తెలంగాణ రాష్ట్రం నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలంలోని మద్దిమడుగు గ్రామంలో వెలసియున్న మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొని, వేద పండితుల ఆశీర్వచనాలు అందుకుని, స్వామివారి తీర్థప్రసాదాలను భక్తిశ్రద్ధలతో స్వీకరించడం జరిగింది.
అలాగే ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించడం జరిగింది.