Joined April 2010
813 Photos and videos
మారుతోంది విద్యా వ్యవస్థ.. #EducationTransformation #EmpoweringEducation #TelanganaCongress #TelanganaCMO #CongressParty #preethammiriyala
5
రేవంతన్న పాలన బాగుంది.. #PrajaPalana #TelanganaCongress #TelanganaCMO #CongressParty #preethammiriyala
5
యువతలో మేధస్సు,సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించే Crescendo Arts School Rubik’s Cube Competitionలో ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థుల ప్రతిభను అభినందించడం ఆనందంగా ఉంది.విజేతలకు శుభాకాంక్షలు, నిర్వాహక బృందానికి అభినందనలు. #RubiksCubeCompetition #YouthTalent #StudentExcellence
5
యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్.. నాణ్యమైన విద్యకు బెస్ట్ గిఫ్ట్ * 27 లక్షల మంది విద్యార్థులకు ప్రత్యక్ష ప్రయోజనం * రూ. 1000 కోట్లతో నాణ్యమైన స్టూడెంట్స్ కిట్లు * యూనిఫాం, షూలు, బ్యాగులు, స్పోర్ట్స్ కిట్ల పంపిణీ * జూన్ 19న సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం
6
నిరంతరం ప్రజల పక్షాన నిలిచే సీనియర్ నాయకుడు శ్రీ వి. హనుమంతరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు #HappyBirthday #VHanumanthaRao #CongressTelangana #SeniorLeader #BirthdayWishes #TelanganaPolitics #PeopleFirst #కాంగ్రెస్ #preethammiriyala
19
ప్రజలకు ఎక్కడ అత్యవసరంగా మెట్రో అవసరమో అక్కడికే మెట్రో విస్తరణ జరగాలనే దృక్పథంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది. #Telangana #HyderabadMetro #MetroExpansion #PublicTransport #TelanganaDevelopment #CongressGovernment #Infrastructure #Hyderabad #preethammiriyala
20
తెలంగాణ ప్రభుత్వంలో బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ ఘన విజయం | ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పోషకాహారం #Telangana #BreakfastScheme #GovernmentSchools #StudentWelfare #EducationForAll #PublicService #TelanganaDevelopment #CongressForPeople #ManaTelangana #preethammiriyala
10
ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్న 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక పారదర్శక పరిపాలన, సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి నిదర్శనం. #Prajapalana #PragathiPranalika #TelanganaDevelopment #GoodGovernance #TelanganaCongress #TelanganaCMO #preethammiriyala
1
11
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @battivikramarka గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.ప్రజాసేవ, సామాజిక న్యాయం,అభివృద్ధి పట్ల వారి అంకితభావం మరెన్నో విజయాలను అందుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాభినందనలు. #MalluBhattiVikramarka #TelanganaCongress #Leadership #preethammiriyala
16
99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికతో ప్రజల భాగస్వామ్యానికి కొత్త దిశ. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన వార్డు సభలు ప్రజల స్వరం పాలనలో ప్రతిధ్వనించేలా చేశాయి. #Prajapalana #PragathiPranalika #TelanganaDevelopment #PeopleFirst #preethammiriyala
14
నేడు ప్రపంచ రక్త దాతల దినోత్సవం రక్త దానం చేద్దాం... ప్రాణ దాతలుగా నిలుద్దాం.. #WorldBloodDonorDay #InternationalBloodDonorDay #DonateBlood #TelanganaCMO #TelanganaCongress #MiriyalaPreetham
32
ప్రజా సంక్షేమం, పరిపాలనా దక్షత, అభివృద్ధి పట్ల అంకితభావంతో సేవలందించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జలగం వెంగళరావు గారి వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి ఘన నివాళులర్పిస్తున్నాము. #JalagamVengalaRao #Tributes #DevelopmentVision #PeopleLeader #preethammiriyala
1
17
జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, పద్మభూషణ్, మహాకవి డా. సి. నారాయణ రెడ్డి (సినారె) గారి వర్ధంతి సందర్భంగా వారికి మా ఘన నివాళులు......... #CNarayanaReddy #Sinare #Mahakavi #TeluguLiterature #preethammiriyala
26
నేడు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం.. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన మనందరి బాధ్యత బాల కార్మిక వ్యవస్థను అంతం చేద్దాం.. బాలలందరినీ బడికి పంపిద్దాం... వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుదాం.. #StopChildLabour #EndChildLabour #ChildRights #EducationForAll #preethammiriyala
1
27
అదానీ.. అంబానీలతో పోటీపడుతున్న తెలంగాణ ఆడబిడ్డలు. #WomenEmpowerment #TelanganaGrowth #WomenLeadership #TelanganaWomen #CongressForTelangana #FutureOfTelangana #preethammiriyala
8
తెలంగాణ కోసం నిరంతర పోరాటం చేస్తున్న ప్రజా నాయకుడు సీఎం @revanth_anumula గారు.... #RevanthReddy #TelanganaDevelopment #CongressGovernment #FutureOfTelangana #preethammiriyala
22
FCDA భవనంతో ప్యూచర్ సిటీకి నూతన దిశ.. #GlobalHub #SustainableDevelopment #FutureCity #FCDA #TelanganaCongress #TelanganaCMO #preethammiriyala
1
21
ప్రజాస్వామ్యంపై బీజేపీ దాడి * మీనాక్షీ గారి నామినేషన్ తిరస్కరణ పూర్తిగా రాజకీయ కుట్ర * తెలంగాణలో ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు * ఓట్ చోరీ, ఈవీఎంల తర్వాత ఇప్పుడు సీట్ చోరీకి పాల్పడుతున్న బీజేపీ * న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం #VoiceOfOpposition #ConstitutionalValues
1
7
ఆడబిడ్డ పుడితే.. మహాలక్ష్మి వచ్చిందని సంతోషపడే సంస్కృతి మనది... #RespectWomen #TelanganaCulture #WomenEmpowermen #TelanganaCMO #TelanganaCongress #preethammiriyala
11
మహిళల సంకల్పానికి ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడుంటుంది.. #WomenLeadership #EmpoweredWomen #PrajaPrabhutvam #TelanganaCongress #TelanganaCMO #CongressParty #preethammiriyala
10