హైదరాబాద్ ఎవరి జాగీర్ కాదు.
ఉద్యోగం చేసుకునే హక్కు ప్రతి భారతీయుడిదే. 🇮🇳
@ZeptoNow మీ ఉద్యోగుల భద్రత, గౌరవాన్ని కాపాడటం మీ బాధ్యత. ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోండి.
Hyderabad belongs to India, not to local bullies.
No employee should be threatened for simply doing his job.
@ZeptoNow, your employee's safety is your responsibility. Act now, not after the next incident.
🇮🇳
#RuleOfLaw #ZeptoIPO #Zepto #MatamMayurnath