Joined October 2009
2,611 Photos and videos
Pinned Tweet
4 Jan 2024
AP Schools Transformation #NaduNedu @BergerPaintsInd విద్యార్థులను తిరిగి వచ్చేలా ప్రోత్సహించడానికి మేకోవర్‌లో మీ అద్భుతమైన ప్రయత్నాలను పంచుకున్నందుకు ధన్యవాదాలు 🙏. We see @ysjagan anna government vision and admiration on your words 👏👏👏👏 "పాఠశాలలను మరింత ఉల్లాసంగా, ఆకర్షణీయంగా మరియు స్వాగతించేలా చేయడానికి రంగులను సరదాగా ఉపయోగించడం ద్వారా పాఠశాలల నిర్మాణాలలో జీవం పోయడం మా లక్ష్యం. " "మేము సుమారు 2,42,000 మంది విద్యార్థులను తిరిగి పాఠశాలకు తీసుకురావడంలో సహాయం చేసాము. మేము గోడలకు మాత్రమే రంగు వేయలేదు, మేము ఊహలను చిత్రించాము. " #NaduNedu #WhyAPNeedsYSJagna
11
406
782
51,203
Master plan Norman poster idly tower kaadu ani Singapore nundi Master plan Adi kaadu ani Mana own creativity tho plan … Ippudu Noramann Poster … Asalu master plan lo 6 reservoirs vunnaya - Subbarao garu ??? Ante temper aindi 😉😉😉… Oka Daani meeda nilabadi chavindiraaa baabu 😇…
🇺🇸 USA · 🇨🇳 China · 🇩🇪 Germany · 🇬🇧 UK · 🇫 France · 🇷🇺 Russia · 🇸🇪 Sweden · 🇸🇬 Singapore · 🇯🇵 Japan · 🇦🇪 UAE ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలు , కంపెనీలు తమ ఐకానక్ నిర్మాణాల కోసం ఒక్కరినే నమ్మాయి.. Norman Foster గారు.. Apple Park · London Gherkin · Berlin Reichstag · Beijing Airport · Stockholm Slussen. ఇలా ఎన్నో .. ప్రపంచంలో జీవించి ఉన్న అత్యుత్తమ ఆర్కిటెక్ట్ ఆయన.. మన అమరావతి అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయాన్ని డిజైన్ చేసింది ఆయనే. ఇది మన రాష్ట్రానికి గర్వకారణం కాదా ? @ysjagan burried an entire capital city for his political ego. Let that sink in a single person’s arrogance gambling with the future of a whole state. GenZ, the youth of AP - this is our future he’s playing with. Think. #Amaravati #AndhraPradesh
4
Amul- Intelligent la feel avutunnavu .. Oka sari neee sangati choodali 🧐
7
Reel Reality

5
32
ఇథానోల్ ON 😇
పెట్రోల్ ట్యాంక్ కి చీమలు పట్టడం ఏంట్రా 😂😂 అంతా మోడీ గారి మహిమ
7
GPAY బాగానే అందుతున్నట్టు ఉంది 🤣🤣🤣..
Jun 13
నిన్న అమరావతి పరిసర ప్రాంతాల్లో 85mm వర్షం పడింది కానీ చుక్క నీరు నిలబడలేదు!! హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో ప్రతి భారీ వర్షానికి వరదల సమస్య కనిపిస్తుంది. కానీ అమరావతి నిర్మాణంలో మొదటి నుంచే వరద నివారణకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ✅ లెవల్ 1: డ్రైనేజ్ వాటర్, స్టార్మ్ వాటర్, డ్రింకింగ్ వాటర్ కోసం వేర్వేరు అండర్‌గ్రౌండ్ డక్ట్‌లు. ✅ లెవల్ 2: గ్రావిటీ ఆధారిత కాలువలు, రిజర్వాయర్లు నిర్మాణం. ✅ లెవల్ 3: అత్యవసర పరిస్థితులకు లిఫ్టింగ్ & పంపింగ్ సిస్టమ్‌లు. ఈ వ్యవస్థలు పూర్తిగా అమల్లోకి వస్తే, అమరావతిలో నీటి నిల్వలు, వరదల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించే అవకాశం ఉంటుంది. అయితే పేటీఎం బ్యాచ్ మాత్రం నిర్మాణ దశలో పునాదుల్లో నిలిచిన నీటిని చూసి సంబరపడుతున్నారు. శాశ్వత పరిష్కారాలు ఎలా రూపుదిద్దుకుంటున్నాయో చూడకుండా, తాత్కాలిక దృశ్యాలకే పరిమితమవుతున్నారు. నగరాన్ని విమర్శించడం సులభం… భవిష్యత్తు అవసరాలకు తగిన నగరాన్ని నిర్మించడం కష్టం. అదే అమరావతి లక్ష్యం. #Amaravati #FutureReadyCity #AndhraPradesh #NCBN #UrbanPlanning #FloodManagement
12
ఈ అడ్మిన్ ను మార్చుకోండి రా బాబు…. పాపం డిఫెన్స్ లో పడి ఏదేదో వేసుకుంటున్నాడు 😀😀😀
జగన్ నిర్మించుకున్న రుషికొండ “ప్యాలెస్” .. • మొత్తం ఖర్చు: ₹451.67 కోట్లు (₹407 కోట్లు ఖర్చు చేశారు). • విస్తీర్ణం: కేవలం ~1.46 లక్షల చ.అ. • చదరపు అడుగుకు: ~28,000 –31,000 😳 అమరావతి Iconic Towers - (212M, మొత్తం ప్రభుత్వం): ₹15–16 వేలు . Per sq ft . @ysjagan “రిసార్ట్” (12 బెడ్‌రూమ్‌లు, లో-రైజ్): ~₹28–31 వేలు . Per sq ft . 5 కోట్ల ప్రజల కోసం ఆకాశహర్మ్యం vs లక్షల బాత్‌టబ్‌తో ఒక్క మనిషి కోసం కొండపై ప్యాలెస్ .. కొండను సగం తొలిచి, CRZ నిబంధనలు ఉల్లంఘించి కట్టింది.. సిగ్గుందా @YSRCParty .. #Amaravati #AndhraPradesh
10
VV retweeted
వైసీపీ కార్యాల‌యానికి భారీగా త‌ర‌లివ‌చ్చిన డీఎస్సీ అభ్యర్థులు డీఎస్సీ అభ్య‌ర్థుల‌తో స‌మావేశ‌మైన వైసీపీ నేత‌లు
మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన డీఎస్సీ అభ్యర్థులు తమకు‌ జరిగిన అన్యాయంపై క‌న్నీరు పెట్టుకున్న యువ‌త‌ అర్హత ఉన్నా తమకు ఉద్యోగం రాని తీరును వివరించిన‌ అభ్యర్థులు తెర వెనుక 'డార్క్ ఆపరేషన్'‌ జరిగిందనీ.. పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారాయని ఆరోపించిన అభ్య‌ర్థులు
84
368
5,221
Thank You రజని గారు 🙏 @VidadalaRajini ఈ న్యాయ పోరాటంలో మా కుటుంబానికి అండగా నిలిచి, మాకు మానసిక బలం, ధైర్యం ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ వంటి నిజాయితీ గల అండ - ఇలాంటి సమయంలో మనసుకు నిజంగా పర్వతం లాంటి ధైర్యం. మీ మురళి రావి #JusticeForMurali #RajiniVidadala #Chilakaluripet #SaiKaarthikCityCenter
5
59
349
6,307
IMF rated Grade C... So, GDP data is cooked?
8
Amaravati 40-50 floors అన్నప్పౌడే దెబ్బడింది చారి 😇
✅ FACT CHECK - Amaravati Secretariat expenditure . • Awarded at ₹3,673 Cr - open bid (L&T / NCC / SP) • All-in turnkey ~₹15–16K/sq ft (MEP, interiors, facades, cooling) Finished cost per sq ft: 🏛 Delhi Parliament, 4 floors - ₹16,916. 🏙 Amaravati, 40–50 floors, 212m : ₹15 - 16K. 🏢 Telangana, 7 floors - ₹13,763 . Amaravati = 10X the floor space, yet cheaper per sq ft. A skyscraper cheaper than a low-rise building's. It’s engineering.. #FactCheck #Amaravati #AndhraPradesh
1
96
Stress levels are high. Diabetic levels are high. One eye bled and lost vision. 🙏🏻🙏🏻
మురళి ని వ్యక్తత్తవ హననo మానసికంగా వేధించడం ఆర్ధికంగా నష్ట పరచడం హెల్త్ పరంగా చాలా ఇబ్బంది పడుతూ నరాలు వీక్ అయ్యి కంటి చూపు తగ్గిపోయింది
1
5
134
VV retweeted
ఎవరు ఐతే సో కాల్డ్ పెద్ద మనుషులు బంధువులు అమెరికా లో కూడా క్యారెక్టర్ హెసాసినేషన్ చేస్తారు వాట్సప్ గ్రూప్స్ లో మేము అడుగుదాం అంటే వెంటేనే గ్రూప్ ల్లో నుంచి లెఫ్ట్ అయిపోతారు సో కాల్డ్ పెద్ద మనుషులు మేనళ్లు బంధువులు మేము ఎవరికి ఎప్పడు ఏ రకంగా హాని కోరుకోలేదు మాకు న్యాయం మాత్రం చేయిండి అని మాత్రం కోరుతున్నాం
10
82
2,203
ఇంతకీ ఆ నంద్యాల MLA ఎవరు ?

1
8
27
207
కష్టపడిన ప్రతి రూపాయి సాయి కార్తీక్ సిటీ సెంటర్ మీద నే పెట్టాం

5
20
448
VV retweeted
ఏపీ లిక్కర్ స్కాం - జనసేన జనసేన ఆరోపణ నిజం అయితే 3,780 కోట్లు ఎవరికి వెళ్తున్నాయి రోజుకి - 6 లక్షలు నెలకి - 1.8 కోట్లు 175 నియోజకవర్గం నెలకి - 315 కోట్లు సంవంత్సరానికి - 3,780 కోట్లు లైసెన్స్ షాప్స్ - 20*(250*30)=1,50,000 (సగటు రోజుకి 250 బాటిల్స్ -వైన్ అండ్ బీర్లు కలిపితే ) బెల్ట్ షాప్ - 300*(50*30)= 4,50,000 (సగటు రోజుకి 50 బాటిల్స్ -వైన్ అండ్ బీర్లు కలిపితే ) రోజుకి కమిషన్ - 6,00,000 నెలకు - 1.80 కోట్లు సంవంత్సరానికి - 21.6 కోట్లు (ఒక్క అసెంబ్లీ ) 175 నియోజకవర్గం కలిపితే నెలకి - 175*1.80= 315 కోట్లు సంవంత్సరానికి - 12*315= 3,780 కోట్లు ఈ డబ్బులు అంతా ఎవరికి వేళ్తున్నాయో? @ysjagan @ncbn #AndhraPradesh #YSJagan #ChandrababuNaidu #LiquorScam #APS_Observer #ycpSM #TDPSM
దెందులూరు -లిక్కర్ స్కాం -జనసేన లాటరీ ద్వారా వచ్చిన లిక్కర్ షాప్స్ -20 బెల్ట్ షాప్స్ - 300 మొత్తం లిక్కర్ షాప్స్ -320 దెందులూరు అసెంబ్లీ లో 18 సంవంత్సరాలు పై బడిన వాళ్ళు దాదాపు - 2.2 లక్షలు అంటే 2,20,000/320= 685 ప్రతి 685 మందికి ఒక వైన్ షాప్ ఉందా దెందులూరు లో మందు ఎమన్నా అత్యవసర వస్తువా? నిత్యవసర వస్తువా? @ysjagan @ncbn @ChintamaneniTDP #AndhraPradesh #YSJagan #ChandrbabuNaidu #APS_Observer #ycpSM
33
57
2,004
జగన్ గారి ఒక్క స్టేట్మెంట్ దెబ్బకు.. మెడికల్ కాలేజీల పీపీపీకి టెండర్లు వేయడానికి ఒక్కరూ కూడా ముందుకు రాలేదు 🔥 మళ్ళీ @ysjagan గారు ముఖ్యమంత్రి అవుతారని కార్పొరేట్ వాళ్ళు కూడా బలంగా నమ్ముతున్నారు. #SaveMedicalCollegesInAP #CBNFailedCM #YSRCP #JaganannaConnects
7
197
1,029
12,838
VV retweeted
This is how their ecosystem operates… When they cannot counter questions with facts evidence or a proper explanation the strategy shifts towards personal attacks. Instead of addressing the issue they try to target individuals by dragging families children and personal matters into the conversation!! #SaveAPFromTDP
8
82
277
3,366
Vishwa Guru🙏🏻
USA has Claude USA has ChatGPT USA has Gemini USA has Grok China has Qwen China has DeepSeek China has Kimi China has MiniMax India has?
1
209
Stay strong brother…
1
2
167
End of Globalisation ✔️✔️ Chip bans. Investment blocks. Talent visa wars. Data localization. US export controls on frontier AI models, even for paying customers & foreign staff worldwide. The borderless AI dream is over. Welcome to Sovereign AI. Nations racing their own stacks. #AI #Geopolitics
The US government, citing national security authorities, has issued an export control directive to suspend all access to Fable 5 and Mythos 5 by any foreign national, whether inside or outside the United States, including foreign national Anthropic employees. The net effect of this order is that we must abruptly disable Fable 5 and Mythos 5 for all our customers to ensure compliance. Access to all other Claude models is not affected. We apologize for this disruption to our customers. We believe this is a misunderstanding and are working to restore access as soon as possible. Read our full statement: anthropic.com/news/fable-myt…
4
162