హాస్యం పేరు తో అపహాస్యం చేస్తున్నపుడు
ఒకటి మాత్రమే ప్యూర్ ఇంకొకటి ఇంప్యూర్ అని మన మీద రుద్దబడినపుడు
ఎన్నో ఇబ్బందులకు గురికాబడి, బడికి దూరమైన భాష
పుస్తకాల్లో మాయమైన యాస
తెలంగాణము, తెలుగు ఒక్కటే.
ఒక భాగం కాదు
పేరులోనే తెలుగును నింపుకున్న తెలగాణ భాష
aa poradu Telangana lo matladochu..we won't ever make fun of him.. because we know the pain of not speaking of "proper Telugu"