FCA

Joined February 2012
3,841 Photos and videos
అదన్నా మ్యాటరూ.. .
21 May 2025
ప్రాంతీయవాదాన్ని విస్మరించే జాతీయవాదానికి విలువలేదు.. నిలువలేదు... నీ దేశభక్తికి.. నీకున్న దైవభక్తికి.. ఏ బూషడాగాడు ఇచ్చే సర్టిఫికేట్ అవసరంలేదు... .
1
2
5
244
డెస్టినేషన్ వెడ్డింగ్స్ లాగా.. డెస్టినేషన్ మీటింగ్స్ గూడా లగ్జరీగా నడస్తాయ్.. ఖర్చెక్కువ.. మ్యాటర్ తక్కవ.. .

ALT Collection King.Gif GIF

1
5
24
405
అమాస్యరోజు పెర్ఫార్మెన్స్ లు పీక్స్ ల ఉంటాయ్.. సత్యమేవ కామిడి.. .
3
12
430
ఆంధ్రోళ్ళని కేసీఆర్ గారు ఎన్ని మాటలన్నారో తెల్సా అని ఏడ్సేముందు.. మనాళ్లు ఆళ్ళమీద ఎన్ని కారుకూతలు కూశారో తెల్సుకొని ఏడవండి.. గురవింద బతుకులొద్దు.. .
1
2
20
410
ప్రశ్నలడగడం తెలియనోళ్లుండడం సమాధానం చెప్పాల్సినోళ్ల అదృష్టం.. నిలదీయడం చేతకానోళ్లుండడం ఇష్టమొచ్చినట్టు పనిచేస్కొనే అవకాశం.. చింపిరిమంద.. .

ALT Laugh Gif GIF

1
93
జియో పొలిటికల్ గ్లోబల్ ఎకనమిక్ కమిడియన్ తంగచ్చన్ ఉన్నంతదాకా స్పేసుకి పోగూడదు.. .

ALT Scare.Gif GIF

7
126
సినిమాలు చూసి బాగుపడినోళ్లు ఎంతమంది ఉంటారో చెడిపొయ్యినోళ్లు కూడా అంతేమంది ఉంటారు.. చింపుల్.. .
5
137
చరిత్ర గురించి చరిత్రలో నిలిచిపొయ్యే రేంజ్ ల కుమ్ముకుంటన్నారు.. హిస్టరీ ఈజ్ గ్రేట్.. .

ALT Sree4 Venky GIF

2
80
కొంకిణి భాషలో నడిచిన క్యామిడీ ప్రోగ్రామ్ కి తెలుగులో సొల్లు కబుర్లు అని పేరెట్టడం గొప్పే మరి.. .

ALT Sandeepkvk18 GIF

1
1
7
392
ఇంటిదొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడంటారు.. అట్టాంటిది మేస్తిరిని అమాయక రావులయ్యేం పడతాడు..!? దొంగ మేస్తిరి.. .

ALT Mikeavg Brahmanandam Gifs GIF

2
9
181
“Winner Takes It All” is the electoral policy in some parts of the USA etc.. loss in poll mandates to lose everything.. It’s now unofficially being implemented here.. It may continue to be so.. Once you lose you need to taste your own medicine.. Be prepared to taste bitter..

ALT God Morgan GIF

3
102
SRINIVAS retweeted
இந்த அழகு வேறெந்த காணொளியிலும் காணக் கிடைக்கவில்லை! 😍😍😍😍
15
125
4,151
తొక్కామలై అవర్గళుక్కు డబ్బాకొట్టే ట్వీట్ల ఫ్లో బాగా తగ్గిపొయ్యింది.. ఉత్తరాది ఎంగిలి ట్వీట్ల మందకి అలుపొచ్చేసినట్టుంది.. .

ALT Ufff Omg GIF

2
9
227
ఎదవ కొశ్చెన్లెయ్యకండా.. చెప్పిందిని నోర్మూస్కోని పడుండండి.. ఇట్టా చెప్పగలిగే దమ్ము ధైర్యం.. గట్సు గిట్సూ.. ఫ్యాటూ గీటూ ప్రపంచంలో ఇంకెవరికైనా ఉంటాదా..!? అది రా కెపాసిటీ అంటే.. అది రా భావజాలమంటే.. అది రా పోరాటమంటే.. న్యూ కేజ్ పాలిటిక్స్.. .

ALT Dookudu Mahesh Babu GIF

1
14
210
అర్ధరాత్రిగూడా అదే రొద.. అయ్యే ఏడుపులు.. అడగాల్సినోళ్ళు అడగరు.. మిగిలినోళ్ళు గుండెలు బాదుకుంటారు.. అంతులేని కధ.. .

ALT Bhibatsam Brahmanandam GIF

7
163
చచ్చిన పాముని.. ఇట్లర్ లవర్ మేస్తిరిని.. ఇంకేం చెయ్యఖ్ఖర్ల్యా.. .

ALT Brahmanandam.Gif GIF

1
82
చదువుకితగ్గ ఉద్యోగం.. ఉద్యోగాలు పరిమితమైన సందర్భంలో ఆ పరిమితికితగ్గ చదువు.. ఇదికూడా చూసుకోలేని ప్రభుత్వాలే మనకిపట్టిన దరిద్రం.. ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఎక్కడొచ్చింది సామీ..!? టిఫిన్ బండి పెట్టుకోడానికి ఏ బొచ్చుగాడి సలహా అవసరం..!!? అట్టాటి సలహాలిచ్చే బొచ్చుగాడు లీడరెట్టైతడు..??

ALT Anger.Gif GIF

1
1
15
536
టైటిల్ చూసి పొయ్యినా తిప్పలే.. శనివారం కబుర్లనిజెప్పి మ్యూజిక్ తో సితగ్గొడతారు.. .
టైటిల్ చూస్కోకండా స్పేసులోకి దూరితే పాటలు పాడి సంపేత్తారు.. .

ALT Dharmavarapu Subramanyam Brahmi GIF

1
8
306
డబ్బులకి టిక్కెట్టు అమ్ముకోడానికీ.. డబ్బులు ఖర్చుపెట్టినోడికి టిక్కెట్ ఇవ్వడానికీ.. వెయ్యి రూపాయల నోటుకి.. రెండు ఐదొందల రూపాయల నోట్లకి ఉన్నంత డిఫరెన్స్ ఉంటది.. యాక్సెప్టబుల్ లెవిల్ యాపారం.. .

ALT Yaaparam Vyaaparam GIF

2
16
198
మలైఅన్నా అవర్గళ్ గురించి కాదనుకుంటా..!! ఉత్తరాదోళ్ళకి ఇట్టాటియి తెల్వవనుకుంటా..!!! .
2
8
262