ఈ ట్విట్టర్ స్పేసెస్ వింటూ వింటూ
ఊరు చివరున్న స్మశానానికి వచ్చేసా.
పాడే ఎత్తడానికి కూడా ఎవరూ లేరనుకుంట,
శవమే నడుచుకుంటూ వచ్చేసింది
అని సమాధులు మాట్లాడుకున్నాయి.
cc: @UKkutami@IamJaganJMR
I hope death is like being carried to your bedroom when you were a child & fell asleep on the couch during a family party. I hope you can still hear the laughter from the next room.