Nellore District YSRCP Youth Wing Secretary

Joined May 2012
8,164 Photos and videos
Pinned Tweet
నా అర్హతను, పార్టీ కోసం పడుతున్న కష్టాన్ని గుర్తించి నెల్లూరు జిల్లా @YSRCParty యువజన విభాగం కార్యదర్శి గా నన్ను నియమించిన, మా అభిమాన నాయకుడు, వైసీపీ పార్టీ PAC సభ్యులు, మాజీ మంత్రి, కోవూరు నియోజవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీ @NallapareddyR గారికి ప్రత్యేక ధన్యవాదాలు 🙏🏻.
కోవూరు నియోజకవర్గం, ఇందుకూరుపేట మండలంకి చెందిన పట్నం పృథ్వి కుమార్ రెడ్డి గారిని వైసీపీ యువజన విభాగం నెల్లూరు జిల్లా కార్యదర్శిగా నియమించబడినది.. @Prudvikumar_54 💐
81
45
296
16,561
Prudvi Kumar retweeted
ఈ విషయంలో మనం క్లారిటీ ఇచ్చే అవసరం లేదు !! ఎందుకంటే నువ్వు మంత్రి వర్గంలో ఉన్నపుడు ఆ అనిత గారు చాలా విషయంలో నీ పై విమర్శలు చేశారు ఇది గుర్తుందా ? అధికారంలో ఉండి ఏమీ అనలేకపోయాం ఇప్పుడు కూడా భయపడినట్టుంది 👏🏻

నేను మహిళా లోకం పై మాట్లాడలేదు … కేవలం ఒక వ్యక్తి సభ్యత,సంస్కారహీనంగా మాట్లాడిన మాటలు మాత్రమే ఖండించాను.
8
72
4,652
Prudvi Kumar retweeted
Minister ni Diamond Rani ante calmga unnappudu Ippdendku moruguthunnaru saar @PawanKalyan gaaru ...
నేను మహిళా లోకం పై మాట్లాడలేదు … కేవలం ఒక వ్యక్తి సభ్యత,సంస్కారహీనంగా మాట్లాడిన మాటలు మాత్రమే ఖండించాను.
8
78
317
11,040
Prudvi Kumar retweeted
ఒక ఆడది ఒక మాజీ మంత్రి ని ఒక మగాడని మాత్రం వాడు వీడు అన్నోచ్చు అంటావ్ ఒక మగాడి పట్టుకుని వాడు వీడు అనప్పుడు ఆ సంస్కారం ఏమైంది పవన్కళ్యాణ్ గారు
2
7
52
Prudvi Kumar retweeted
మతాన్ని చూసి స్పందించే ఇలాంటి వాళ్ళతో ప్రజలు జాగ్రత్త గా ఉండాలి భగీరథ్ issue లో కనీసం స్పందించకపోగా ఆ అమ్మాయిని target చేశారు -- Tulasi chadhu
7
37
204
3,022
Prudvi Kumar retweeted
మేక ఏం చేసినా మే అని అరిచినట్టు… ఇతను ఎక్కడ mic ఎతుకున్నా mega అంటాడు! Juchii 🤡
1
7
38
461
Prudvi Kumar retweeted
Maaku kooda ivvandi ayya credit anta🤡🤣🤣
2
13
55
788
Prudvi Kumar retweeted
ఒక అడ్వకేట్ ఇంటిపై దాడి చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారిపై కేసు నమోదు అవ్వలేదు, బాధితోడిపై మాత్రం చేశారు. హోం మంత్రి: అక్కడ ఏం జరిగిందో మనకి తెలియదు, ఎవరిపై కేసు పెట్టాలో అక్కడి పోలీసు అధికారులకు తెలుసు. Hello all presenting Home minister of AP ..

5
14
109
Prudvi Kumar retweeted
మీకు సోషల్ మీడియా మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదు @Anitha_TDP అక్రమ కేసులు వేస్తున్నారు , 10 రోజుల క్రిందట ఒక పాప మిస్ అయితే ఇవ్వాళ్టి వరుకు ఆచూకీ దొరకలేదు , నెల క్రితం సాయి కృష్ణ అనే అబ్బాయిని అరెస్ట్ చేసి సాఖ్యాత్తు పోలీసులే చంపేసి దహనం చేశారు పోలీస్ వ్యవస్థ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టు లా & ఆర్డర్ పూర్తిగా నాశనం చేసేసావ్ లోకేష్ ని నమ్మి , ఇప్పుడు ఎక్కడ చూసినా మిస్సింగ్ కేసులు , అక్రమ అరెస్ట్లు , రేపులు , మర్డర్స్లు మరోపక్క చింతమనేని అయితే డైరెక్టుగా ఒక కార్యకర్త ఇంటి మీదకి వెళ్లి దాడి చేశాడు మళ్లీ నువ్వు సోషల్ మీడియా గురించి మాట్లాడడం విడ్డూరం #YSRCP కార్యాలర్థాల మీద అక్రమ కేసులు పెట్టడం మానేసి రాష్ట్రం లో లా & ఆర్డర్ కి సరి చేసే అనిలో ఉంటే బాగుంటుంది
18
49
726
Prudvi Kumar retweeted
వైసీపీ నేత‌, మాజీ మంత్రి కుటుంబంపై ట్రోలింగ్‌ రాజ‌కీయాల‌తో సంబంధం లేని ఆడ‌వాళ్లను ట్రోలింగ్ చేస్తున్న టీడీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు పేమెంట్ ఇచ్చి మ‌రీ పోస్టింగులు పెట్టిస్తుంద‌ని వైసీపీ ట్వీట్‌
2
30
62
1,989
అమ్మ అనే పవిత్రమైన పదంలో కూడా డబల్ మీనింగ్ పదం చేసిన అనితమ్మ 💦 ఇప్పుడు మేకప్ అన్నారు అని నానా రచ్చ చేస్తున్నారు ప్రజా సమస్యలు వదిలేసి మరి 😔💔
3
57
210
3,018
Prudvi Kumar retweeted
2019, 2024లో ఓటు వేసిన నా కొడుకు, కోడ‌లు ఓట్లు తొల‌గించారు మా అబ్బాయి దుష్యంత్ రెడ్డి, అత‌ని భార్య లక్ష్మీ ప్రసన్న.. మొన్న‌టి ఎన్నిక‌ల్లోనూ ఓటు వేశారు 'డిలీటెడ్' అని స్టాంప్ వేసి ఓట్లు తీసేశారు.. అర్హులైన వారి ఓటు తొలగించే కుట్ర జరుగుతుంది నా సొంత గ్రామానికి చెందిన చాలా మంది పేర్లు తొలగించి, కొత్తవారి పేర్లు చేర్చారు వైసీపీ సానుభూతిపరుల పేర్లు ఓటర్ లిస్టులో నుంచి తొలగిస్తున్నారు 2002 ఒరిజినల్ ఓటర్ లిస్ట్ ఇవ్వమని అడిగితే అధికారులు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.. SIRపై వైసీపీ న్యాయపర పోరాటం తప్పక చేస్తుంది - మాజీ ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి
34
94
2,759
Prudvi Kumar retweeted
పవిత్రమైన తల్లీ, తండ్రుల బంధాన్ని కూడా అవహేళన చేసి మాట్లాడుతుంది మన హోం మంత్రి. వైఎస్ జగన్ గారిని, మంత్రులుగా చేసిన వారిని చాలా చులకనగా వాడు వీడు అని మాట్లాడుతుంది. గతంలో టీచర్ గా చేశాను అంటుంది. కానీ మర్యాదగా మాట్లాడటం రాదు. నోరు తెరిస్తే ఈవిడ నోటి నుంచి బూతులే బయటకి వస్తుంది. ఇదీ హోం మంత్రి అనిత అసలు స్వరూపం. ఇప్పుడు సింపతీ కోసం మహిళా కార్డు, దళిత కార్డు వాడుతోంది
3
7
37
Prudvi Kumar retweeted
భయం మొదలైంది..పేజ్ బ్లాక్, రిపోర్టులు కాదు.. సోషల్ మీడియాని బ్యాన్ చేసినా టీడీపీ ఘోర పరాజయాన్ని ఆపలేరు
38
131
1,812
జగన్ వ‌ద్ద‌ క్యూ కడుతున్న ‘కూటమి’ బాధితులు ఆక్వా రైతులు, ప్రాన్ ఫెడరేషన్ ప్రతినిధులతో వైయస్ జగన్ సమావేశం
29
132
1,034
Prudvi Kumar retweeted
నేను మహిళా లోకం పై మాట్లాడలేదు … కేవలం ఒక వ్యక్తి సభ్యత,సంస్కారహీనంగా మాట్లాడిన మాటలు మాత్రమే ఖండించాను.
41
222
829
34,278
Prudvi Kumar retweeted
చాలా బాధతో రాస్తున్నా… ఫిలాసఫీ, సైకాలజీ, సోషల్ జస్టిస్ చదవడం నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పేమో అనిపిస్తుంది. నేను చూడగలిగేవి నా చుట్టూ ఉన్న చాలామంది చూడలేకపోవడం నా కర్మ. 🥺 మానవ హక్కులు ఎందుకు ఉన్నాయో, ఎందుకు అవసరమో తెలియని ప్రతి వాడు, మానవత్వం అర్థం చేసుకోలేని ప్రతి వాడు నన్నే ప్రశ్నిస్తుంటాడు. ఒక తల్లి బాధ గురించి, మానవ హక్కుల గురించి నేను పోస్ట్ పెడితే, అది రాజకీయమెలా అవుతుంది? ఏ పార్టీ అయినా సరే, తల్లి కడుపుకోత ఒక్కటే కదా? నేను నాకు సమయం ఉన్నప్పుడే వార్తలు చూస్తాను. నాలో స్పందన కలిగితేనే రాస్తాను. నేను 24 గంటలు వార్తలు చూసే వ్యక్తిని కాదు. ప్రతిరోజూ కూడా చూడను. నేను జర్నలిస్టును కాదు. నేను ఒక కళాకారిణిని. నా వృత్తి వేరు, నా జీవనోపాధి వేరు. 🙏 నాకు ప్రత్యక్ష సంబంధం లేకపోయినా, నా కంటపడిన అన్యాయంపై ఒక మనిషిగా స్పందిస్తాను. నన్ను ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ముందు తమ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. నాకు విలువలు, మానవత్వం, విశ్వసనీయత ముఖ్యమైనవి. రాజకీయాలు చేయాలనుకుంటే, నాకు నచ్చిన పార్టీలో చేరిపోవచ్చు. కానీ నేను రాస్తున్నది కేవలం మానవత్వంతో మాత్రమే. నేను కళాకారిణి అయ్యిందే సమాజం కోసం. చిన్న మనస్తత్వం ఉన్నవారికి ఇది ఎప్పటికీ అర్థం కాదు. గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి కూడా గొప్ప హృదయం ఉండాలి. కుంచిత మనస్తత్వం ఉన్నవారు నన్ను అనుసరించాల్సిన అవసరం లేదు ❗️ నేను ఇప్పటి వరకు నిజాయితీగా ఉండటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నా కలలకు దూరమయ్యాను. అయినా నిజాయితీని మాత్రం ఎప్పుడూ వదల్లేదు. నేను ఎప్పటికీ నిజమే మాట్లాడుతాను. అది ఏ ఒక్క పార్టీ కోసం కూడా మార్చుకోను. ఎందుకంటే నేను యధాటి కాశీపతి గారి అమ్మాయిని. ఇవి అందరికీ అర్థం కావు. అర్థం కాని వారి వల్ల ఇవాళ చివరిసారిగా బాధపడుతున్నాను. ఇకెప్పుడూ వాటిని పట్టించుకోకూడదని నిర్ణయించుకుంటున్నాను.🤗
3
2
12
229
Prudvi Kumar retweeted
‼️మనం వెనక్కి వెళ్తున్నామా??? నేను ‘పోటో’ కథ రాసే సమయంలో 90ల గురించి పరిశోధన చేశాను. అందులో క్లుప్తంగా లాకప్ మరణాలు, పోలీసు దౌర్జన్యాల గురించి ప్రస్తావించాను. 80లు, 90ల్లో వచ్చిన సినిమాల్లో కూడా ఇలాంటి సంఘటనలు యూట్యూబ్‌లో చూశాను. 2026లో కూడా ఇలాంటి ఘటన జరగడం కేవలం దారుణం మాత్రమే కాదు, మనం వెనకబడుతున్నామనే దానికి సంకేతం❗️ ఇంకా ఈ తల్లి బాధ గురించి చెప్పడానికి, ఆమెను చూసి నాకు కలిగిన మనోవేదనను వ్యక్తపరచడానికి ఏ భాషలోనూ మాటలు లేవు. ఉన్న మాటలు చాలవు💔 నా గుండెల్లోనే ఇంత లోతైన బాధ కలుగుతోంది. అలాంటప్పుడు ఆమె అనుభవిస్తున్న వేదనను ఊహించే శక్తి కూడా ప్రస్తుతం నాలో లేదు…😢 ఈ తల్లికి న్యాయం చేయండి, ఆంధ్రప్రదేశ్ నాయకులారా. 🙏
🥹🥹
1
5
20
339
విలేకరి ప్రశ్న : గంజాయి కేసులో సోహెల్ దొరికాడా ? అనిత: సమాధానం లేదు
3
18
95
2,059
ఇదేనా అండి మీరు చేసిన ఘన విజయం 😔
9
47
428
Prudvi Kumar retweeted
విజయవాడ. గాదె సాయికృష్ణ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేసి బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని ఎన్టీఆర్ జిల్లా అడ్మిన్ డీసీపీ కి వినతిపత్రం అందజేసిన జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మరియు వైసీపీ నేతలు... దేవినేని అవినాష్ మాట్లాడుతూ..కృష్ణలంక ప్రాంతానికి చెందిన గాదె సాయి కృష్ణ గత కొన్ని రోజులుగా కనపడటం లేదు. పోలీసులే చంపేశారు అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కోర్టు కూడా అతన్ని తమ ముందు పెట్టాలని ఆదేశించారు అయినా పట్టించుకోవటం లేదు. ఈ ఘటనలో దోషులు ఎవరు ఉన్నారో కఠినంగా శిక్షించాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా..సమాధానం చెప్పాలి? విజయవాడ పోలీసులు మీద ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి, సివిల్ సెటిల్మెంట్ లు, స్టేషన్ సెటిల్మెంట్ లతో బిజీ అయిపోయారు, సాయి కృష్ణ ఎలాంటి వాడయినా కానీ శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి దీనికి కారణం ఎవరో తేలాలి మల్లాది విష్ణు మాట్లాడుతూ.. గాదె సాయికృష్ణ కనపడటం లేదని ఆయన తల్లి చెప్పిన మాటలు ఆధారంగా వాస్తవాలు బయట పడాలి. ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చారు అని తల్లి చెబుతుంది. ఇష్టానుసారంగా కొట్టి అతన్ని చంపేశారు అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సాయికృష్ణ ఎక్కడ ఉన్నాడో పోలీసులు మౌనం వీడాలి. కుటుంబ సభ్యులు తమకు ఉన్న సమాచారం తోనే పోలీసులు మీద ఆరోపణ చేస్తున్నారు. నగరంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పై విమర్శలు వస్తున్నాయి. సాయికృష్ణ బ్రతికి ఉంటే తెచ్చి చూపించండి. దీనిపై క్యాబినెట్ మాట్లాడాలి, హోంమంత్రి నోరు తెరిచి మాట్లాడాలి, ఆయన కుటుంబానికి వైయస్ఆర్ సీపీ అండగా ఉంటుంది.
8
35
623