CM Revanth Reddy issues key instructions to officials in the wake of heavy rains
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలోని హై అలర్ట్ ఉండాలని ఉన్నతాధికారులకు ఆదేశించిన సీఎం
పోలీస్, ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్, హైడ్రా, విద్యుత్, వాటర్ బోర్డ్, ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించిన సీఎం
చీఫ్ సెక్రటరీ, డీజీపీ, CURE స్పెషల్ సీఎస్ సహా సీనియర్ అధికారులందరితో యుద్ధ ప్రాతిపదికన సమీక్షించి చర్యలు చేపట్టాలన్న సీఎం
నగరవాసులకు ఇబ్బందులు తలెత్తకుండా సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించిన ముఖ్యమంత్రి.
రెయిన్ ఫోర్ కాస్టింగ్ ఆధారంగా రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తుగా టీమ్స్ మోహరించాలని సూచించిన సీఎం
#RevanthReddy#Telangana
భారత్ ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) భవనాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్ది గారు
CM Revanth Reddy addresses a public meeting after inaugurating the FCDA building at Bharat Future City
#RevanthReddy#Telangana
ఫ్యూచర్ సిటీ అనేది కేవలం దేశంలోనే కాదు...
అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ఖ్యాతిని చాటే మహానగరంగా అవతరించబోతోంది.
రాబోయే తరాలకు ఉపాధి, పెట్టుబడులు, అవకాశాల కేంద్రంగా నిలిచే ఈ నగరం తెలంగాణ భవిష్యత్తుకు కొత్త దిశను చూపబోతోంది.
@revanth_anumula
The rejection of Ms. Meenakshi Natarajan’s Rajya Sabha nomination in Madhya Pradesh raises serious questions about the state of democratic institutions.
After #VoteChori and #SIR, the BJP now stands accused of #SeatChori.
Democracy cannot survive when political manipulation overrides the will of the people. This disturbing development must be opposed by everyone who believes in fairness, justice, and constitutional values.
We stand united in the fight to defend democracy. 🇮🇳✊🏻
Proving the Value of HYDRA! 🔥
By giving a rebirth to Bathukamma Kunta Lake, CM Revanth’s HYDRA initiative just saved an entire colony.
During heavy rains today, all the floodwater flowed straight into the restored lake, preventing the area from going under water.
A massive success
@Comm_HYDRAA@DrCRohinReddy
Inspected the arrangements today for the inauguration of the new office of the Future City Development Authority (FCDA).
Reviewed the preparations with officials and directed all departments to work in close coordination to ensure flawless execution.
The new FCDA office will serve as a key milestone in advancing the vision of Bharat Future City and shaping a world class, future-ready urban ecosystem.
కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంలో భాగంగా వాళ్లను పారిశ్రామిక, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే గొప్ప కార్యక్రమాన్ని రెండున్నరేళ్లుగా ప్రజా ప్రభుత్వం ఒక యజ్ఞం లాగా నిర్వహిస్తోంది.
ఆ క్రమంలో ఈ రోజు పెరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల మహిళా సమాఖ్యల(MMS) ఆధ్వర్యంలో నిర్వహించే 553 బస్సులను జెండా ఊపి ప్రారంభించాను.
ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీమతి సీతక్క, శ్రీ పొన్నం ప్రభాకర్, ఎంపీ శ్రీ అనిల్ కుమార్ యాదవ్, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
#MahilaShakti#WomenEmpowerment#WomenEntrepreneurs#SHGWomen#MahalakshmiScheme#PrajaPalana#TelanganaProgress
Honourable minister for social welfare visited the TSWR,school,junior n degree college in Bachpally to solve the problem because of dumb yard,spoke to the concerned officers