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ @mhpsap తో కలసి పాల్గొన్నాను మహిళల సాధికారత కోసం ఇటువంటి శిక్షణ కేంద్రాలు ఎంతో అవసరం ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో నూరానీ ఉమెన్స్ వెల్ఫేర్ సెంటర్‌ నందు ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రం, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, టైలరింగ్ కోర్సులు నేటి నుండి అందుబాటులో ఉంటాయి కోర్సులకు అవసరమైన కంప్యూటర్లు, పుస్తకాలు, స్టేషనరీ, కుట్టుమిషన్లు పూర్తిగా ఉచితంగా అందించబడుతున్నందున మహిళలు నైపుణ్యం సాధించి స్వయం ఉపాధి దిశగా అడుగులు వేసి ఆర్థికంగా బలపడాలని ఆకాంక్షిస్తున్నాను. #SkillDevelopmentTraining #UrduAcademy #Ponnur
6
33
610
Visit of Shri Mohit Jain, General Manager & BUH and Shri Anurag Srivastava, AGM (HR) from NSPCL, Durgapur to CIPET: CSTS, Bhubaneswar to attend the Valedictory Function of the SDTP Sponsored by NSPCL, Durgapur #CIPETCSTSBBSR #skilldevelopmenttraining #dcpcindia #nspcl @dcpcindia
1
3
218
ಕೌಶಲ್ಯಾಭಿವೃದ್ಧಿ ವಿವಿ ಸಂಡೂರಿಗೆ ಎತ್ತಂಗಡಿ ► ಕಲಬುರಗಿಗೆ ಕೈತಪ್ಪಿದ ಮತ್ತೊಂದು ಯೋಜನೆ: ಆಘಾತ: ✍️ ದಸ್ತಗೀರ ನದಾಫ್ ಯಳಸಂಗಿ varthabharati.in/nimma-ankan… #dckalaburagi #drnadaf #kalaburagi #dastgeernadaf #nadafstory #gulbarga #ಕಲಬುರಗಿ #kalaburagi #SkillDevelopment #skilldevelopmenttraining #skill
2
4
98
Certificates distributed with pride and purpose in Bathinda, Punjab. Celebrating dedication, effort, and learning achievements. #certificateceremony #certificatedistribution #skilldevelopmenttraining #YouthVeerangnayen #WomenEmpowerment #freestitchingcourse #freeparlourcourse
12
90
160
493
Celebrating dedication and consistent efforts by honouring learning and growth. Our team in Panipat has successfully trained another batch of women in vocational skills. #certificateceremony #certificatedistribution #skilldevelopmenttraining #YouthVeerangnayen #WomenEmpowerment
9
97
162
499
A Skill Development Training Programme titled “Right Skill, Bright Future” concluded on Friday at Pallel Garrison, Kakching District, marking another milestone in empowering the youth of Manipur. Conducted by REACHA Foundation in partnership with IIFL Foundation and Tata Strive, and facilitated by Assam Rifles through infrastructure and logistical support, the initiative has become a beacon of hope for local communities. The three-month training focused on hospitality skills such as Front Office Operations and Homestay Host, equipping participants with industry-relevant competencies to enhance employability and self-confidence. The first batch of 50 trainees completed the programme in October 2025, securing internships and jobs in Ahmedabad, Surat and Goa. The second batch, concluding on Friday, has achieved even greater success, with all 50 participants gaining internships and direct employment at prestigious establishments in various cities of the country. @startupindia | #SkillDevelopmentTraining
1
2
67
"வெற்றி நிச்சயம்" திட்டம் மூலம் பயன்பெற்ற பெண்! முதலமைச்சர் மு.க.ஸ்டாலின் அவர்களுக்கு நன்றி! #tamilnadu #TNGovt #No1TamilNadu #mkstalin #womenempowerment #VettriNichayam #skilldevelopmenttraining
2
233
484
6,840
𝗟𝗼𝘃𝗶𝗻𝗴 𝗦𝗮𝗶𝗿𝗮𝗺.. With the blessings of Sri Sathya Sai Baba, a momentous occasion was marked by the inauguration of a new Skill Development Centre at Barapur Samithi, Bhadrak-2 Sai District, on 7th October 2025. #skilldevelopmenttraining #Bhadrak2 -Media Team
11
156
महाराष्ट्र कौशल्य प्रशिक्षण देण्यात देशात तिसऱ्या क्रमांकावर, मात्र नोकरी देण्यात फारच मागे... - #SkillDevelopment #SkillDevelopmentTraining #SkillDevelopmentIndia #SkillDevelopment2025 #maharashtraskilldevelopment #maharashtra #LetsUppNews #LetsUppMarathi
2
40
Glimpses of Inaugural ceremony of #Chinar_Yuva_Dangiwacha, an initiative to empower youth of Rafiabad Baramulla. #empowerment #skilldevelopmenttraining #womenempowement #BadaltaKashmir #NayaKashmir #narishakti #selfemployment Watch Full Video youtu.be/pIdcENAfJf8
3
4
203
18 Jun 2025
स्टूडेंट्स बेहतर राह बनाने की ओर अग्रसर हों.. : CM_ @HemantSorenJMM @JmmJharkhand #HCL_Tech_MoU_JharkhandGov #SkillDevelopmentTraining #jharkhand #Employment
1
3
10
126
18 Jun 2025
उच्च शिक्षा के लिए गुरुजी स्टूडेंट क्रेडिट कार्ड योजना का लाभ स्टूडेंट्स ले सकते हैं… : CM_ @HemantSorenJMM @JmmJharkhand #cmhemantsoren #HCLFoundation #skilldevelopmenttraining #education #HCLTech #jharkhand #employment #Mou #SkillDevelopment
5
7
160
Playing with pace doesn’t mean playing flat out. It means being able to control the tempo, whether you want a slow pace, or a faster pace. One of the biggest learnings for a developing hooper is how to use their change of pace and direction to their advantage, so why not give this one a go in your next workout. #basketball #skilldevelopment #basketballtraining #decisionmaking #basketballworkout #skilldevelopmentcoach #skilldevelopmenttraining #finishing #basketballfinishing #contestedfinishing #changeofpace #changeofdirection #cla
4
250
Catch & Shoot shots are becoming harder to come by. The solution - make sure you can shoot off the bounce. If you can score off the bounce as well as on your catch & shoots, damn you become a tough cover! #basketball #skilldevelopment #basketballtraining #decisionmaking #basketballworkout #skilldevelopmentcoach #skilldevelopmenttraining #shooting #contestedshooting #shootingdrills #cla
1
7
329
ఆంధ్రప్రదేశ్ లోని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్ని ఆర్థికంగా వృద్ధి చెందాలని కోరుకుంటూ కేశినేని ఫౌండేషన్ ద్వారా ఎన్టీఆర్ జిల్లాలోని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో ఉన్న మహిళలందరికీ కూడా అవసరమైన చోటా మేము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తాము... #KesineniFoundation #SelfHelpGroups #MEPMA #Dwakra #VijayawadaDevelopment #VijayawadaParliament #NIRD #ruraldevelopment #NaraChandrababuNaidu #NaraLokesh #vikasitbharat #vikasitandhrapradesh #vikasitvijayawada #vikasitpanchayat #Vision2047 #skilldevelopmenttraining #SkillDevelopment #WomenEmpowerments
11
61
710
Being able to continuously add layers to your drills allows for great opportunities for growth. This is the 3rd layer of our Pick & Roll Decision Making series. We started small and refined in 2 v 1, but have gradually built to having more decisions involved and more moving pieces, getting closer to reflecting a true game situation with each layer added. Instead of starting at the final outcome, we always try to work our way up to it, which sets athletes up for success as they learn and develop the smaller decisions, which makes the complex decisions easier to navigate The @the.bucketcentre were great hosts for our @gatorsbigv guys as we built this series out within some development workouts. #basketball #skilldevelopment #basketballtraining #decisionmaking #basketballworkout #finishing #basketballfinishing #skilldevelopmentcoach #skilldevelopmenttraining #pickandroll #layers
4
230
Want your team to be good at something? Make sure you practice it. ✅ Practice with constraints. ✅ Practice with advantages. ✅ Practice with decision making. ✅ Practice with skill development. ✅ Practice in small sided games. ✅ Practice in a range of settings. This video is a part of the building blocks of the pick & roll practice we worked on with the @gatorsbigv crew at @the.bucketcentre #basketball #skilldevelopment #basketballtraining #decisionmaking #basketballworkout #finishing #basketballfinishing #skilldevelopmentcoach #skilldevelopmenttraining #pickandroll #practice #practicedaily #practicemakesperfect #practicemakesprogress #emphasis
2
16
892