Joined February 2010
792 Photos and videos
ChetHan PuliguNdla retweeted
#HeroAmarnathGoud #BCDrohiJagan బీసీలపై కక్షగట్టిన గొడ్డలి పార్టీ అమర్ నాథ్ గౌడ్‌ని బలిగొని మూడేళ్లు అక్కను గొడ్డలి పార్టీ నేతలు వేధిస్తుంటే ప్రశ్నించినందుకు జూన్ 15, 2023న బడికి వెళ్తున్న 15ఏళ్ళ బీసీ బాలుడు అమర్నాథ్ గౌడ్ ను దారుణంగా కొట్టి, కట్టేసి సజీవ దహనం చేసారు. నాడు గొడ్డలి పార్టీ నిందితులను రక్షించేందుకు ప్రయత్నించింది. బీసీలు అంటే జగన్‌కు ఎంత కక్షో అమర్నాథ్ గౌడ్ సజీవదహనం నిరూపించింది. గొడ్డలి పార్టీ వల్ల అన్ని విధాలా నష్టపోయిన అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి అండగా నిలిచింది తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం.
93
693
1,692
10,721
ChetHan PuliguNdla retweeted
మెగా డీఎస్సీ పై, జగన్ చేసిన మెగా మోసం బట్టబయలు.. మెగా డీఎస్సీ పై ఫేక్ ఆరోపణలే కాదు, ఫేక్ ఆధారాలు కూడా చూపిస్తూ జగన్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. సొంత బాబాయిపై గొడ్డలి వేటు వేసి గుండెపోటు అంటూ నమ్మించాలని చూసినట్టే ఉంది గొడ్డలి పార్టీ తెలివితేటలు. డీఎస్సీ ఉద్యోగాలు అమ్ముకున్నారు అంటూ జగన్ రెడ్డి ఒక ఆడియో కాల్ ని చూపిస్తూ ట్వీట్ చేసాడు. ఆ ఆడియో కాల్ లో జగన్ చూపించిన ఫోన్ నెంబర్ కొడితే తాడేపల్లి ప్యాలెస్ తాబేదారు నందిగం సురేష్ అనుచరుడు బొంత రోశయ్య బయటపడ్డాడు. ఈ ఫేక్ కాల్ కూడా అటు ఇటు గొడ్డలి పార్టీ కార్యకర్తలను పెట్టి ప్యాలెస్ లోనే రికార్డు చేశారనేది స్పష్టం అయిపోయింది. ఫేక్ చేయడం, ఫేక్ చేసిన ప్రతిసారీ అడ్డంగా బుక్ అయిపోవడం గొడ్డలి పార్టీకి అలవాటుగా మారింది. ఇలా ఫేక్ చేసి లక్షలాది మంది యువత జీవితాలతో ఆడుకున్న జగన్ పై ఇప్పుడు సిబిఐ కేసు పెట్టి, ఈ కుట్ర వెనుక జగన్ చేసిన దారుణాలు బయట పెట్టాలి.. #DSCFakesByYCP #PsychoFekuJagan #AndhraPradesh
194
1,623
3,321
30,449
ChetHan PuliguNdla retweeted
మీ కలలు సాకారం చేసేందుకే మా ప్రయత్నం, సంకల్పం! #2YrsOfTrustDevelopmentWelfare
217
1,986
4,685
32,440
ChetHan PuliguNdla retweeted
#2YrsOfTrustDevelopmentWelfare తిరుపతిలో నేడు నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం ​విజయోత్సవ సభను జయప్రదం చేసిన ప్రజలు, కూటమి పార్టీల కార్యకర్తలకు ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన ప్రజల నమ్మకానికి, రాష్ట్ర అభివృద్ధికి, పేదల సంక్షేమానికి అద్దం పట్టింది. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ, రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా నడిపిస్తున్నాం. నా పై అచంచలమైన విశ్వాసం ఉంచిన ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. గడచిన 2 ఏళ్లుగా రాష్ట్ర పునర్నిర్మాణంలో వేసిన ప్రతి అడుగు ఒక మైలురాయి. ​అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ధ్యేయంగా, ప్రజా క్షేమమే పరమావధిగా నవ్యాంధ్ర ప్రగతి రథాన్ని మరింత వేగంగా ముందుకు నడిపేందుకు పునరంకితం అవుతాను.
243
1,945
5,171
28,614
#2YrsOfTrustDevelopmentWelfare ఐదు కోట్ల మంది ప్రజల అపార నమ్మకంతో ప్రజా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా రెండేళ్లు. గత ప్రభుత్వం సవాళ్లు, సంక్షోభాలు, సమస్యలను వదిలి వెళ్తే... అన్నింటినీ అధిగమిస్తూ సంక్షేమం–అభివృద్ధి–సుపరిపాలన అందిస్తున్నాం. అధికారాన్ని బాధ్యతగా, పాలకులు అంటే సేవకులుగా భావిస్తూ పనిచేస్తున్నాం. ప్రతి పౌరుడిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వర్గాన్ని గెలిపించడమే అజెండాగా పని చేస్తున్నాం. వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తూ... రాష్ట్ర భవిష్యత్‌కు బాటలు వేస్తున్నాం. రెండేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా రాష్ట్రాభివృద్దిలో అడుగడుగునా సహకరిస్తున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రజల తరఫున ధన్యవాదాలు చెబుతున్నాను. అటు కేంద్ర ప్రభుత్వ సహకారం, అటు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తున్నాం. ఈ రెండేళ్ల ప్రయాణంలో అండగా ఉన్న రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. రానున్న రోజుల్లో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసేందుకు ప్రజల మద్దతు, సహకారం కోరుతూ...జై ఆంధ్రప్రదేశ్! @narendramodi @PawanKalyan
9
ChetHan PuliguNdla retweeted
రెండేళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వ ప్రజారంజక పాలనకు నిదర్శనాలు #2YrsOfTrustDevelopmentWelfare
234
1,820
3,771
10,139
ChetHan PuliguNdla retweeted
#EDArrestsJaganAide జగన్ హయాంలో ఏపీలో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో విచారణ వేగవంతం చేసిన ఈడీ, జగన్ సన్నిహితుడు ఈ కుంభకోణంలో కీలక నిందితుడు రాజ్ కెసిరెడ్డిని అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో తీగ గట్టిగా లాగితే తాడేపల్లి ప్యాలెస్ డొంక కదిలేలా ఉందని ప్రజలు అనుకుంటున్నారు. #LiquorScamByJagan #ScamsterJagan #YCPScams #PsychoFekuJagan #AndhraPradesh
204
1,634
3,284
11,354
ChetHan PuliguNdla retweeted
నమ్మకానికి నిలువెత్తు రూపం.. రెండేళ్ల ప్రగతి ప్రస్థానం! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ, కూటమి ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసిన 'రెండేళ్ల నమ్మకం' ఇటు అభివృద్ధిని, అటు సంక్షేమాన్ని సమపాళ్లలో అందిస్తోంది. రూ.23 లక్షల కోట్ల పెట్టుబడుల ఆకర్షణ, 20 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాల సృష్టితో యువతకు భరోసానిచ్చింది. అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్ భరోసా, తల్లికి వందనం, దీపం 2.0, స్త్రీ శక్తి వంటి విప్లవాత్మక పథకాలతో ప్రతి ఇంటా వెలుగులు నింపింది. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా, సుపరిపాలనే ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రయాణం రేపటి స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి బలమైన పునాది. ప్రజా సంక్షేమమే పరమావధిగా సాగుతున్న చంద్రబాబు, లోకేష్ ల నాయకత్వానికి ఇవే ఘన అభినందనలు! #MSMEwaveInAP #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
262
1,820
3,557
10,159
ChetHan PuliguNdla retweeted
#VisakhaUkkuAndhrulaHakku విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కును రెండు సార్లు కాపాడిన చరిత్ర మాది. విశాఖ ఉక్కును విధ్వంసం చేసి అక్కడ రాజధాని నిర్మాణం పేరుతో భూములు కొట్టేయాలని ప్రయత్నం చేసింది జగన్ మోహన్ రెడ్డి గారు. స్టీల్ ప్లాంట్ వలన కాలుష్యం అంటూ కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడాలని చూసిన మీరు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు. బాధితులను పరామర్శించడంలో తప్పు లేదు...కానీ స్టీల్ ప్లాంట్ లేకుండా చెయ్యాలని కుట్ర పన్నిన మీరు అదే విశాఖలో కార్మికులకు క్షమాపణ చెప్పి బెంగళూరు వెళ్ళండి @ysjagan గారు.
275
2,004
4,455
47,884
ChetHan PuliguNdla retweeted
బాధలో ఉన్న కుటుంబాల వద్దకు వెళ్లింది రాజకీయాల కోసం కాదు... బాధను పంచుకోవడానికి విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన విషాద ఘటన రాష్ట్రాన్ని కలచివేసింది. అమాయక కార్మికులు ప్రాణాలు కోల్పోవడం, పలువురు తీవ్రంగా గాయపడటం ప్రతి ఒక్కరినీ బాధించింది. అలాంటి సమయంలో మంత్రి నారా లోకేష్ గారు కేజీహెచ్‌కు, అనంతరం స్టీల్ ప్లాంట్‌కు వెళ్లింది రాజకీయాలు చేయడానికి కాదు... బాధలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడానికి. కన్నీటి పర్యంతమైన కుటుంబాలను ఓదార్చడానికి. వారి చేతిని పట్టుకుని ప్రభుత్వం మీతోనే ఉందని భరోసా ఇవ్వడానికి. కానీ దురదృష్టవశాత్తూ, అక్కడ కూడా కొందరు రాజకీయ నినాదాలతో వాతావరణాన్ని ఉద్రిక్తం చేయడానికి ప్రయత్నించారు. అయినా లోకేష్ గారు సహనం కోల్పోలేదు. “సార్... ప్లీజ్. కుటుంబాలతో మాట్లాడనివ్వండి. ఇప్పుడు రాజకీయాలు వద్దు... ప్లీజ్” అని పదేపదే విజ్ఞప్తి చేశారు. నినాదాలు కొనసాగినా, ఆయన వెనక్కి తగ్గలేదు. బాధిత కుటుంబాల వద్ద కూర్చొన్నారు. వారి ఆవేదనను విన్నారు. జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నాయకత్వం అంటే మైక్ ముందు మాట్లాడటం కాదు... బాధలో ఉన్న వారి పక్కన కూర్చోవడం. నాయకత్వం అంటే నినాదాలు చేయడం కాదు... కన్నీరు తుడవడం. నాయకత్వం అంటే రాజకీయ ప్రదర్శన కాదు... మానవత్వాన్ని చూపించడం. ఆ రోజు బాధిత కుటుంబాలకు ఒక మంత్రి మాత్రమే కనిపించలేదు... ఒక అన్నయ్య కనిపించాడు. కొంతమందికి రాజకీయాలు కనిపించి ఉండొచ్చు. కానీ బాధలో ఉన్న కుటుంబాలకు మాత్రం అండగా నిలిచిన మనిషి కనిపించాడు. చరిత్ర ఎప్పుడూ నినాదాలను గుర్తుంచుకోదు. బాధలో ఉన్న వారి పక్కన నిలిచిన వారినే గుర్తుంచుకుంటుంది. #VizagSteelMartyrs #NaraLokesh #VizagSteelPlant
219
1,643
3,272
9,676
ChetHan PuliguNdla retweeted
విశాఖ కేజీహెచ్ లో స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించాను. వారికి ధైర్యం చెప్పాను. అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చాను. సెవెన్ హిల్స్, కిమ్స్ ఆసుపత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాద క్షతగాత్రులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించాను. అనంతరం స్టీల్ ప్లాంట్ ప్రమాద స్థలాన్ని పరిశీలించాను. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నాను. కార్మికులతో మాట్లాడి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చాను.
253
1,841
4,379
25,069
ChetHan PuliguNdla retweeted
సత్యనారాయణ గారు... మనం రేపు సిద్దాంతంలో కలుద్దాం!
సార్ @ncbn... మీ మీద ఎంతో ప్రేమాభిమానాలతో మిమ్మల్ని ఏ విధంగానైనా చూడాలని ఇంత వయసులో సైతం ఆశగా ఎదురు చూస్తున్న ఈ నిఖార్సైన మీ వీరాభిమానికి, మిమ్మల్ని కలిసే అవకాశం తప్పకుండా కల్పించండి సార్... సోదరా @naralokesh... ఈ పెద్దాయనకి మన పెద్దాయన @ncbn ని ఎలా అయినా కలిసి మాట్లాడే అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాం... #TDP #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #Amaravati #IdhiManchiPrabhutvam #PsychoFekuJagan
443
3,801
16,498
509,612
ChetHan PuliguNdla retweeted
డిఎస్సీ 2025లో హారిజాంటల్ రిజర్వేషన్లపై ఇప్పుడు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్న వైసీపీ, హారిజాంటల్ రిజర్వేషన్లకు సంబంధించిన జీవో (GO 77) ఇచ్చింది జగన్ ప్రభుత్వమే అని మర్చిపోయినట్లుంది. కోర్టు తీర్పుల ఆధారంగా ఆ జీవో (తేదీ: 02-Aug-2023న) జారీ చేసినట్లు అప్పటిలో జగన్ ప్రభుత్వమే చెప్పింది. మరి 2025 DSC అభ్యర్థులను ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నావు జగన్? వాళ్ళ మనోభావాలతో ఎందుకు ఆడుకుంటున్నావు జగన్ ? అధికారంలో ఉన్నప్పుడు చేసింది మర్చిపోయినట్టు నటిస్తూ ... అధికారం పోయాక మరో కథనా? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. #YCPFakeBrathuku #PsychoFekuJagan #AndhraPradesh
204
1,714
3,373
11,027
ChetHan PuliguNdla retweeted
#DSCFakesByYCP మెగా డీఎస్సీ 2025లో ఎంపిక కాని అభ్యర్థులను రెచ్చగొడుతూ తన రాజకీయ ప్రయోజనాల కోసం యువత విలువైన కాలాన్ని వృధా చేస్తున్నాడు జగన్. అభ్యర్థులకు, ప్రజలకు వాస్తవాలతో పాటు జగన్ కుట్రలను తెలియ చేయాలన్న బాధ్యతతో సాక్షి మీడియా ముందుకు వచ్చిన కొందరు అభ్యర్థులు ఎందుకు అనర్హత పొందారో తెలియజేస్తున్నాం. అందులో భాగంగా మెగా డీఎస్సీ అభ్యర్థులు గెరివి అంజనప్ప, కంచర్ల శరత్ బాబు, పాక సతీష్, రాణి కందుల విషయంలో వాస్తవం ఇది. #YCPFakeBrathuku #PsychoFekuJagan #AndhraPradesh
219
1,786
3,516
13,403
ChetHan PuliguNdla retweeted
#WorldEnvironmentDay Bicycled my way around Vizag today, a humble and eco-friendly mode of transport that is good for both personal health and the environment. Environmental protection and sustainability cannot be an afterthought. They must be integral to the way we plan, grow, and prosper. In Andhra Pradesh, sustainability lies at the heart of our vision for Swarna Andhra and is embedded in our Padi Sutralu, the ten guiding principles shaping our development journey. We are pursuing a growth model that harmonizes economic progress with environmental responsibility. Through our Integrated Clean Energy Policy, a strong focus on clean energy investments, the promotion of green infrastructure, conservation of natural resources, and the adoption of Net Zero principles, we are accelerating the transition to a cleaner, greener, and more sustainable future.
253
1,980
5,063
38,669
ChetHan PuliguNdla retweeted
#PsychoFekuJagan వైసీపీ ప్రభుత్వంలో నిర్వహించిన సచివాలయ ఉద్యోగాల పరీక్ష ఒక బూటకం. ఆ పరీక్ష నేను కూడా రాశాను. ఇప్పటికీ నాకు వచ్చిన ర్యాంక్ ఏంటో తెలియదు. నాకే కాదు, ఆ పరీక్ష రాసిన చాలా మందికి తమ ర్యాంకులు ఏమిటో తెలియదు. ర్యాంక్ లిస్ట్ లేదు, మెరిట్ లిస్ట్ లేదు, సెలక్షన్ లిస్ట్ లేదు... ఏదీ అధికారికంగా విడుదల చేయలేదు. కావాల్సిన వారికి మాత్రం నేరుగా మెసేజ్‌లు పంపించి ఉద్యోగాలు ఇచ్చారు. జగన్ గారికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా... ఇది మీరు నిర్వహించిన నియామక విధానం. ఈ రోజు కూటమి ప్రభుత్వం డీఎస్సీని అత్యంత పారదర్శకంగా నిర్వహించి వేలాది మందికి ఉద్యోగాలు ఇస్తే, అదే యువతపై విషం చిమ్ముతారా? పారదర్శకంగా జరిగిన నియామకాలపై కూడా దుష్ప్రచారం చేయడం సరికాదని గుర్తించాలి. #YCPFakeBrathuku #AndhraPradesh
237
1,811
3,813
26,436
ChetHan PuliguNdla retweeted
జూన్ 4, 2024... ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు. విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపించాలని ప్రజలు అపూర్వమైన తీర్పు ఇచ్చిన చారిత్రాత్మక దినానికి నేటికి రెండేళ్లు. ఆ విజయం మాకు అధికారం కాదు... రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు అప్పగించిన మహోన్నత బాధ్యత. ఆ బాధ్యతను గౌరవిస్తూ ప్రతి క్షణం ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, కార్మికులు సహా ప్రతి వర్గ సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. అసమానతలు లేని సమాజం, అన్ని ప్రాంతాల అభివృద్ధి మా లక్ష్యం. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని హెల్తీ, వెల్తీ, హ్యాపీగా చేయాలనేది మా సంకల్పం. నాటి తీర్పును గౌరవించేలా, ప్రజలు గర్వపడేలా పాలన సాగిస్తున్నామని వినమ్రంగా ప్రకటిస్తూ... మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. జై ఆంధ్రప్రదేశ్!
359
2,697
8,522
78,296
ChetHan PuliguNdla retweeted
Looks like I made a new little friend today!
330
2,509
11,715
158,605
ChetHan PuliguNdla retweeted
#QuantumRevolutionInAP At Amaravati, we are building the foundations of a future-ready innovation ecosystem. By bringing together academia, industry, startups and government, Andhra Pradesh aims to position India at the forefront of the quantum revolution. Grateful to @livemint for this deep dive into Andhra Pradesh’s Quantum Valley initiative. livemint.com/technology/amar…
224
1,841
3,967
26,715
ChetHan PuliguNdla retweeted
డేటా సెంటర్లు మంచివి కావని అంటూ కొంతమంది సృష్టిస్తున్న అపోహలపై మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు. "డేటా సెంటర్లు మంచివి కావు" అంటూ అమెరికా ఉదాహరణ చెబుతున్నారు. అమెరికాను చూసుకుంటే, మన దేశంలో వన్ నేషన్ - వన్ గ్రిడ్ ఉంది. అమెరికాలో అది లేదు. నీటి విషయానికి వస్తే, ప్రతి సంవత్సరం గోదావరి నుంచి దాదాపు 3,000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోంది. ఇది వియత్నాం లేదా బ్రెజిల్ దేశాల మొత్తం వార్షిక నీటి వినియోగంతో సమానం. మేము నిర్మించాలనుకుంటున్న 6.5 గిగావాట్ల డేటా సెంటర్లకు కేవలం 1 టీఎంసీ నీరు మాత్రమే అవసరం. ఒక గిగావాట్ థర్మల్ పవర్ ప్లాంట్, ఒక గిగావాట్ డేటా సెంటర్ కంటే 7 రెట్లు ఎక్కువ నీటిని వినియోగిస్తుంది. కానీ ప్రతి ఒక్కరూ డేటా సెంటర్ల గురించి మాట్లాడుతున్నారు తప్ప, థర్మల్ పవర్ ప్లాంట్ల గురించి మాట్లాడటం లేదు. కాబట్టి యువతతో ఈ విషయాలపై చర్చించడం, వారి భయాలు మరియు అపోహలను తొలగించడం చాలా ముఖ్యం. #NaraLokesh #AndhraPradesh
242
1,750
3,486
13,289