Filter
Exclude
Time range
-
Near
ఖమ్మం డీసీసీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిధిగా టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జెండా ఆవిష్కరించి, ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, డీసీసీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గారు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదే విధంగా అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. @Bhatti_Mallu @Bmaheshgoud6666 #khammamdcc #congressflag #AmbedkarJayanti #TPCC #PrajaPrabhutvam #CongressUnity #CongressRising #DCC #congressoath #AmbedkarTribute #tpccunity
23
34
363