Information & Timely Updates about Ministry of Tourism , culture & Cinematography, Andhra pradesh

Joined October 2024
10 Photos and videos
*పత్రికా స్వేచ్ఛను కాపాడటం అందరి బాధ్యత.సామాజిక చైతన్యం కోసం, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తపిస్తూ నిష్పక్షపాతంగా పని చేస్తున్న పాత్రికేయ మిత్రులందరికీ జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు - రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ #kanduladurgesh #Tourism
2
804
Ministry of Tourism & Culture Andhra Pradesh retweeted
30 Dec 2024
. @actor_nikhil urges us to make social media a platform for spreading positivity and encouragement! ❌ Say NO to fake news and abusive behavior #PostNoEvil #CheduPostCheyavaddu #PledgeToPostNoEvil
13
47
2,579
Ministry of Tourism & Culture Andhra Pradesh retweeted
22 Dec 2024
When Aamir Khan silenced three women
313
3,253
25,336
1,273,145
Ministry of Tourism & Culture Andhra Pradesh retweeted
గొయ్యి తీయించి రోడ్ల నాణ్యతను చెక్ చేసిన డీసీఎం. కృష్ణా జిల్లా కంకిపాడు (M) గొడవర్రులో పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించిన డీసీఎం @PawanKalyan
9
35
376
16,604
9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు విచ్చేసిన తెలుగువారికి సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల తరపున అభినందనలు తెలిపిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ #kanduladurgesh #APTourismMinister #Telugu #TeluguLanguage
1
1
403
Ministry of Tourism & Culture Andhra Pradesh retweeted
Water-based aviation has taken off in Andhra Pradesh! Enjoyed an inaugural seaplane journey from Vijayawada’s Prakasam Barrage to Srisailam. This flight marks a new milestone for Andhra Pradesh, adding a new dimension to our aviation landscape. The swift 45-minute service will enhance tourism, employment, and improve access to destinations like Srisailam’s ancient Shiva temple, Tiger Reserve, and the iconic dam.  Seaplanes are used for more than just tourism. They are also used for emergency services and transportation. India's UDAN Scheme 3.0 & 3.1 aims to expand seaplane tourism, with Prakasam Barrage listed as a key water aerodrome by Ministry of Civil Aviation. Plans are underway to extend water aerodromes, connecting even more scenic and remote areas across Andhra Pradesh. #SeaPlaneDemoLaunchInAP
270
996
7,557
143,784
యువతకు ఉద్యోగ కల్పనే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం."స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" దిశగా దూసుకెళ్లాలనే ఉద్దేశంతో అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. 5 ఏళ్ళల్లో తయారీ రంగంలో 5 లక్షల ఉద్యోగాల రూపకల్పనే ప్రభుత్వ ధ్యేయం #idimanchiprabhutvam #Chandrababu #ratantatainnovationhub
1
387
అమరావతిలో రతన్ టాటా ఘన వారసత్వానికి గుర్తుగా " రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ "..ఈ హబ్ ద్వారా ఇన్నోవేషన్, ఎంట్రప్రెన్యూర్షిప్ , ఎకోసిస్టం , మెంటార్ స్టార్టప్ లకు ప్రోత్సాహమందివ్వనున్న కూటమి ప్రభుత్వం. #apgovernment #ratantata #innovationhub #Amaravathi #chandrababu #Employment
1
254
గుంటూరు జిల్లా ఇంఛార్జ్ మంత్రిగా నియమితులైన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖా మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు.. #Apgovernment #kanduladurgesh #Ministerincharge #Gunturdistrict #Guntur
1
1
380
గత ప్రభుత్వ హయాంలో మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లకు గండి పడగా...కూటమి ప్రభుత్వం ఆ విధానానికి  స్వస్తి పలుకుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మద్యం దుకాణాల్లోనూ డిజిటల్ పేమెంట్లు అమలుపరచనుంది. #digitalpayments #LiquorPolicy  #APGovernment #Chandrababu #idimanchiprabhutvam
2
186
కూటమి ప్రభుత్వం ఈ నెల 16 నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి తీసుకురావడంతో ఇక పై రాష్ట్రవ్యాప్తంగా అన్ని మద్యం దుకాణాల్లోకి అందుబాటులోకి రానున్న ప్రీమియం బ్రాండ్స్ తో రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో నాణ్యమైన మద్యం #LiquorPolicy #idimanchiprabhutvam #APGovernment #Chandrababu
2
162
నూతన మద్యం పాలసీతో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పుల కారణంగా పెరిగిన రాష్ట్ర ఆదాయం.2019 సంవత్సరంలో 1,422 కోట్ల రూపాయల రెవెన్యూ ఉండగా..2024- 2026 సంవత్సరానికి 349 %  గ్రోత్  తో 6,384 కోట్ల రూపాయల రెవెన్యూ . #liquorpolicy #revenue #Apgovernment #chabdrababu #idimanchiprabhutvam
128
అక్టోబర్ 16 వ తేదీ నుండి 70 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 108 కొత్త రీచ్ లను కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకుని రావడంతో 80,000 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులోకి రానుంది. #idimanchiprabhutvam #chandrababunaidu #APgovernment #sandreaches
111
ఇసుక బుకింగ్ ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ పద్ధతిలో రీచ్ ల్లోనూ కొనుగోలు జరగాలంటూ గనుల శాఖ పై జరిగిన సమీక్షలో కీలక ఆదేశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు , శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు . #idimanchiprabhuthvam #CBN #APGovernment #sand #ChandrababuNaidu
115