Political superstars YSR & YSJ😎😎

Joined May 2022
1,056 Photos and videos
Venkateswara Reddy_YSRCP retweeted
కాపు యువ‌కుడిపై దారుణం..? క‌న్న‌కొడుకు క‌నిపించ‌క‌పోవ‌డంతో త‌ల్లడిల్లిపోతున్న గాదె సాయికృష్ణ త‌ల్లి నా కొడుకు జాడ కోసం ఆఖ‌రికి మార్చురీకి వెళ్లి వెతికాల్సిన దుస్థితి క‌ల్పించారు కృష్ణ‌లంక సీఐ నాగ‌రాజు 'ఏంటి నువ్వు.. నీ కొడుకు చచ్చిపోయాడని చెప్పానుగా, ఎందుకు వస్తున్నావు నువ్వు?' అన్నాడు అయ్యా. అయ్యా, నా కొడుకుతో 'ఒక్కసారి ఫోన్ చెప్పించండి, మాట్లాడించండి, మీరు ఎన్ని రోజులైనా పెట్టుకోండి'
నేడు ఏపీ హైకోర్టులో సాయి కృష్ణ మిస్సింగ్ కేసు హైకోర్టులో ఏబిఎస్ కార్పస్ వేసిన సాయి కృష్ణ తల్లి గాదె సాయి కృష్ణను అరెస్ట్ చేసి తీసుకొచ్చిన కృష్ణలంక పోలీసులు నెలరోజులైనా సమాచారం లేకపోవడంతో బెజవాడ బార్ అసోసియేషన్‌ని ఆశ్రయించిన సాయి కృష్ణ తల్లి నా బిడ్డ ఉంటే చూపించండి.. చనిపోతే బాడీని అప్పజెప్పండి.. అంటూ కన్నీటి పర్యంతం.. తన కొడుకు చనిపోయాడని సీఐ నాగరాజు చెప్పినట్లు ఆరోపించిన సాయికృష్ణ తల్లి తాము అరెస్ట్ చేయలేదంటూ బార్ అసోసియేషన్ చెప్పిన సీఐ నాగరాజు మార్కాపురం వెళ్లి విచారించిన బార్ అసోసియేషన్ సభ్యులు సాయికృష్ణని కృష్ణలంక పోలీసులు అరెస్ట్ చేసినట్లు నిర్దారించిన బార్ అసోసియేషన్ సభ్యులు విజయవాడ కోర్టులో కేసు వేసిన అడ్వకెట్స్.. పోలీస్ స్టేషన్ సీసీ కెమెరా ఫుటేజ్‌, కాల్ రికార్డులు ఇవ్వాలని పిటిషన్
4
8
158
😴😴
1
10
156
Venkateswara Reddy_YSRCP retweeted
ఒరేయ్ జెండా కూలీ నీ స్థాయికి తగ్గట్టు మాట్లాడండి రా గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోండి... లేదంటే ఒళ్ళు పగిలిపోయిద్ది... #2YearsForCBNBackStabbing #SeizeTheLierPK #EndOfJSP #PackageStarPK #PoliticalBrokerPK #nonlocalnadendlamanohar #Tenali
57
316
6,344
ఎంత కరుడు కట్టిన నేరస్తుడు అయినా ఇలా చెయ్యడం దుర్మార్గం లాకప్ డెత్ అంట ?ఏమో మరి చూడాలి పోలీస్ వాళ్ళు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సమాజానికి మంచిది కాదు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పాటించే ఇలాంటి అధికారులకి కఠిన శిక్ష పడాలి

7
16
328
Venkateswara Reddy_YSRCP retweeted
పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసుకున్న పిడుగురాళ్ల పట్టణ మాజీ కౌన్సిలర్ జడ సురేంద్ర ను పరామర్శించిన @iamkasumahesh గారు❤️🥺 పోలీసులే ఈ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటే ఇంక న్యాయం కోసం ఎవరి దగ్గరకి వెళ్ళాలి ?? సామాన్య ప్రజలు ఎలా బతకాలి?
9
21
752
Venkateswara Reddy_YSRCP retweeted
మాజీ మంత్రి అమర్నాథ్ గారిని పట్టుకుని వాడు, వీడు అని సంబోధిస్తే.. చూస్తూ ఊరుకుంటారా @Anitha_TDP? ఆయన తిరిగి మేకప్ మంత్రి అనగానే కుయ్యో, మొర్రో అంటూ ప్రెస్ మీట్ లు పెడుతున్నారు. సభ్యత, సంస్కారం లేని పార్టీ ఈ @JaiTDP. - బండి పుణ్యశీల గారు, వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. #SadistChandrababu #TeluguDramaParty #MosagaduBabu #JaganannaConnects
20
81
1,713
RT @WarriorYsJagan: గాదె సాయి కృష్ణ లాకప్ డెత్, బాడీ దహనం
72
Venkateswara Reddy_YSRCP retweeted
బ్రేకింగ్ న్యూస్ పిట్టల దొర, చార్లెస్ శోభరాజ్ అంటూ ఎంపీ కేశినేని చిన్నిపై కేశినేని నాని సెటైర్లు ప్రెస్ మీట్ లో పిట్ట కథలు బాగా చెప్తావ్ ఢిల్లీలో పేకాడుకునే బదులు నాపై ప్రధానికి కంప్లైంట్ చేయొచ్చుకదా పార్లమెంటులో మాట్లాడి నీ ఆక్రోశం వెళ్లగక్కవచ్చు కదా CBIకో, EDకో నా ఆర్థిక లావాదేవీలపై ఫిర్యాదు చేసి నన్ను జైల్లో పెట్టించవచ్చు, నా ఆస్తులు జప్తు చేయించవచ్చు
1
23
116
1,747
విప్పి చూపించినందుకు విప్ నుండి సస్పెండ్ అయ్యాడు..MLA నుండి కాదు 🤡
సస్పెండ్ చేసినోడు మీటింగ్ ఎలా వచ్చాడు రా ? @JanaSenaParty 🦮🦮
1
16
Venkateswara Reddy_YSRCP retweeted
"నా కొడుకు అమాయకుడు మేము లేకుండా బతకలేడు" సూసైడ్ నోట్ రాసి భార్య, కొడుకులకు ఉరివేసి అనంతరం తాను ఉరివేసుకున్న విశ్రాంత ఉపాధ్యాయుడు ఏపీలోని పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరులో భార్య రత్నావళి(60), కొడుకు సాయిసుకృత్(26)లతో కలిసి నివసిస్తున్న చీరాల మధుసూదన్ రావు(65) అనే రిటైర్డ్ టీచర్ ఐదేళ్ల క్రితం మధుసూదన్ రావు పదవి విరమణ పొందగా, తిరుపతిలోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సాయిసుకృత్ తన సోదరి దొరసానమ్మకు ఫోన్ చేసి మామిడి పండ్లు తెమ్మని మధుసూదన్ రావు కోరగా, సోమవారం మామిడి పండ్లు తీసుకొచ్చిన దొరసానమ్మ ఇంటి తలుపులు తెరిచి చూడగా హాల్లో మధుసూదన్ రావు, రత్నావళి మృతదేహాలు, దేవుడి గదిలో సాయిసుకృత్ మృతదేహం ఉరికి వేలాడుతూ ఉండడం, ముగ్గురి కాళ్ళుచేతులు కట్టేసి ఉండడం గమనించి భయంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన దొరసానమ్మ అయితే సాయిసుకృత్ పని చేసే కంపెనీ తనకు జీతం ఇవ్వలేదని కంపెనీకి వెళ్లి నిలదీసిన మధుసూదన్ రావు మీ అబ్బాయి పనితీరు బాగాలేదని, సర్టిఫికెట్స్ తీసుకుని వెళ్ళండి అని కంపెనీ యాజమాన్యం చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మధుసూదన్ రావు దీంతో తాము మానసికంగా, శారీరకంగా బలహీనులమయ్యామని, తాము చనిపోయాక కొడుకు భవిష్యత్తు అంధకారం అవుతుందని అందుకే తాము చనిపోతున్నామని లేఖ రాసి ఈ అఘాయిత్యానికి పాల్పడిన మధుసూదన్ రావు భార్య, కుమారుడి కోరిక మేరకు అంటూ ఆస్తులను ఎవరికి ఇవ్వాలో రాసిపెట్టి, తమ అంత్యక్రియల కోసం ఓ సోదరికి డబ్బు కూడా పంపినట్లు గుర్తింపు ఆస్తిలో కొంత భాగం నెల్లూరు రెడ్ క్రాస్ సంస్థకు ఇవ్వడం గమనార్హం మధుసూదన్ రావు, రత్నావళి దంపతులకు సంతానం లేకపోవడంతో, సాయిసుకృత్‌ను దత్తత తీసుకుని పెంచారని, ఇలా చేస్తారని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు
6
19
134
14,335
Venkateswara Reddy_YSRCP retweeted
ఆసియాలోనే అతిపెద్ద IT కంపెనీ "బోర్ టెక్"ను నెల్లిమర్ల లో ప్రారంభించిన 'మా లోకం మాధవి'..🤡.. ఈ "బోర్ టెక్"లో "వాటర్ సాఫ్ట్వేర్" డెవలప్ చేస్తారు..🤩.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో "నెల్లిమర్ల IT హబ్" అయిపోయింది..🤣.. @LokamMadhavi
3
26
72
2,216
లాస్ట్ టైం ఎలాగో ఈవీఎం తో గెలిచారు.. ఆహ్ గెలిచిన మదం తో సొంత కార్యకర్తలు అని చూడకుండా ఇష్టం వచ్చినట్టు హింసకు గురి చేస్తున్నారు మీ పచ్చ పార్టీ వాళ్ళు ఈ సారి మాత్రం సొంత కార్యకర్తలు @JaiTDP ని ఓడించబోతున్నారు..రాసి పెట్టుకో 2029 లో మాట్లాడుకుందాం 🤙🏻🤙🏻
1
2
18
Venkateswara Reddy_YSRCP retweeted
రాష్ట్రం మొత్తం ఎంతో అవసరమైన మార్పు వస్తోంది!! 🔥 లెక్క మారుద్ది... ప్రజల తీర్పు మారుద్ది!
14
79
547
Venkateswara Reddy_YSRCP retweeted
According to TDP media 🤡 Ame comment cheyochhu eeyana cheyakudadu Emi hippocracy raa babu 🤦🏻‍♂️
2
25
47
759
Venkateswara Reddy_YSRCP retweeted
లెక్క మారింది రా థుచీప్స్ .
12
68
754
Venkateswara Reddy_YSRCP retweeted
9
71
687
Venkateswara Reddy_YSRCP retweeted
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

1
17
59
980
Venkateswara Reddy_YSRCP retweeted
బీ‘పచ్చ’కాండ.. టీడీపీ ఎమ్మెల్యేల గూండాగిరీ రాష్ట్రవ్యాప్తంగా భయానక వాతావరణం శ్రుతిమించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని అరాచకాలు సొంత పార్టీ నేత ఇల్లు ధ్వంసానికి అర్థరాత్రి పొక్లెయిన్లతో బీభత్సం కొద్ది నెలల క్రితం సాక్షి కార్యాలయాన్ని తగులబెట్టించి మరీ పైశాచికం దాడులు, దౌర్జన్యాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా చింతమనేని రోజురోజుకీ పేట్రేగిపోతున్న అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ ఎమ్మెల్యే దగ్గుపాటి తనను చంపడానికి యత్నిస్తున్నాడని సొంత పార్టీ నేత వీడియో విడుదల.. శ్రీశైలం, కళ్యాణదుర్గం, ఆమదాలవలస, గుంటూరు ఈస్ట్, నర్సరావుపేట ఎమ్మెల్యేలదీ దౌర్జన్యపర్వమే రౌడీయిజానికి కేరాఫ్‌గా మారిన ఎమ్మెల్యేలకు పోలీసుల రాచ మర్యాదలు ఇదీ చంద్రబాబు ఏలుబడిలో రాక్షస పాలన 1/2
1
10
22
456
Venkateswara Reddy_YSRCP retweeted
కూట‌మి ప్ర‌భుత్వంలో తాము తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులు కొంత‌కాలంగా వాపోతున్నారు. ఇప్పుడు ఏకంగా కాపు యువ‌కుడి ప్రాణ‌మే ఉందో, లేదో తెలియ‌ని స్థితి. ప్రాణం తీయ‌డం కంటే దుర్మార్గం మ‌రొక‌టి వుండ‌దు. దాష్టీకానికి ఇది చివ‌రి అంకం.
6
78
199
3,751