Joined November 2025
472 Photos and videos
HAPPY SUNDAY - హ్యాపీ సండే ! ఈ ఆదివారం మనమంతా ఒక మంచి నిర్ణయం తీసుకుందాం! పర్యావరణ పరిరక్షణలో మనవంతు పాత్ర పోషిద్దాం: 🛍️ కూరగాయలు, పండ్లు కొనుగోలుకు జూట్ బ్యాగులు లేదా క్లాత్ బ్యాగులు ఉపయోగించండి. 🥩 మాంసం, చేపలు, రొయ్యలు వంటి వాటి కొనుగోలుకు స్టీల్ డబ్బాలు వెంట తీసుకెళ్లండి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు గుడ్‌బై చెప్పి, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం స్వచ్ఛమైన, హరిత భవిష్యత్తుకు మన వంతు సహకారం అందిద్దాం. ఒక అడుగు ముందుకు.. స్వచ్ఛత వైపు! @ncbn @Dr_NarayanaP @APDeputyCMO @PawanKalyan @mlkhattar @ssureshias @sampathpommala @SwachhBharatGov @SwachSurvekshan @SwachhaAndhra @MoHUA_India @CDMA_Municipal @Vdhar2001 #HappySunday #SayNoToPlastic #UseJuteBags #GoGreen #AndhraPradesh #EcoFriendly #CleanAndGreen #SwachhaAndhra #PlasticFree #EnvironmentFriendly #SteelBoxes #PlasticFreeAP #SwachhBharat #CDMA
1
8
One Drop of Humanity. Give Blood. Save Lives. On this World Blood Donor Day, remember that your contribution today could be someone’s second chance at life tomorrow. Your blood donation is a vital lifeline for emergency care, surgeries, and new mothers. Let’s come together to make a lasting impact, bring hope to families in need, and build a healthier society together. Be a hero - donate blood! @ncbn @Dr_NarayanaP @APDeputyCMO @PawanKalyan @mlkhattar @ssureshias @sampathpommala @SwachhBharatGov @SwachSurvekshan @SwachhaAndhra @MoHUA_India @CDMA_Municipal @Vdhar2001 #WorldBloodDonorDay #DonateBlood #SaveLives #BloodDonation2026 #BeAHero #AndhraPradesh #CDMA #HumanityFirst #BloodDonor #SafeBlood #BloodSaveLives #PublicHealth #MunicipalAdministration
3
31
ఆపరేషన్ క్లీన్ స్వీప్ – మన ఊరు, మన బాధ్యత! పరిశుభ్రమైన పరిసరాలు, ఆరోగ్యకరమైన సమాజం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన "GVP-Free Ward Challenge" లో మనమందరం భాగస్వాములు అవుదాం. మన వంతుగా ఈ 4 సూత్రాలను పాటిద్దాం: 1️⃣ ప్రజోపయోగ, సామూహిక మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచుదాం. 2️⃣ తడి, పొడి, శానిటరీ మరియు ప్రత్యేక వ్యర్థాలను వేరు చేద్దాం. 3️⃣ ఇంటి వద్దనే చెత్తను వేరు చేసి పారిశుధ్య కార్మికులకు అందిద్దాం. 4️⃣ రోడ్డు మీద చెత్తను పారవేయకుండా సమీప చెత్త బుట్టల్లోనే వేద్దాం. మనమందరం కలిసికట్టుగా ముందుకు వచ్చి మన వార్డులను క్లీన్‌గా ఉంచుకుందాం! @ncbn @Dr_NarayanaP @APDeputyCMO @PawanKalyan @mlkhattar @ssureshias @sampathpommala @SwachhBharatGov @SwachSurvekshan @SwachhaAndhra @MoHUA_India @CDMA_Municipal @Vdhar2001 #OperationCleanSweep #GVPFreeWardChallenge #4thWeek #CivicResponsibility #CleanAndhra #SwachhAndhra #SourceSegregation #CDMA #WasteManagement #CleanAP
1
2
4
74
వర్షాకాలం వచ్చేసింది దోమల పెరుగుదలకు అడ్డుకట్ట వేద్దాం.. డెంగ్యూ, మలేరియా, చికన్‌గున్యా వంటి ప్రాణాంతక వ్యాధుల నుండి మన కుటుంబాన్ని రక్షించుకుందాం! ప్రతి శుక్రవారం పాటించాల్సిన డ్రై డే చర్యలు: 1️⃣ ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవడం. 2️⃣నీటి ట్యాంకులు, డ్రమ్ములపై మూతలు పెట్టడం. 3️⃣ ఫ్రిజ్ ట్రేలను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం. 4️⃣ పాత టైర్లు, డబ్బాలు, కొబ్బరి చిప్పలను తొలగించడం. 5️⃣చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా పరిశుభ్రత పాటించడం. పరిశుభ్రతే ఆరోగ్యం.. ఒక అడుగు ముందుకు స్వచ్ఛత వైపు! @ncbn @Dr_NarayanaP @APDeputyCMO @PawanKalyan @mlkhattar @ssureshias @sampathpommala @SwachhBharatGov @SwachSurvekshan @SwachhaAndhra @MoHUA_India @CDMA_Municipal @Vdhar2001 #FridayDryDay #MosquitoPrevention #SwachhaAndhra #FightDengue #MalariaAwareness #PublicAwareness #CDMA_AP #PublicHealth #AndhraPradesh #MonsoonSafety #RemoveStagnantWater
2
31
పిల్లల చేతుల్లో ఉండాల్సింది పనిముట్లు కాదు... పుస్తకాలు! నేడు ‘ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం’. బాల కార్మిక వ్యవస్థకు రెడ్ కార్డ్ చూపిద్దాం.. ప్రతి ఒక్క చిన్నారికి నాణ్యమైన విద్యను, సురక్షితమైన బాల్యాన్ని అందిద్దాం. పిల్లలు దేశ భవిష్యత్తు, వారి కలలను సాకారం చేయడం మనందరి బాధ్యత! @ncbn @Dr_NarayanaP @APDeputyCMO @PawanKalyan @mlkhattar @ssureshias @sampathpommala @SwachhBharatGov @SwachSurvekshan @SwachhaAndhra @MoHUA_India @CDMA_Municipal @Vdhar2001 #WorldAgainstChildLabourDay #SayNoToChildLabour #ShowRedCard #EducationForEveryChild #AndhraPradesh #CDMA_AP #SaveChildhood #RightToEducation #APGovt #betterfuture
2
31
ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ కోసం ఒక అడుగు ముందడుగు! ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి కుటుంబానికి యోగాను చేరవేయడమే లక్ష్యంగా సాగుతున్న 'యోగాంధ్ర 2026' ఆరోగ్య యజ్ఞంలో మనమంతా భాగస్వామ్యులవుదాం. రోజుకు కొన్ని నిమిషాలు యోగాకు కేటాయిద్దాం, స్వచ్ఛమైన, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వామ్యులవుదాం! @ncbn @Dr_NarayanaP @APDeputyCMO @PawanKalyan @mlkhattar @ssureshias @sampathpommala @SwachhBharatGov @SwachSurvekshan @SwachhaAndhra @MoHUA_India @CDMA_Municipal @Vdhar2001 #Yogandra2026 #AndhraPradesh #YogaForLife #APGovt #PublicAwareness #SwachhaAndhra #FitnessGoals #YogaMovement #YogaForAll #YogaInAP #CDMA #HealthyHabits #CommunityHealth #YogaEveryday
1
41
మీ వ్యాపారానికి చట్టబద్ధమైన గుర్తింపు ఉందా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం, మీ వ్యాపారాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా, బాధ్యతాయుతంగా నిర్వహించుకోవడానికి ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి! చట్టబద్ధంగా వ్యాపారం చేయండి.. సురక్షితంగా ముందుకు సాగండి. వెంటనే మీ ట్రేడ్ లైసెన్స్ పొందండి లేదా గడువు ముగిస్తే రిన్యూ (Renew) చేసుకోండి. పురమిత్ర మరియు మనమిత్ర వాట్సాప్ సేవల ద్వారా మరింత సమాచారాన్ని సులభంగా పొందండి. @ncbn @Dr_NarayanaP @APDeputyCMO @narendramodi @mlkhattar @ssureshias @sampathpommala @SwachhBharatGov @SwachSurvekshan @SwachhaAndhra @MoHUA_India @CDMA_Municipal @Vdhar2001 #TradeLicense #APGovt #BusinessGrowth #APMunicipalAdministration #Puramitra #ManaMitra #CDMA_AP #LegalBusiness #AndhraPradesh #DigitalAP #WhatsAppServices
2
7
213
The Capacity Building Workshop on the Urban Challenge Fund (UCF) held at the Fortune Murali Park Hotel, Vijayawada. The event was graced by eminent leadership, including: 🔹 Dr. Ponguru Narayana, Hon'ble Minister for MA&UD 🔹 Shri. Suresh Kumar, IAS, Principal Secretary, MA&UD 🔹 Dr. P. Sampath Kumar, IAS, CDMA 🔹 Sri Sanjay Kulshrestha, CMD, HUDCO. The workshop brought together key representatives from MoHUA, UIIWIN, HUDCO, APUFIDC, and AMRUT, who shared transformative insights on urban infrastructure financing, sustainable city development, and innovative project implementation. A truly valuable platform for knowledge sharing and capacity building, this workshop effectively equips Urban Local Bodies (ULBs) to strengthen project planning, leverage UCF opportunities, and accelerate sustainable urban transformation. @ncbn @Dr_NarayanaP @APDeputyCMO @narendramodi @mlkhattar @ssureshias @sampathpommala @SwachhBharatGov @SwachSurvekshan @SwachhaAndhra @MoHUA_India @CDMA_Municipal @Vdhar2001 #CapacityBuildingWorkshop #UrbanDevelopment #InfrastructureFinancing #SmartCities #UCF #APUrban #SustainableDevelopment #HUDCO #MoHUA #UrbanTransformation #Vijayawada #APGrowth #SustainableCities #InfrastructureDevelopment
2
79
ఆరోగ్యం అంటే కేవలం శరీరం కాదు… అది మన జీవన శైలి! గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో... గ్రామం నుండి నగరం వరకు ప్రతి ఒక్కరినీ ఆరోగ్య మార్గంలో నడిపించే మహా సంకల్పం ‘యోగాంధ్ర 2026’! అమరావతి వేదికగా 25,000 మందితో మహా యోగాత్సవం... జూన్ 7 నుండి 21 వరకు కోటి మంది భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్త ఆరోగ్య ఉద్యమం! విద్యార్థులు, యువత, మహిళలు, వృద్ధులు... ప్రతి ఒక్కరూ ఈ ఆరోగ్య యజ్ఞంలో భాగం అవ్వండి. యోగాను జీవనశైలిగా మార్చుకుందాం... ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించుకుందాం! @ncbn @Dr_NarayanaP @APDeputyCMO @narendramodi @mlkhattar @ssureshias @sampathpommala @SwachhBharatGov @SwachSurvekshan @SwachhaAndhra @MoHUA_India @CDMA_Municipal @Vdhar2001 #Yogandhra2026 #InternationalYogaDay #AmaravatiYoga #HealthyAP #ChandrababuNaidu #YogaMovement #YogaForLife #AndhraPradesh #CDMA #HealthyAndhra #SwachhaAndhra #YogaRevolution
2
7
66
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం - ఆరోగ్యాన్ని పెంపొందించుకుందాం! స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ కోసం మన వంతు కృషి చేద్దాం. ఇందులో కొన్ని ప్రాథమిక నియమాలు: ❌ చేయకూడనివి: ❌ ప్రజా ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేయవద్దు. ❌ రోడ్లపైన, గోడలపైన ఉమ్మివేయవద్దు. ❌ చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయవద్దు. ❌ పరిసరాలను అపరిశుభ్రం చేసే చర్యలకు పాల్పడవద్దు. ✅ చేయవలసినవి: ✅ ప్రజా మరుగుదొడ్లను వినియోగించండి. ✅ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి. ✅ చెత్తను నిర్దేశిత డస్ట్ బిన్‌ల్లో వేయండి. ✅ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి సహకరించండి. ఈ సూచనలను పాటించడం ద్వారా మన ఆరోగ్యాన్ని, మన పరిసరాల అందాన్ని కాపాడుకుందాం. @ncbn @Dr_NarayanaP @APDeputyCMO @narendramodi @mlkhattar @ssureshias @sampathpommala @SwachhBharatGov @SwachSurvekshan @SwachhaAndhra @MoHUA_India @CDMA_Municipal @Vdhar2001 #SwachhaAndhra #CleanAndhra #SwachhBharat #CleanlinessDrive #ThingShouldDo #APGovt #CDMA_AP #AndhraPradesh #KeepYourSurroundingsClean #HealthySociety #PublicAwareness #MaintainHygiene #DosAndDonts
1
28
ఖాళీ స్థలాలను చెత్త కుప్పలుగా మార్చవద్దు! మన పరిసరాల పరిశుభ్రత మన చేతుల్లోనే ఉంది. ఖాళీ ప్రదేశాల్లో చెత్త వేయడం వల్ల పరిసరాలు అపరిశుభ్రంగా మారడమే కాకుండా, దోమలు పెరిగి ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా, పారిశుధ్య కార్మికులకు మాత్రమే అప్పగించండి. మన ఊరిని, మన రాష్ట్రాన్ని స్వచ్ఛంగా ఉంచుకుందాం! @ncbn @Dr_NarayanaP @APDeputyCMO @narendramodi @mlkhattar @ssureshias @sampathpommala @SwachhBharatGov @SwachSurvekshan @SwachhaAndhra @MoHUA_India @CDMA_Municipal @Vdhar2001 #NoWasteInOpenPlots #SwachhaAndhra #AndhraPradesh #WasteManagement #CleanAndhra #SwachhBharat #PublicHealth #CleanEnvironments #CDMA #KeepAndhraClean #WasteManagement
1
2
40
Today, on #WorldOceansDay, Let’s move beyond the world we know and adopt sustainable practices to let marine life thrive. By taking simple steps today—like saying NO to single-use plastics, choosing to reuse, and protecting our water sources from pollution—we can make a significant impact. Let's stand together and protect our beautiful blue planet for a better tomorrow. @ncbn @Dr_NarayanaP @APDeputyCMO @narendramodi @mlkhattar @ssureshias @sampathpommala @SwachhBharatGov @SwachSurvekshan @SwachhaAndhra @MoHUA_India @CDMA_Municipal @Vdhar2001 #WorldOceansDay #AndhraPradesh #CDMA_AP #SaveOurOceans #ReducePlastic #CleanWater #ProtectMarineLife #BeTheChange #APGovt #SwachhaAndhra #EcoFriendly #MarineConservation #ActNow
4
83
Safe food keeps us healthy, productive, and protected. On World Food Safety Day 2026, let us promote clean food practices, proper food storage, safe drinking water, and hygienic food preparation to build healthier communities. Together, we can ensure safe food for everyone, everywhere. @ncbn @APDeputyCMO @Dr_NarayanaP @SwachhaAndhra @SwachhBharatGov @SwachSurvekshan @MoHUA_India @mlkhattar @CDMA_Municipal @narendramodi @naralokesh @Vdhar2001 #WorldFoodSafetyDay #FoodSafetyFirst #PublicHealth #SafeFood #HealthyCommunities
1
40
యోగాంధ్ర 2026! జూన్ 7 నుండి జూన్ 20 వరకు నిర్వహించబడే 'యోగాంధ్ర 2026' కార్యక్రమంలో మనమందరం భాగస్వాములం అవుదాం. యోగాను మన రోజువారీ జీవితంలో ఒక భాగం చేసుకుని... శారీరక దృఢత్వాన్ని, ఏకాగ్రతను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటూ, ఒత్తిడిని తగ్గించుకుని మానసిక ప్రశాంతతను పొందుదాం. @ncbn @Dr_NarayanaP @APDeputyCMO @narendramodi @mlkhattar @ssureshias @sampathpommala @SwachhBharatGov @SwachSurvekshan @SwachhaAndhra @MoHUA_India @CDMA_Municipal @Vdhar2001 #Yogandhra2026 #Yogandhra #AndhraPradesh #PublicHealth #HealthAwareness #APGovt #CDMA #YogaForLife #HealthyLifestyle #MentalPeace #FitnessMotivation #SwachhAndhra #MunicipalAdministration
1
38
ULBs Empowering Source Segregation and Waste Management Across Residential, Commercial Areas & Bulk Waste Generators The implementation of "Operation Clean Sweep" has successfully transformed waste management into a massive statewide civic movement focused on source segregation and proper waste disposal. Led by Urban Local Bodies (ULBs), this mega initiative is driving grassroots-level waste management, promoting systematic segregation, and instilling sustainable disposal habits across Residential, Commercial Areas & Bulk Waste Generators alike. Proactive Municipalities and Municipal Corporations including Kurnool, Pithapuram, Vuyyuru, Chimakurthy, Mandapet, Nellore, Puttur, Guntur, Nandyala, Madanapalli, Vijayawada, and Tuni are leading these comprehensive eco initiatives. Leaders, municipal officials, and citizens are coming together to conduct high visibility public awareness programs, demonstrate proper waste sorting practices, and actively engage with Residential, Commercial Areas & Bulk Waste Generators to minimize overall environmental degradation. These dedicated ULBs are executing active, on ground waste management activities including the distribution of colour coded dustbins to households, establishing tailored guidelines for Residential, Commercial Areas & Bulk Waste Generators, conducting community led cleanup drives, and enforcing source segregation practices directly at residential doorsteps. Representatives are working side by side with local citizens and business owners, uniting administration and society under a shared commitment to separate wet, dry, and hazardous waste effectively. These consistent on ground efforts by the ULBs during this active drive are contributing significantly towards the collective vision of a cleaner, healthier, and greener Swachha Andhra Pradesh. @ncbn @Dr_NarayanaP @APDeputyCMO @narendramodi @mlkhattar @ssureshias @sampathpommala @SwachhBharatGov @SwachSurvekshan @SwachhaAndhra @MoHUA_India @CDMA_Municipal @Vdhar2001 #OperationCleanSweep #SourceSegregation #BulkWasteGenerators #SwachhaAndhra #CleanGreenAP #CDMA #GarbageFreeCities #ULBs #SwachhBharat #AndhraPradesh #EcoFriendlyLiving #MunicipalAdministration #APGovt #MegaCivicDrive
1
33
ULBs Empowering Source Segregation and Waste Management Across Residential, Commercial Areas & Bulk Waste Generators The implementation of "Operation Clean Sweep" has successfully transformed waste management into a massive statewide civic movement focused on source segregation and proper waste disposal. Led by Urban Local Bodies (ULBs), this mega initiative is driving grassroots-level waste management, promoting systematic segregation, and instilling sustainable disposal habits across Residential, Commercial Areas & Bulk Waste Generators alike. Proactive Municipalities and Municipal Corporations including Kalyandurg, Jangareddygudem, Sullurupeta, Badvel, Tiruvuru, Rajampeta, Kanigiri, Palamaner, Punganur, Gooty, Vinukonda, and Guntakal are leading these comprehensive eco initiatives. Leaders, municipal officials, and citizens are coming together to conduct high visibility public awareness programs, demonstrate proper waste sorting practices, and actively engage with Residential, Commercial Areas & Bulk Waste Generators to minimize overall environmental degradation. These dedicated ULBs are executing active, on ground waste management activities including the distribution of colour coded dustbins to households, establishing tailored guidelines for Residential, Commercial Areas & Bulk Waste Generators, conducting community led cleanup drives, and enforcing source segregation practices directly at residential doorsteps. Representatives are working side by side with local citizens and business owners, uniting administration and society under a shared commitment to separate wet, dry, and hazardous waste effectively. These consistent on ground efforts by the ULBs during this active drive are contributing significantly towards the collective vision of a cleaner, healthier, and greener Swachha Andhra Pradesh. @ncbn @Dr_NarayanaP @APDeputyCMO @narendramodi @mlkhattar @ssureshias @sampathpommala @SwachhBharatGov @SwachSurvekshan @SwachhaAndhra @MoHUA_India @CDMA_Municipal @Vdhar2001 #OperationCleanSweep #SourceSegregation #BulkWasteGenerators #SwachhaAndhra #CleanGreenAP #CDMA #GarbageFreeCities #ULBs #SwachhBharat #AndhraPradesh #EcoFriendlyLiving #MunicipalAdministration #APGovt #MegaCivicDrive
2
43