ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం ఆచరించి పోలీస్ యంత్రాంగం, తనే న్యాయం, చట్టం, కోర్టుగా మారిపోయి పోలీస్ స్టేషన్ లోనే శిక్ష విధిస్తారు.
ఇక ఏపీలో చట్టాలు చేయటానికి ఎమ్మెల్యేలు, కోర్టులో వాటిని అమలు చేయటానికి న్యాయమూర్తులు, అవసరం లేకుండా ముందు చూపుతో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలులోకి తెచ్చారు.