హైదరాబాద్ నగరానికి తాగునీరు సరఫరాలో అంతరాయం
రుద్రారం వద్ద మంజీరా ఫేజ్-2 ప్రధాన పైప్‌లైన్‌లో భారీ లీకేజీ... భారీ లీకేజీలను అరికట్టడానికి అత్యవసర మరమ్మత్తు పనులు చేపట్టిన జలమండలి అధికారులు.
ఆర్ సి పురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, మియాపూర్, బీరంగూడ, అమీన్ పూర్, భాగ్యనగర్ కాలనీ, ఎర్రగడ్డ, ఎస్.ఆర్.నగర్, అమీర్ పేట్, కేపీహెచ్ బీ కాలనీ, కూకట్ పల్లి, భాగ్యనగర్ కాలనీ, ప్రగతి నగర్.. ప్రాంతాలలో నీటి సరఫరాకు అంతరాయం...
#Hyderabad