గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారిని కలిసి ట్విట్టర్ లో జరుగుతున్న morphing మరియు abusive గురించి చెప్పడం జరిగింది తగిన చర్యలు తీసుకుంటాం అని హామీ ఇచ్చారు….
#NaraLokesh
#PledgeToPostNoEvil
#AwakenThe4thMonkey