My posts and quotes share factual information. I neither agree nor disagree with the content. Accuracy is not guarantee

Joined April 2023
1,250 Photos and videos
Pinned Tweet
29 Sep 2024
Learning the mother tongue is essential as it's the foundation for other languages. English is crucial globally, but why add burden of Hindi? State boards should make it optional, as Children are already facing many challenges, so adding burden of another language unnecessary.
6
9
73
27,332
మనం ఇంటి దగ్గర మార్కెట్ లో కొనుక్కోవాలి ధరలు మండిపోతున్నాయి రైతులు ఏమో గిట్టుబాటు ధర లేక ఇలా చేస్తున్నారు ఎక్కడో గ్యాప్ ఉంది ఈ గ్యాప్ ఫీల్ చేయటానికి వ్యవసాయ చట్టాలు తెచ్చారు, కానీ కొంత మంది దళారులు వాళ్లు నష్టపోతారు అని రైతుల ముసుగులో వాటిని వ్యతిరేకించారు దాంతో ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేసింది
Andhra Pradesh 📍 సరైన ధర లేక రైతు ఆవేదనతో మామిడి పంటను రోడ్డు పక్కనే పడేస్తున్న దృశ్యాలు 💔 కూలీలు, రవాణా ఖర్చులు కూడా రావడం లేదు అని రైతులు ఆవేదన . ప్రభుత్వం మామిడి రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని కోరుకుంటున్నారూ..
27
#peddi Appalavalasa
1
3
45
2,430
New Metro Rail projects are still essential for major cities, even though many existing metro systems operate at a financial loss. Metro rail is not just a business; it is critical public infrastructure that reduces traffic congestion, decongests roads, lowers pollution, and provides reliable transportation for millions of people. As urbanization accelerates in countries like India, metros will become the lifeline of major cities. Financial losses can be addressed through alternative revenue sources, but stopping new metro projects would be a costly mistake. The long-term benefits to mobility, the environment, and economic growth far outweigh the financial challenges. 🚇🏙️🌱
3
1
15
671
TechChaitu retweeted
బాగుంది సినిమా.... పచ్చని పకృతికే కాదు ప్రత్యేకమైన కథలు కూడా మలయాళం వాళ్ళ సొంతమే కదా..
19
12
328
31,677
తెలుగు హీరోలు సమాజ సేవలో ఎప్పుడూ ముందు ఉంటారు పవన్ కల్యాణ్ మహేశ్ బాబు ప్రభాస్ చిరంజీవి jr ఎన్టీయార్ అల్లు అర్జున్ బాలకృష్ణ సంపూర్ణేష్ బాబు etc...
వ్రతంలో ఏమి భోజనాలు పెట్టారు? పెళ్లిలో వెజ్ ఆ? నాన్‌వెజ్ ఆ? అంటూ రోజుల తరబడి రాద్ధాంతం చేశారు. నిజానికి అవి సమాజానికి పెద్దగా ఉపయోగపడని చర్చలు. అదే ఇప్పుడు విజయ్ దేవరకొండ 180 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నాడు. ఇది నిజంగా చర్చించాల్సిన విషయం. సమాజానికి ఉపయోగపడే వార్త. చూద్దాం... అనవసర విషయాలపై గంటల కొద్దీ డిబేట్లు చేసినవాళ్లు, ఈ మంచి పనికి కూడా అంతే ప్రాధాన్యం ఇస్తారా? లేక మంచి వార్తలకు విలువ కేవలం మాటల్లోనే ఉంటుందా?
122
దృఢం - Dridam movie Worth watching
1
168
TechChaitu retweeted
The 48-km Byappanahalli-Hosur rail doubling project, approved in 2018-19, remains under construction with only about 14 km (30%) commissioned so far. Project costs have risen from ₹498.7 crore to ₹688.8 crore, an increase of nearly ₹190 crore, mainly due to additional infrastructure and station upgrades. While 4 stations have been completed, several bridges, a rail overbridge and around 18 km of track work are still pending. The Heelalige-Hosur section is expected to be completed by the end of 2026, with full commissioning of the corridor likely by early 2027.
2
14
139
6,734
The proposed Mumbai–Hyderabad Bullet Train Corridor has reached a significant milestone with the completion of its Detailed Project Report (DPR). This high-speed rail corridor is expected to transform the travel experience between the two cities. Highlights • Length of the corridor: 761 km • Travel time expected to reduce from the current 12 hours to just 3–4 hours • Estimated project cost: ₹2 lakh crore • Construction is expected to commence around 2028–29, subject to approvals, funding arrangements & Land acquisition • The corridor will pass through Telangana, Karnataka, and Maharashtra Proposed Stations Telangana: Kokapet, Shamshabad Airport, Vikarabad Karnataka: Kalaburagi Maharashtra: Solapur, Pandharpur, Baramati, Pune, Pimpri-Chinchwad, Lonavala, Navi Mumbai, Thane, and Vikhroli If implemented as planned, the Mumbai–Hyderabad Bullet Train Corridor will significantly enhance connectivity, reduce travel time, and boost economic growth across the three states.
7
42
3,327
నంద్యాల - గిద్దలూరు - మార్కాపురం రోడ్డు చాలా బాగుంటుంది
గిద్దలూరు నుండి మార్కాపురం వరకు వచ్చే రోడ్ భలే ఉండిద్ది.... మొత్తం నిటారుగా ఉంటాది ఒకపక్క కొండలు ఉంటాయి చారి....అసలు ఆ వ్యూ కోసం అయిన రూఫ్ టాప్ కార్ కొనుక్కోవాలి అనిపించింది....!!! అసలు ఆ రూట్ లో ప్రయాణం చేయకపోతే మీరు ఈ భూమి మీద పుట్టి వేస్ట్ చేసినట్లే... అంతే కాదు మార్కాపురం నుండి వినుకొండ మధ్యలో కూడా ప్రయాణం ఏదో పరవశంలో తేలిపోయినట్లే ఉంటాది....
1
11
852
TechChaitu retweeted
Status of Bengaluru Chennai Expressway: Arakkonam Kanchipuram section faces uncertainty, as matter is still pending in Madras HC. Even after Court case getting cleared, the work might take 12 months to complete, which might push deadline to end 2027 or further. 4 sections are complete and waiting for opening. Other 2 sections in AP & TN are scheduled to complete by October 2026 (Revised).
13
17
152
20,054
TechChaitu retweeted
ఆంధ్రా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్, చెన్నై ఎయిర్పోర్ట్, బెంగళూరు ఎయిర్పోర్ట్ వెళ్ళి విమానాలు ఎక్కుతూ భోగాపురం ఎయిర్పోర్ట్ ఊరికి దూరంగా ఉంది, వెళ్ళడానికి గంట పడుతుంది, రెండు గంటలు పడుతుంది అని నసిగే #నసుగుడు గాళ్ళని ఏమనాలి...??😄😄
11
15
98
6,930
How many levels are there in total?
Diagrid structure 2nd level installation works started at Iconic secretariat HOD tower-3 🥳 Finally, those aesthetic 💎 shape patterns are emerging🤌🏻😍🫠 @AndhraNexus @Prasadgaddipat9 #Amaravati #PrajaRajadhani
3
1
59
11,046
గుంటూరు ప్రజలకు అదృష్టం పడిశం పెట్టినట్టుగా పట్టింది . ఎక్కడ సమస్య కనిపించినా, గుంటూరు ఎంపీ మరియు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెంటనే పరిష్కారంతో ముందుకు వస్తున్నారు. కొన్ని నెలల క్రితమే ప్రారంభమైన విజయవాడ వెస్ట్ బైపాస్ వల్ల ప్రయాణ సమయం తగ్గినప్పటికీ, బైపాస్‌లోకి ప్రవేశించడం మరియు బయటకు సరైన ఇంటర్‌చేంజ్ లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా, కాజా సమీపంలో విజయవాడ వెస్ట్ బైపాస్ ప్రారంభ ప్రాంతంలో సుమారు ₹100 కోట్ల వ్యయంతో ఒక ఫ్లైఓవర్ నిర్మించాలని పెమ్మసాని చంద్రశేఖర్ ప్రతిపాదించారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ రద్దీ తగ్గడమే కాకుండా, బైపాస్‌లోకి ప్రవేశించే మరియు బయటకు వచ్చే వాహనాల రాకపోకలు మరింత సులభంగా మారనున్నాయి.
3
5
42
4,909
Guntur MP and Union Minister Dr. Pemmasani Chandrasekhar has proposed the construction of a flyover near Kaza, at the starting point of the Vijayawada West Bypass, at an estimated cost of ₹100 crore. The proposed flyover aims to reduce traffic congestion, eliminate bottlenecks faced by commuters entering and exiting the bypass, and improve the overall flow of traffic between Guntur and Vijayawada.
6
17
64
7,811
Real OG. Kudos, bro.
Jun 13
హైదరాబాద్‌లో RTC డ్రైవర్ బరితెగింపు: రాంగ్ రూట్‌లో వచ్చి హల్‌చల్** 195W రూట్‌కు చెందిన **TG 10 T 1469** నంబర్ గల బస్సు డ్రైవర్, రాంగ్ రూట్‌లో అత్యంత వేగంగా వచ్చి ఎదురుగా వస్తున్న బైకర్, కారు డ్రైవర్లను భయభ్రాంతులకు గురిచేశాడు. తన తప్పును ప్రశ్నించినందుకు అక్కడ ఉన్న పోలీస్ సిబ్బందిపై, బైకర్‌పై తీవ్రంగా అరుస్తూ గొడవకు దిగాడు. ఆ తర్వాత ప్రయాణికులతో ఉన్న ఒక ఆటోను కూడా ఢీకొట్టాడు. రోడ్డుపై ఉన్న ఇతరుల ప్రాణాలను ఏమాత్రం ఖాతరు చేయకుండా ప్రవర్తించిన ఈ డ్రైవర్‌పై వెంటనే కఠిన చర్యలు తీసుకోండి. @vcsajjanar_ip @telangana_cops @telangana_police__ @hyderabadtrafficpolice @hyderabadcitypolice @charusinha_ips
4
240
Good news for Gunturians! 🚆 Indian Railways has decided to upgrade the Palnadu Express and Simhadri Express with modern LHB coaches. The Palnadu Express will start operating with LHB coaches from June 22, while the Simhadri Express will be upgraded from June 23. This upgrade will provide passengers with a safer, smoother, and more comfortable travel experience
5
7
60
3,471
Created a proposed Vande Bharat sleeper daily train from Visakhapatnam to Banglore. Hope these timings work. Requesting leaders help AP people to get this train @ncbn @naralokesh @PurandeswariBJP @CMRamesh_MP @RamMNK @sribharatm @AshwiniVaishnaw @narendramodi @SCoRAILWAYVSKP
29
34
162
15,146
With his movies, @AnilRavipudi is filling the gap for comedy films in Telugu. He always excels in promoting movies, and this recreated scene reminds us of Jandiyala garu and Suthi Veerabhadra Rao garu.
Thank you, @AnilRavipudi sir, for the warm welcome and for making even a Music Director announcement this entertaining❤️‍🔥 Had a great time shooting this fun concept, and looking forward to many more such memorable moments together. 😄 Extremely happy to join hands with you for #VenkyAnil5 - #NKRAR2 🤗 KUMMEDDHAM 🔥🔥🔥 Victory @VenkyMama garu @NANDAMURIKALYAN garu @sahugarapati7 @IananthaSriram @YoursSKrishna @Shine_Screens @ZeeStudios_ @SureshProdns @zeestudiossouth @girishjohar #AmeetBhuvan @IamDivyaVijay @HaashtagMedia
5
268
Rod movie
ఎంతకాలంరా ఈ పైత్యం సినిమాలు? 🥴 #karuppu #Veerabhadrudu
3
223
The proposed direct line between Kurnool and Nandyal that connects Betamcherla and Dupada will comes under SCoR jurisdiction
Replying to @SCoRailway
@SCoRailway When can we expect a direct train between Vizag and Kurnool, Vijayawada and Kurnool? Also, which zone will take up Kurnool-Nandyal railway line? @SCRailwayIndia or @SCoRailway ? @ncbn @ByreddyShabari @NagarajuMPKnl @tgbharath @naralokesh
2
2
18
1,420