Joined August 2015
45 Photos and videos
బీజేపీ టీడీపీ జనసేన ఎన్డీఏ కూటమి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు సమావేశం.
📍 విశాఖపట్నం | 14.06.2026 శ్రీ పరశురామరాజు గారి మార్గదర్శకత్వంలో, శ్రీ సామరెడ్డి ప్రభుదాస్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన బీజేపీ విశాఖ జిల్లా గిరిజన మోర్చా కార్యవర్గ సమావేశం విజయవంతంగా జరిగింది. రాష్ట్ర గిరిజన మోర్చా నాయకులు హాజరయ్యి దిశనిర్దేశనం చేసారు. #BJPTribalMorcha #STMorcha
3
విశాఖ ఆరిలోవలో అగ్నిప్రమాదంతో సర్వస్వం కోల్పోయిన గిరిజన కుటుంబానికి బీజేపీ విశాఖ జిల్లా గిరిజన మోర్చా & హెల్ప్ ది హెల్ప్ లెస్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కిరాణా సరుకులు,స్కూల్ బ్యాగులు,స్టేషనరీ మరియు ఆర్థిక సహాయం అందించడం జరిగింది #BJPSTMorcha #HelpTheHelpless #TribalWelfare
5
09.06.2026 Paid tributes to Bhagwan Birsa Munda Ji on his 126th Death Anniversary at BJP Visakhapatnam District Office under the leadership of District President Parashurama Raju Garu. 🪔 Johar Birsa Munda Ji 🇮🇳 Bharat Mata Ki Jai #BirsaMunda #BJP #Visakhapatnam #TribalPride
39
గెస్ట్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్–ఏకలవ్య ఆంధ్రప్రదేశ్ కమిటీ సభ్యులతో కలిసి,ఏకలవ్య పాఠశాలల గెస్ట్ టీచింగ్ మరియు నాన్-టీచింగ్ సిబ్బంది సేవల కొనసాగింపు,కాంట్రాక్టుల పునరుద్ధరణ కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ గారికి వినతిపత్రం సమర్పించాం #EklavyaSchools #GuestTeachers
5
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మద్దిలపాలెం మండలం కృష్ణా కాలేజీ ఎదురుగా ఉన్న ఉద్యానవనంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించాం. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. 🌱 #WorldEnvironmentDay #PlantATree #GoGreen #GreenIndia #Visakhapatnam
11
విశాఖ జిల్లా ప్రధాన కార్యాలయంలో ఈరోజు గిరిజన మోర్చా సమావేశం మరియు గిరిజనుల సమస్యల స్వీకరణ కార్యక్రమం నిర్వహించాం. గిరిజనుల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయించాం. #BJP #TribalMorcha #Visakhapatnam #STDevelopment #JanaSeva
30
03.06.26విశాఖ విమ్స్ హాస్పిటల్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన డా. మన్మధరావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించడం జరిగింది.ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నాను. – సమరెడ్డి ప్రభుదాస్ #Visakhapatnam #VIMSHospital #DrManmadhaRao #GirijanMorcha #BJP
32
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్-2026లో భాగంగా విశాఖపట్నం జిల్లా గిరిజన మోర్చా బృందం పాల్గొంది. సంస్థాగత బలోపేతం,బూత్ నిర్వహణ, కేంద్ర పథకాలు,సోషల్ మీడియా తదితర అంశాలపై శిక్షణ పొందాము. #PanditDeendayalUpadhyaya #PrashikshanMahabhiyan #GirijanMorcha #BJP4AP #BJPINDIA
7
Samareddy Prabhudas retweeted
దేశవ్యాప్తంగా పోలింగ్ బూత్ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు నిర్వహిస్తున్న పండిట్ దీన దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణా మహా అభియాన్ లో భాగంగా నేడు పశ్చిమ గోదావరి జిల్లా ప్రశిక్షణ ప్రారంభించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @MadhavBJP గారు, కేంద్ర మంత్రివర్యులు శ్రీ @BjpVarma గారు #DeendayalUpadhyaya #PrashikshanMahabhiyan2026
8
47
75
610
Maddilapalem Mandal Leaders Meeting held today in Visakhapatnam. Discussion was held regarding Booth & Mandal level committees and appointment of BLA-2 for the SIR process. #Visakhapatnam #BJP #AndhraPradesh #Maddilapalem
34
పశ్చిమ బెంగాల్‌లో 65 నియోజకవర్గాల్లో పార్టీ విజయానికి అహర్నిశలు కృషి చేసి నేడు విశాఖ చేరుకున్న మధుకర్ జీ గారికి ఘన సన్మానం, శుభాకాంక్షలు 💐🙏 #BJP #MadhukarJi #Visakhapatnam #BJPVictory
2
44
విశాఖ జిల్లా బీజేపీ గిరిజన మోర్చా అధ్యక్షులు సమరెడ్డి ప్రభుదాస్ గారు, ఏపీ మాజీ మంత్రి & జిసిసి చైర్మన్ కిడారి శ్రవణ్ కుమార్ గారిని కుటుంబ సమేతంగా కలసి రేపు జరగబోయే వారి వివాహ వేడుక సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. #SamareddyPrabhudas #KidariShravanKumar #VizagBJP #WeddingWishes
9
🔱 75 ఏళ్ల సోమనాథ్ వైభవం | కైలాసగిరిలో మార్మోగిన శివ డమరుకం 🕉️ సోమనాథ్ 75వ వార్షికోత్సవానికి విశాఖ కైలాసగిరి శివార్చన 🚩 #Somnath75 #HarHarMahadev #Kailasagiri #Shiva #Vizag
24
అల్లూరి స్పూర్తి యాత్ర: 07 మే 2026 అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా BJP ఆధ్వర్యంలో మంప, రాజేంద్రపాలెం, కృష్ణదేవిపేట ప్రాంతాల్లో నివాళులు అర్పిస్తూ భారీ స్పూర్తి యాత్ర నిర్వహించాం 🇮🇳 #AlluriSitaramaRaju #BJP #Visakhapatnam
39
“BJP wins big in West Bengal & Assam, NDA forms govt in Puducherry. A strong mandate for development and leadership. 🇮🇳” #BJPVictory #JaiBJP #ModiWave #IndiaWins #NDA
13
Samareddy Prabhudas, BJP District President (Girijan Morcha), along with P.B. Muralimohan Raju, met Visakhapatnam VMRDA Commissioner N. Tej Bharat and submitted a request for ST quota shop allotments. Positive response received. #BJP #VMRDA #STQuota #Visakhapatnam
18
Met VMRDA Chairman M.V. Pranav Gopal today in Visakhapatnam and felicitated him on behalf of BJP Girijan Morcha. Glad to interact and extend our wishes.
22
06.04.2026 | Visakhapatnam Mana Ooru – Mana Jenda 🇮🇳 BJP Formation Day celebrated with flag hoisting at Maddilapalem. Leaders & karyakartas participated with great enthusiasm. #47YearsOfNationFirst #BJP #BJPFormationDay #TeamBJP #Vizag #PublicService
27
04.04.2026 | 5 PM | Visakhapatnam Attended SIR (Special Intensive Revision) program at BJP District Office. Discussions focused on new voter enrolment, voter list correction & removal of illegal votes. #BJP #SIR #VoterList #Visakhapatnam
23