Former Lok Sabha MP Chittoor @YSRCParty

Joined November 2019
1,255 Photos and videos
కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు! చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాన్ని పుంగనూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని నిరసన ర్యాలీ నిర్వహించారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. #2YearsForCBNBackStabbing
4
57
501
ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో భారీగా పెంచిన పెట్రోల్, డీజల్ రేట్లపై పుంగనూరు నియోజకవర్గంలో నిరసన కార్యక్రమం చేపట్టి ఎమ్మార్వో గారికి మెమొరాండం ఇవ్వడం జరిగింది. #FuelHikeUnderCBN #CBNFailedCM
1
3
70
Appreciation to Shri @ysjagan garu for his efforts in positioning Visakhapatnam as a growing tech hub. Initiatives aimed at bringing global players like Google to Vizag reflect a forward-looking vision for development, digital infrastructure & job creation #YSJaganDevelopedAP
1
1
84
గౌరవ శ్రీ వైఎస్ జగన్ గారి నాయకత్వంలో పని చేయడం మనందరి అదృష్టం. ప్రతి కార్యకర్తను కాపాడుకునేందుకు వైఎస్ జగన్ గారు సప్త సముద్రాలు దాటి అయినా అండగా నిలుస్తారు. #YSRCongressParty @ysjagan
3
147
మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైఎస్ఆర్సీపీ మద్దతు! #Delimitation
38
జువ్వలదిన్నెకు తరలివచ్చిన జనప్రభంజనం! వైయస్ జగన్ గారిని అక్కున చేర్చుకుని కన్నీళ్లతో తమ కష్టాలు చెప్పుకున్న మత్స్యకార సోదరులు. రాష్ట్రంలోని హార్బర్లు మత్స్యకారుల సొత్తని, వాటిని దూరం చేస్తే చూస్తూ ఊరుకోమంటూ చంద్రబాబుని హెచ్చరించిన @ysjagan గారు #YSJaganWithFishermen
2
36
For a long time, the @JaiTDP and @ncbn have shown disregard toward Dalits. This has been proven on many occasions. Now, during a festival in Narsipatnam, Ayyannapatrudu abused Dalits who were enthusiastically playing drums & even slapped one of them in front of the police (1/2)
4
82
233
2,757
Ayyanna patrudu, who does not have the basic sense of how to behave in a public place, how will he maintain discipline among MLAs in the Assembly? (2/2) #TDPAntiDalit
1
3
185
N Reddeppa retweeted
An extraordinary today in the Loksabha...!! Mithun anna Vs 21 MPs 💥 Powerful display of leadership & courage. #Amaravathi #LokSabha
2
241
939
8,777
More respect to you @ysjagan garu! #Amaravathi
5
77
దళిత యువతిపై పేట్రేగిన పోలీసులు తన తండ్రిని పోలీసుస్టేషన్ కు ఎందుకు తీసుకొచ్చారని అడిగినందుకు దాడి కృష్ణా జిల్లా పామర్రు ఎస్ఐ ఓవరాక్షన్ బూటుకాలితో తన్నుతూ.. జుట్టు పట్టుకుని లాగుతూ పోలీసుల దౌర్జన్యం బాధితురాలిపైనే కేసు కట్టిన పోలీసులు #SaveWomenFromKutami
37
N Reddeppa retweeted
మహిళను మోసం చేసిన బీఆర్ నాయుడికి టీటీడీ చైర్మన్ పదవి. తనను మోసం చేశాడని, ఇలాంటి వారికి ఎలాంటి పదవులూ ఇవ్వవద్దని బాధితురాలు నేరుగా చంద్రబాబుకు లేఖ రాశారు. కానీ, చంద్రబాబు చర్యలు తీసుకోకపోగా ఏకంగా ఆయనకు టీటీడీ చైర్మన్ పదవిని కట్టబెట్టాడు. బీఆర్ నాయుడికి టీటీడీ చైర్మన్ గా ఉండే అర్హత ఉందా?? #SaveWomenFromKutami #CBNFailedCM
1
4
11
184
అన్యాయాలను ఎదుర్కొంటూ, కుట్రలను తట్టుకుంటూ, 15సంవత్సరాలుగా ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తూ నేడు 16వ వసంతంలోకి వైఎస్ఆర్సీపీ అడుగుపెడుతున్న వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు. #YSRCPFormationDay #16YearsOfYSRCP
1
34
కూటమి పాలనలో ఎస్సీల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని నిరూపితమైంది. #CBNFailedCM #APNeedsYSJaganAgain
2
39
ప్రజలకు మంచి జరగడం కోసం ఎన్ని అవరోధాలు ఎదురైనా నమ్మిన సిద్ధాంతానికి అనుగుణంగా ముందుకు నడిచే నాయకుడు శ్రీ @ysjagan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🎂 #HappyBirthdayYSJagan
1
2
67
If women in the Chief Minister's own district aren't safe, what hope is there for women elsewhere? #RapistsPartyTDP #SaveWomenFromTDP
1
3
137
N Reddeppa retweeted
ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య రంగంలో 15 సెప్టెంబ‌ర్, 2023 ఒక గొప్ప రోజు. ఒక ముఖ్యమంత్రిగా ప‌రిపాల‌నా కాలంలో నాకు అత్యంత సంతృప్తిని మిగిల్చిన రోజు. నేను ఒక మంచి ప‌ని చేయ‌గ‌లిగాన‌న్న తృప్తి నాకు ల‌భించింది. 1923 నుంచి 2019 వ‌ర‌కు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ రంగంలో కేవ‌లం 12 మెడిక‌ల్ కాలేజీలు ఉంటే, ఒక్క మా హ‌యాంలోనే ఒకేసారి 17 మెడిక‌ల్ కాలేజీల‌ను సంక‌ల్పించాం. ఇందులో భాగంగా 2023 సెప్టెంబ‌ర్ 15న విజ‌య‌న‌గ‌రం, రాజ‌మండ్రి, ఏలూరు, మ‌చిలీప‌ట్నం, నంద్యాల మెడిక‌ల్ కాలేజీల‌ను ఒకేసారి ప్రారంభించి ప్రజ‌ల ఆరోగ్య ప‌రిర‌క్షణ‌లో గొప్ప అడుగు ముందుకేశాం. ఈ ఐదు కాలేజీల ద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి తేవ‌డం నాకు సంతోషాన్ని క‌లిగించింది. వీటితో పాటు పాడేరు, పులివెందుల కాలేజీల‌ను అడ్మిష‌న్లకు కూడా సిద్ధం చేశాం. మిగిలిన ప‌నుల‌ను పూర్తి చేయాల్సిన ఈ ప్రభుత్వం ఆ 10 కాలేజీల‌ను ప్రైవేటుకు కట్టబెట్టేలా నిర్ణయం తీసుకోవడం అత్యంత దారుణం. ప్రజలంతా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. తక్షణం ఈ ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. September 15, 2023, remains one of the most satisfying days of my tenure as Chief Minister. It gave me the joy of knowing that I had done something truly good for the people of Andhra Pradesh. From 1923 to 2019, the state had only 12 government medical colleges. But during our term alone, we took up the ambitious task of establishing 17 medical colleges at one go. As part of this effort, on September 15, 2023, we inaugurated medical colleges in Vizianagaram, Rajahmundry, Eluru, Machilipatnam, and Nandyal, marking a historic step forward in strengthening public healthcare. These five colleges alone added 750 MBBS seats, which was a source of immense satisfaction for me. Along with this, the medical colleges in Paderu and Pulivendula were also made ready for admissions. However, instead of completing the construction of the remaining 10 medical colleges, the present government is trying to hand them over to private entities. This is a grave injustice to the people. Citizens across the state are opposing this move, and we strongly demand that the government immediately withdraw such an attempt.
116
1,029
3,038
59,041
కూటమి ప్రభుత్వం చెరిపేసే ప్రయత్నం చేసినంత మాత్రానా చెరిగిపోని చారిత్రక ఘట్టాలు...!! #APNeedsYSJaganAgain #CBNFailedCM
3
5
69
🚨 Exposed 🚨 జమ్మలమడుగు నుంచి వచ్చి పులివెందులలో దొంగ ఓట్లు వేస్తూ దొరికిపోయిన టీడీపీ నేతలు #CBNFailedCM #TDPGoons #PulivendulaZPTCByElections
1
3
102
చంద్రబాబే మద్యం మాఫియా డాన్! Please read and share these facts to maximum people. #WeStandWithMidhunReddy
2
10
181