సూర్యోదయం దినపత్రిక ప్రతినిధి

Joined September 2011
609 Photos and videos
Pinned Tweet
అధికార పార్టీలోకి వలసలు కడుతున్న భూకబ్జాదారులు ? @mpponguleti @INC_Nbr @KunaSrisailam @HanmanthKolan @ShivaJyotsna @revanth_anumula @patnamsuneetha @Bhatti_Mallu @PonnamLoksabha @Mynampally @Drpmahendereddy @INCTelangana @dora_arun
2
7
2,577
Nama Mohan Journalist retweeted
ఆయన రాజీనామా చేస్తే నేనేం మంత్రిని అవ్వను.. కాక్రోచ్ జనతా పార్టీ సభలో ప్రొఫెసర్ నాగేశ్వర్ కీలక వ్యాఖ్యలు "నాడు రైలు ప్రమాదానికి బాధ్యతగా లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా.... నేడేమో ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయాలు. ఉల్లిగడ్డల ధరలు పెరిగాయని ఆర్థికమంత్రిని అడిగితే నేను తిననంటారు, ఇంధన ధరలడిగితే బంగారం కొనొద్దంటారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎందుకు కోరుతున్నామంటే ...రాజకీయ జవాబుదారీతనం కోసమే" #CJP #ProfNageswar
169
494
3,371
297,336
Nama Mohan Journalist retweeted
Jun 14
Andhra Pradesh 📍 సరైన ధర లేక రైతు ఆవేదనతో మామిడి పంటను రోడ్డు పక్కనే పడేస్తున్న దృశ్యాలు 💔 కూలీలు, రవాణా ఖర్చులు కూడా రావడం లేదు అని రైతులు ఆవేదన . ప్రభుత్వం మామిడి రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని కోరుకుంటున్నారూ..
58
141
449
112,556
Nama Mohan Journalist retweeted
పచ్చ మీడియాలోనే ఉతికి ఆరేశారు #2YearsForCBNBackStabbing
2
243
819
9,950
Why hasn't any action been taken yet, even though it has been nearly 20 days since a report on this illegal construction appeared in the *Suryodayam* daily and a complaint was lodged on social media? @CMC_Offcl @MC_Cyberabad @Comm_HYDRAA @DC_Kukatpally @WO_Kukatpally @PRavind44086528 @ZC_Kukatpally1 @ACLB_Medchal @Collector_MDL @GHMCOnline @revanth_anumula
అడ్డగుట్ట సొసైటీలో అక్రమ నిర్మాణాల జోరు… అధికారుల మౌనం! జి 2 అనుమతులతో ఐదు అంతస్తుల నిర్మాణాలు..? స్థానికుల్లో ఆగ్రహం కూకట్పల్లి సర్కిల్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా భారీ భవనాలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు కూకట్పల్లి జోన్‌, కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని అడ్డగుట్ట సొసైటీలో అక్రమ నిర్మాణాలు విస్తృతంగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ప్లాట్ నంబర్లు 101సి, 102సి, హౌస్ నంబర్ 2-22-311/ఎ /1, సర్వే నంబర్ 177లో జి 2 అనుమతులతో ప్రారంభమైన నిర్మాణాలు ప్రస్తుతం ఐదు అంతస్తుల భారీ భవనాలుగా మారుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనుమతులకు విరుద్ధంగా అంతస్తుల మీద అంతస్తులు నిర్మిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. బిల్డింగ్ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘిస్తూ నిర్మాణాలు కొనసాగుతున్నా, కూకట్పల్లి సర్కిల్ స్థాయిలో పర్యవేక్షణ ఉందా? లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. “అనుమతులు ఒక్కటే… నిర్మాణాలు మరొకటే… అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు” అంటూ స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. “సెటిల్మెంట్లు ఉంటే చాలు… అక్రమాలకు అడ్డుకట్ట ఉండదా?” అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నగర పరిధిలో అక్రమ నిర్మాణాల వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో, ఇలాంటి బహుళ అంతస్తుల భవనాలు భవిష్యత్తులో ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్కింగ్, ఫైర్ సేఫ్టీ, సెట్బ్యాక్ వంటి కీలక నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత సీఎంసీ అధికారులు స్పందించకపోవడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పూర్తి స్థాయి విచారణ జరిపి, నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న నిర్మాణాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.#IllegalConstructions #Kukatpally @CMC_Offcl @MC_Cyberabad @Comm_HYDRAA @DC_Kukatpally @WO_Kukatpally @PRavind44086528 @ZC_Kukatpally1
64
Nama Mohan Journalist retweeted
కోల్‌కతాలోని ప్రభుత్వ భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 10 నియోజకవర్గాలకు చెందిన 4వేల ఈవీఎంలు కాలిపోయాయి. ఇక్కడ మంటలు వ్యాపించిన తీరు వింతగా ఉంది. మంటలు మొదట కింద అంతస్తుల్లో మొదలయ్యాయి. కానీ, మధ్యలో ఏమీ కాకుండా నేరుగా పైఅంతస్తుల్లో ఉన్న EVM గదులకు మంటలు ఎలా వ్యాపించాయి అనేదానిపై అధికారులు అనేక అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఈ ప్రమాదంపై విచారణ మొదలుపెట్టింది. ఇది సాధారణంగా జరిగిన ప్రమాదంలా అనిపించడం లేదని, దీని వెనుక ఏదైనా కుట్ర కోణం దాగిఉండొచ్చని దర్యాప్తు చేస్తున్నారు. @ECISVEEP @CEOWestBengal @AITCofficial @BJP4Bengal
1
11
28
1,871
అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు... చర్యలు మాత్రం శూన్యం! కూకట్పల్లి జోన్‌, కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని అడ్డగుట్ట సొసైటీలో అక్రమ నిర్మాణాలు విస్తృతంగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ప్లాట్ నంబర్లు 101సి, 102సి, హౌస్ నంబర్ 2-22-311/ఎ /1, సర్వే నంబర్ 177లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై సంబంధిత అధికారులకు వాట్సాప్, ఇ-మెయిల్, సోషల్ మీడియా వేదికల ద్వారా ఫిర్యాదులు చేసి వారం రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఫిర్యాదులు అందినప్పటికీ అధికారులు స్పందించకపోవడం, నిర్మాణాలు యథావిధిగా కొనసాగడం వల్ల టౌన్ ప్లానింగ్ అధికారుల పనితీరుపై ప్రజలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. **"చర్యలు లేకపోవడం వెనుక అవినీతి ఉందా?"** అనే సందేహాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. సంబంధిత శాఖలు స్పందించకపోతే కనీసం అవినీతి నిరోధక శాఖ (ACB) @TelanganaACB అయినా ఈ వ్యవహారంపై విచారణ చేపడుతుందేమోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. #IllegalConstructions #Kukatpally @CMC_Offcl @MC_Cyberabad @Comm_HYDRAA @DC_Kukatpally @WO_Kukatpally @PRavind44086528 @ZC_Kukatpally1 @ACLB_Medchal @Collector_MDL @GHMCOnline
22
Nama Mohan Journalist retweeted
Replying to @RameshVaitla
@TelanganaACB is doing great work but not updating on its Social Media accounts !
4
9
24
633
గెలికి తన్నించుకోవడం పింకీలకు అలవాటే. కానీ ఈసారి సామ అన్న కర్ర కాల్చి వాత పెట్టాడు❗ తెలంగాణలో "హిట్లర్" అంటే ప్రజలకు ముందుగా గుర్తొచ్చే పేరు KCR. రైతులకు బేడీలు వేయించడం నుంచి, గద్దర్ లాంటి ఉద్యమకారులను గేట్ దగ్గర నిలబెట్టడం వరకు చేయని దౌర్జన్యం లేదు. రేవంత్ అన్న చెప్పింది ప్రజల భూములను కబ్జా చేసి, ఆస్తులను మింగేస్తున్న భూ బకాసురుల గురించి. దాన్ని వక్రీకరించి రాజకీయ డ్రామాలు ఆడటం మానండి. హిట్లర్ అనే మాట వినగానే బాధపడుతున్న వారు, KCR పాలనలో జరిగిన నిరంకుశత్వాన్ని కూడా ఒక్కసారి గుర్తు చేసుకుంటే మంచిది.
1
37
Nama Mohan Journalist retweeted
పవన్ కళ్యాణ్ పరువు పోయేలా పాట రాసిన తెలంగాణ నేత @PawanKalyan
30
471
1,453
21,057
**నోటీసుల పేరుతో కాలయాపన..! భారీ ముడుపులు తీసుకుని అక్రమాలను సక్రమాలుగా మారుస్తున్న దుండిగల్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు..?** **అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు, నోటీసులకే పరిమితమై కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారీగా ముడుపులు తీసుకుని అక్రమాలను సక్రమాలుగా మార్చుతున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలపై అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.* @CMC_Offcl @dcdundigal59 @DundigalM @Tah_GMDundigal @zcquthbullapur @Comm_HYDRAA @TelanganaACB
The above building has been issued a notice for illegal construction. Necessary action will be taken as per the applicable rules and regulations.
54
నోటీసుల వెనుక ముడుపుల మాయ - టౌన్ ప్లానింగ్ అవినీతి బహిర్గతం - నోటీసులు జారీ… కానీ ఫలితం శూన్యం! - అక్రమాలకు అండగా నిలుస్తున్న మున్సిపల్ అధికారులు..? - టౌన్ ప్లానింగ్ శాఖకు ముడుపులు చేరేనా అన్న అనుమానాలు..? - కట్టడాలపై చర్యలకన్నా, ముడుపుల వేటనే ప్రాధాన్యమా..? గాజులరామారం సర్కిల్ పరిధిలో టౌన్ ప్లానింగ్ విభాగంపై అవినీతి ఆరోపణలు మరింత ముదురుతున్నాయి. గాజులరామారం ,మహాదేవపురం డివిజన్ పరిధిలో రియల్ ఎస్టేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్నా, అవినీతి కూడా అంతే వేగంగా పెరుగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి.ప్రజల ఆరోపణల ప్రకారం, చైన్‌మెన్, కిందిస్థాయి సిబ్బంది భారీ లంచాలు తీసుకుని ఎలాంటి అనుమతులు లేకుండానే బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య సముదాయాలు కట్టేలా సౌకర్యం కల్పిస్తున్నారు. మహాదేవపురం డివిజన్ పరిధిలో కైలాష్ హిల్స్ ,షిర్డీ హిల్స్ ,రావినారాయణరెడ్డి నగర్,మహాదేవపురం పరిధిలో నిర్మాణాల పేరుతో జరుగుతున్న అక్రమాలు మరోసారి ప్రజల్లో చర్చనీయాంశమయ్యాయి. స్థానికులు పలుమార్లు ఫిర్యాదులు చేసినా, అధికారులు కేవలం నోటీసులు జారీ చేశాం అంటూ తప్పించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.అయితే ఆ నోటీసులు కేవలం కాసుల కోసమేనా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. టౌన్ ప్లానింగ్ నిబంధనలను బేఖాతరు చేయడం జరుగుతున్నా, సంబంధిత అధికారులు మాత్రం కన్నెర్ర చేయడం లేదు. నోటీసులు జారీ చేయడం ఒకవైపు… వాటిని అమలు చేయకపోవడం మరోవైపు. ఇది అధికారులు అక్రమ కట్టడాలకు అండగా నిలుస్తున్నారనే సంకేతమా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.అదనంగా, మున్సిపల్ అధికారుల వద్దకు నోటీసులు చేరితే, వాటి వెనుక ముడుపుల బాటలోనే సద్దుమణుగుతున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.గాజులరామారం సర్కిల్ పరిధిలో జరుగుతున్న టౌన్ ప్లానింగ్ కళ నిజంగానే నియమ నిబంధనలకా, లేక నోటీసుల రూపంలో అక్రమ ఖజానా భర్తీ చేసే మార్గానికా? @CMC_Offcl @zcquthbullapur @dcp_circle26 @DC_Gajularamarm @Comm_HYDRAA @TelanganaACB
3
1
5
216
Nama Mohan Journalist retweeted
Will Nizampet circle solve the dumping yard problem? No. Every month the dumping yard fills up and reaches the road. Did the previous BRS govt continue just for commissions? Will present govt continue in the same way @PMOIndia @TelanganaCMO @MC_Cyberabad @CMC_Offcl @DC_Nizampet
5
6
14
1,188
**షిర్డీ హిల్స్‌లో భారీ అక్రమ నిర్మాణం..? తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికుల వినతి** కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలోని గాజులరామారం సర్కిల్, మహదేవపురం డివిజన్‌లో ఉన్న షిర్డీ హిల్స్ ప్రాంతంలో భారీ స్థాయిలో అక్రమ నిర్మాణం జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంబంధిత నిర్మాణానికి చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొంటూ, వెంటనే క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ నిర్మాణాల నియంత్రణ బాధ్యత కలిగిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ అంశంపై స్పందించి, ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాలని కోరుతున్నారు. **"అనుమతులు ఉంటే వివరాలు వెల్లడించాలి.. లేకపోతే వెంటనే చర్యలు తీసుకోవాలి"** అని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. @CMC_Offcl @zcquthbullapur @dcp_circle26 @DC_Gajularamarm @Comm_HYDRAA
2
3
10
366
Nama Mohan Journalist retweeted
అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు... చర్యలు మాత్రం శూన్యం! కూకట్పల్లి జోన్‌, కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని అడ్డగుట్ట సొసైటీలో అక్రమ నిర్మాణాలు విస్తృతంగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ప్లాట్ నంబర్లు 101సి, 102సి, హౌస్ నంబర్ 2-22-311/ఎ /1, సర్వే నంబర్ 177లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై సంబంధిత అధికారులకు వాట్సాప్, ఇ-మెయిల్, సోషల్ మీడియా వేదికల ద్వారా ఫిర్యాదులు చేసి వారం రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఫిర్యాదులు అందినప్పటికీ అధికారులు స్పందించకపోవడం, నిర్మాణాలు యథావిధిగా కొనసాగడం వల్ల టౌన్ ప్లానింగ్ అధికారుల పనితీరుపై ప్రజలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. **"చర్యలు లేకపోవడం వెనుక అవినీతి ఉందా?"** అనే సందేహాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. సంబంధిత శాఖలు స్పందించకపోతే కనీసం అవినీతి నిరోధక శాఖ (ACB) @TelanganaACB అయినా ఈ వ్యవహారంపై విచారణ చేపడుతుందేమోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. #IllegalConstructions #Kukatpally @CMC_Offcl @MC_Cyberabad @Comm_HYDRAA @DC_Kukatpally @WO_Kukatpally @PRavind44086528 @ZC_Kukatpally1 @ACLB_Medchal @Collector_MDL @GHMCOnline
*No Action Taken Despite Complaints Against Illegal Constructions!* Regarding the issue of illegal constructions, I have already lodged complaints with the concerned officials on multiple occasions—via the X (formerly Twitter) platform, WhatsApp, and email. However, it is distressing that no action has been taken thus far. Due to the officials' failure to respond, these illegal constructions are continuing at an even faster pace. Locals are urging officials from the concerned departments to take immediate cognizance of the matter—keeping urban planning regulations in mind—and initiate strict action against these illegal constructions. @CMC_Offcl @ZC_Kukatpally1 @DC_Kukatpally @ACP_C24
3
2
251
**నోటీసుల పేరుతో కాలయాపన..! భారీ ముడుపులు తీసుకుని అక్రమాలను సక్రమాలుగా మారుస్తున్న గాజులరామారం సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు..?** **అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు, నోటీసులకే పరిమితమై కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారీగా ముడుపులు తీసుకుని అక్రమాలను సక్రమాలుగా మార్చుతున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలపై అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.** @dcp_circle26 @CMC_Offcl @zcquthbullapur @DC_Gajularamarm
It is to inform that this office has already identified and issued necessary notices as per TGbPASS/ GHMC Act. Further action will be initiated by following due process of law.
3
3
8
211
Nama Mohan Journalist retweeted
5
57
192
4,350
Nama Mohan Journalist retweeted
ఎర్రిపప్పని చేసి అడ్డుకున్నారు కదరా??
2
13
263
Nama Mohan Journalist retweeted
రేవంత్ రెడ్డి అన్న ని 2034 వరకు CM గా నిలబెట్టింది ఈ పేద ప్రజలే 🙌🏽 మీకు ఇందిరమ్మ ఇళ్ల ప్రాముఖ్యత BRS కి ఇంకా అర్థం కావట్లేదు
4
10
19
660