Official Twitter Handle of @BRSParty Serilingampally Constituency

Joined August 2022
562 Photos and videos
BRS Party Serilingampally retweeted
తెలంగాణ అంతటా ప్రభంజనం సృష్టిస్తున్న KCR మూవీ🔥 తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచి ఉండే పేరు @KCRBRSPresident ❤️
38
165
1,065
17,701
Happy Birthday to you @kp_vivekanand Sir...
I extend my greetings to my brother @kp_vivekanand garu, On his birthday and i wish many more fulfilling years of good health, happiness & all-around wellness. 💐🪴
1
3
63
BRS Party Serilingampally retweeted
12 Sep 2024
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుర్మార్గాలను రాజ్యాంగ బద్దంగా ప్రశ్నిస్తుంటే.. దిక్కుతోచక, అక్కసుతోనే తెలంగాణకు ప్రతినిధులైన ఈ గొంతుకలను నొక్కేయాలని పోలీసుల సాక్షిగా అంతమంది గుండాలను వేసుకుని దాడి చేయడానికి అరికెపూడి గాంధీ వచ్చాడు. ఎందుకని పోలీసులు వాళ్ళని ముందుగా అరెస్ట్ ఆపలేదు? ఎక్కడకి పోయారు వాళ్ళంతా? ఖచ్చితంగా ఇది ఒక ప్లాన్ ప్రకారం జరిగిన దాడి. - బీఆర్ఎస్ నాయకులు @RSPraveenSwaero
4
134
463
5,947
BRS Party Serilingampally retweeted
4 Sep 2024
🔴🔴 గాడిద ఉంటేగా గుర్రం విలువ తెలిసేది..! #CongressFailedTelangana
28
445
2,727
86,691
BRS Party Serilingampally retweeted
Replying to @BRSHarish
@BRSHarish Sense of Humor 🔥🔥🤣👏
41
258
3,068
All the systems(mobiles and computers) are upgrading in this year 2024, in Telangana Congress govt came all the are going to degrade to year 2009.. #Hyderabad
8 Apr 2024
Thirsty, thirsty, thirsty-this is the echo of Hyderabad. The day which was neither witnessed nor expected in the last 10 years is now a daily routine for Hyderabad public because of the administrative failure. Water scarcity is distressing the city. @KTRBRS
1
3
76
BRS Party Serilingampally retweeted
భారత దేశానికి తలమానికం ముచ్చింతల్ లోని సమతా మూర్తిస్ఫూర్తి కేంద్రం లో శ్రీ శ్రీ త్రిదండిచిన్నజీయర్ స్వామి వారి మంగళా శాసనాలతో12వ శ్రీ విష్ణు సహస్రనామ సామూహిక మహా పారాయణం కార్యక్రమంలో CVR ఛానెల్ చైర్మన్ శ్రీ చలసాని వేంకటేశ్వర్ రావు గారు, ఖమ్మం కమ్మ మహాజన సంఘం అధ్యక్షుడు శ్రీ ఎర్నేని రామారావు గార్ల తో కలిసి పాల్గొనడం జరిగింది.
5
64
1,556
BRS Party Serilingampally retweeted
17 Feb 2024
స్వరాష్ట్రాన్ని సాధించిన కారణజన్ముడు, సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏండ్లలోనే దేశానికి ఆదర్శంగా నిలిపిన దార్శనికుడు, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. #HappyBirthdayKCR
121
374
2,308
47,702
BRS Party Serilingampally retweeted
ఇటీవల ఉపాధి లేక బేగంపేటలోని ప్రజాభవన్ ముందు తనకు ఇంతకాలం బువ్వపెట్టిన ఆటోను చేతులారా తగలబెట్టుకున్నా ఆటో డ్రైవర్ మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండా కి చెందిన M.దేవ్లా నాయక్ కుటుంబాన్ని వారి నివాసంలో స్థానిక కార్పొరేటర్ శ్రీ ఉప్పలపాటి శ్రీకాంత్ గారి తో కలిసి బాధిత కుటుంబాన్ని పరమర్శించడం జరిగింది. @KTRBRS @BRSparty @DrRanjithReddy
2
20
207
10,437
BRS Party Serilingampally retweeted
5 Dec 2023
KCR is a fighter 🔥
33
119
729
23,291
BRS Party Serilingampally retweeted
నా మీద విశ్వాసం ఉంచి భారీ మెజారిటీతో నన్ను గెలిపించిన నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నన్ను వెన్నంటి నడిపించిన మన BRS పార్టీ కార్పోరేటర్లు, నాయకులు మరియు అభిమాన కార్యకర్తలు అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. మరింత భాద్యతగా శేరిలింగంపల్లి అభివృద్ధికి కృషి చేస్తా! @BRSparty @KTRBRS
57
73
793
59,384
BRS Party Serilingampally retweeted
ఈ కార్యక్రమానికి విచ్చేసి, విజయవంతం చేసిన గౌరవ ఎంపీ శ్రీ రంజిత్ రెడ్డి గారికి, నియోజకవర్గ గౌరవ కార్పోరేటర్లకు, సీనియర్ నాయకులకు, పార్టీ కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదలు. 2/2
14
30
503
BRS Party Serilingampally retweeted
బీఆర్ఎస్ గౌరవ మంత్రి శ్రీకేటీఆర్ గారి రోడ్ షోలో జై తెలంగాణ నినాదాలతో, గులాబీ జెండాల సందట్లో దద్దరిల్లిన శేరిలింగంపల్లి! భారీ విజయాన్ని గులాబీ దళపతికి బహుకరించడానికి కదం తొక్కిన బీఆర్ఎస్ శ్రేణులు! 1/2
9
45
165
6,610
BRS Party Serilingampally retweeted
నన్ను ఆశీర్వదించటానికి తరలివచ్చిన మన అభిమాన కార్యకర్తలకు , నియోజకవర్గ ప్రజానీకానికి నా హృదయ పూర్వక కృతఙ్ఞతలు తెలియచేసుకుంటున్నాను A big thanks to our beloved minster Sri ⁦@KTRBRS⁩ garu and MP ⁦@DrRanjithReddy⁩ garu ⁦@BRSparty#SayNoToScamgress #KCROnceAgain
10
52
171
5,128
BRS Party Serilingampally retweeted
కాంగ్రెస్ అంటేనే స్కాములు దేశంలో ఏ రంగాన్ని వదలకుండా.. అన్ని రంగాల్లో A to Z స్కాములను చేసి.. ఆఖరికి పంచభూతాలను దోచేసింది ఈ స్కాంగ్రెస్ పార్టీ. స్కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిద్దాం.. తెలంగాణను కాపాడుకుందాం. #SayNoToScamgress #VoteForCar #KCROnceAgain #GandhiOnceAgain @BRSparty @KTRBRS @drRanjithReddy
18
16
216
BRS Party Serilingampally retweeted
మానవీయ కోణంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం కారు గుర్తుకు ఓటేద్దాం మన తెలంగాణను గెలిపిద్దాం. #SayNoToScamgress #VoteForCar #KCROnceAgain #GandhiOnceAgain @BRSparty @KTRBRS @drRanjithReddy
14
33
369
BRS Party Serilingampally retweeted
بی آر ایس سرکار نے خواتین کو بااختیار بنایا تاکہ وہ اپنی خود داری اور عزت نفس کے ساتھ گزارا کر سکیں سماج کے ہر طبقہ کا خیال رکھا گیا اور اسے تلنگانہ کی ترقی میں ایک حصہ دار بنایا گیا
1
11
15
271
BRS Party Serilingampally retweeted
స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గంలో చుక్క స‌త్త‌య్య అనే ఒగ్గు కళాకారుడు 58 బోర్లు వేస్తే చుక్క నీరు రాలేదు. త‌న ఒగ్గు క‌థ‌ల మీద వ‌చ్చిన పైస‌ల‌న్నీ ఆ బోరు పొక్క‌ల్లోనే పోశారు. ఇది చుక్క స‌త్త‌య్య క‌థ‌. ఇంత ఘోరం ఉండే స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌లో. ఎక్క‌డ నీళ్లు లేకుండే. ఆ బాధ‌ల‌న్నీ ఇవాళ లేవు. ఇప్పుడు స్టేష‌న్ ఘ‌న్‌పూర్ లో ఒక ల‌క్షా 10 వేల ఎక‌రాల‌కు స‌స్య‌శ్యామ‌లంగా నీళ్లు పారుతున్నాయి. - బీఆర్ఎస్ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్ గారు. #SayNoToScamgress #VoteForCar #KCROnceAgain #GandhiOnceAgain @brsparty @ktrtrs @drranjithreddy
12
14
195
BRS Party Serilingampally retweeted
డోర్ టూ డోర్ - నయా ఫఖీర్ डोर टु डोर - नया फ़कीर Door to door - Naya Fakheer ఈ కాంగ్రెసోళ్లు ఎన్నికలప్పుడు మాత్రమే కనిపించే ఓట్ల బిచ్చగాళ్ళు. తెలంగాణ అభివృద్ధి మీద...ప్రజా సంక్షేమం మీద వీళ్లకు ఎలాంటి చిత్తశుద్ధి లేదు. అలుపెరుగని పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణను.. గత పదేళ్ల పాలనలో ఇదివరకు ఎన్నడూలేని విధంగా అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలిపిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. #SayNoToScamgress #VoteForCar #KCROnceAgain #GandhiOnceAgain @BRSparty @KTRBRS @DrRanjithReddy
16
27
684