సూటిగా ఒక్కటే ప్రశ్న :-
తెలంగాణ @JanaSenaParty కార్యకర్తలతో internal meeting కి permission ఇవ్వని @revanth_anumula Garu
ఈరోజు cockroaches meeting కి ఎలా permission ఇచ్చారు🤔
This is what a director can deliver with a budget of just ₹15 crore. 🔥
I still don’t understand where the hell Om Raut spent ₹600 crore, because even this ₹15 crore film has better VFX than Adipurush. 😭
"తెలుగు రాష్ట్రాలు మరింత బలపడాలంటే.. ఒక రాష్ట్రం కులాల పరిమితులను దాటాలి, మరొకటి ప్రాంతీయత పరిమితులను దాటాలి"
-తిరుపతి కూటమి బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
#PawanKalyan
Eroju Bus pass kosam ani CBS ki vacha
Na daggara 1500 cash unde pass 1600 anta. Oka 3 members ni adiga 150 phonepe chesta ani but andaru lev annaru
Oka uncle money iche number cheppakunda vellipoyadu parledu ani 😭
Thank you cheppe chance kuda lekunde😔
ఏపీ పాలిటిక్స్‌లో రామలక్ష్మణుల బంధం...రాష్ట్ర అభివృద్ధికి శ్రీరామరక్ష
తిరుపతి గడ్డపై కూటమి రెండేళ్ల పాలనపై సభ.. వేదికపై నుండి ప్రజలకు అభివాదం చేస్తూ జోష్ పెంచిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రి నారా లోకేష్ & కూటమి నేతలు
#ChandrababuNaidu#PawanKalyan
"సినిమాలో పవర్ స్టార్...రాజకీయాల్లో జనసేనాని..
ఎక్కడ తగ్గాలో తెలుసు.. ఎక్కడ నెగ్గాలో కూడా తెలుసు..
నాకు సొంత అన్న లేని లోటు తీర్చిన నా పవనన్నకు.."
-మంత్రి లోకేష్
#NaraLokesh#PawanKalyan