Joined March 2016
1,246 Photos and videos
#education కొత్త విద్యా సం॥లో తరగతులు, పరీక్షల పోటీ వాతావరణానికి విద్యార్థుల్లో సన్నద్ధత ఎంతన్నది ప్రశ్నార్థకం. ఒకప్పుడు పరీక్షలు, ఫలితాలు వెలువడే సమయంలో #stress కనిపించేది. #schools ప్రారంభ సమయంలోనూ #విద్యార్థులు ఒకింత anxiety కు గురవుతున్నట్లు ఓ పరిశీలన eenadu.net/telugu-news/distr…
5
ఒకప్పుడు #life అనేది దశలవారీ #ప్రయాణం. బాల్యం ఆటలతో, యవ్వనం నేర్చుకోవడంతో, నడిమి వయసు బాధ్యతలతో, వృద్ధాప్యం #అనుభవం తో నిండిపోయేది. కానీ నేడు #మనిషి ఎదుగుదలలో #కృత్రిమవేగం ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఈ రోజుల్లో అనేకులు త్వరగా ఎదిగిపోదాం అనే ఆలోచన తో ఉంటున్నారు eenadu.net/telugu-news/vyaky…
6
feast ఏదైనా పండుగో, #వేడుక నో జరిగినప్పుడు #సహపంక్తి #భోజనాలు మనకు అలవాటే. ఊరంతా కలిసి ఒకేచోట #భోజనం చేయడం, మంచీచెడు మాట్లాడుకోవడం; ఆనందంగా గడిచే ఆ సందర్భం కొన్నాళ్లపాటు ఉత్సాహాన్ని ఇస్తుంది. తరచుగా అలా కలవాలని కోరుకుంటాం కానీ #ఆచరణ సాధ్యం కాదని ఊరుకుంటాం! eenadu.net/telugu-news/vyaky…
1
8
#problems మానవ సంబంధాల్లో సమస్య ఎక్కడ వస్తోందంటే- ఎదుటి వ్యక్తి మనం అనుకున్నట్లు, మనకి నచ్చినట్లు ప్రవర్తించాలని భావించడం వల్ల. జీవిత భాగస్వామి ఐనా తోబుట్టువులైనా సహోద్యోగులైనా౼ వాళ్లు వాళ్లలాగే ఉంటారు. ఆ ఒక్క విషయం అర్థం చేసుకుంటే సమస్యలే రావు swamy #parthasarathi, philosopher
6
అమ్మ లా ఆదరణ #hyderabad #కొత్తపేట లోని #అందరిఇల్లు కులమతాలు, పేద, ధనిక బేధాలు లేకుండా ఎవరైనా, ఎప్పుడైనా వెళ్లేందుకు వీలుండే ఈ గృహం ఏర్పాటుచేసి 20 ఏళ్లు పూర్తయ్యాయి. రెండు దశాబ్దాల కాలంలో లక్షల మంది #ఆకలి తీర్చి, #మానవత్వం కి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది eenadu.net/telugu-news/distr…
18
#hyderabad #నిమ్స్‌ ఆసుపత్రి గేటు వద్ద బారులు తీరిన రోగుల సహాయకులు, నిరుపేదలు ఓ దాత కోసం నిత్యం వేచి ఉంటారు. కొన్ని నెలలుగా ఈ వితరణ కార్యక్రమం సాగుతున్నా దాత పేరు, వివరాలు ఎవరికీ తెలియవు. అడిగితే చేతనైన సాయం చేస్తున్నా అని, వివరాలు ఎందుకని ఓ చిరునవ్వు 🙏 eenadu.net/telugu-news/distr…
21
#punjab లో ఓ గ్రామ #రైతులు దొంగలను కోరుతూ flexi లు కట్టారట! ‘ఊర్లో నీటి మోటార్ల జోలికి రాకండి. మా పంటలకు నష్టం చేయకండి. మీ బ్యాంకు ఖాతా వివరాలు చెబితే పైర్ల రక్షణ నిధి పోగేసి దాన్లో డబ్బు జమ కడతాం’ అని. నిస్సహాయ స్థితిలో #దొంగ లతో ఒప్పందానికి సిద్ధపడ్డారు eenadu.net/telugu-news/edito…
12
#human #lifeSpan #మనిషి ఎంతకాలం జీవిస్తాడు? దానికి కొలమానం ఏమిటి? #ఆయుర్దాయం పై అంచనాల్లో వాస్తవికత ఎంత? అనేవి ఎప్పుడూ చర్చనీయాంశాలే #శతమానంభవతి వందేళ్లు హాయిగా జీవించమని  పెద్దలు దీవిస్తారు కదా ఇటీవల జరిపిన ఓ అధ్యయనం 150 ఏళ్ల దాకా జీవిస్తాడని తేల్చింది eenadu.net/telugu-news/world…
22
#పర్యావరణం పరిరక్షణతో పాటూ మన దేశం #ఇంధనం అవసరాలను తీర్చే దిశగా #hyderabad లోని ఓ రెండు #పరిశోధన సంస్థలు చేతులు కలిపాయి. జొన్నలు, సజ్జలు, ఇతర చిరుధాన్యాల #crops వ్యర్థాలను #biogas గా మార్చే సరికొత్త bio chemical ప్రక్రియలపై సంయుక్తంగా పరిశోధనలు చేయనున్నారు eenadu.net/telugu-news/distr…
26
#vehicle నడుపుతున్నప్పుడు చాలామందికి #అలసట అనిపిస్తుంది. ఎందుకిలా జరుగుతుంది? తరచిచూస్తే కారణాలు అనేకం. #driving ఓ సంక్లిష్ట ప్రక్రియ. దీనికి #brain లోని అనేక భాగాలు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. మనం అలసిపోయినప్పుడు #మెదడు లోని ఈ భాగాలు సరిగా పనిచేయకపోవచ్చు. eenadu.net/telugu-news/telan…
1
14
#water #scarcity #telangana లో #భూగర్భజలం వినియోగం భారీగా పెరిగింది. 6 జిల్లాల్లో #నీళ్లు బాగా లోతుకెళ్లాయి. వేగంగా #నీరు తగ్గుతున్న ప్రాంతాల్లో #hyderabad కూడా ఉంది 😞 నీటి పొదుపు, ఇంకుడు గుంతల ఏర్పాటు ద్వారా ఈ దారుణ పరిస్థితిని అధిగమించడం తప్పనిసరి.. eenadu.net/telugu-news/telan…
32
This article in #Eenadu newspaper needs to be considered as an eye opener to the rulers & the administrators of #Telangana State 🙏 #GO111 🙏 @PMOIndia @revanth_anumula @tg_governor @Bhatti_Mallu @KomatireddyKVR @eenadulivenews @DeccanChronicle @KTRBRS @bandisanjay_bjp
33
#పదవులు ఉన్న వాళ్లకు, అవి లేని వాళ్లకు మధ్య నిరంతరం ‘వర్గ పోరాటం’ జరుగుతుంటుంది. తమకు గిట్టకపోతే పదవుల్లో ఉన్న సొంత #పార్టీ వాళ్లను ఓడించడానికి కూడా నేతలు వెనకాడరు. ఒకరిపై ఒకరు కత్తుల్లాంటి చేతులు దూసుకుంటూ సొంత ప్రభుత్వాలను చేజేతులా పడగొడుతుంటారు. పార్టీ తలరాతను చెడగొడుతుంటారు!
1
1
20
- ఇది ఒక రాజకీయ పార్టీ వారిని ఉద్దేశించి చేసిన #వ్యంగ్యం. నిజానికి అన్ని పార్టీలు, వర్గాలు మొ॥ సభ్యులకు వర్తిస్తుంది #మహాభారతం లో ఒక సందర్భంలో కౌరవులు, పాండవుల #ఐకమత్యం గురించి ప్రస్తావన ఉంది. అలా అంతా ఒకే #కుటుంబం లోని సభ్యులం అనే #ఆలోచన నేడు చాలా అవసరం eenadu.net/telugu-news/vyaky…
21