దేశంలో సంపదను సృష్టించింది కాంగ్రెస్ పార్టీ అయితే.. ఆ సంపదను కొద్దిమంది బడా బాబుల చేతుల్లో పెడుతున్న చరిత్ర బీజేపీది.
పేదల కష్టానికి విలువనిచ్చి, పల్లెలను బాగు చేసిన గొప్ప దూరదృష్టి ఉపాధి హామీ పథకానిది. మహాత్మా గాంధీ గారి పేరును ఈ పథకం నుంచి తొలగించవచ్చు.. కానీ ప్రజల గుండెల్లో ఉన్న ఆ మహాత్ముడి స్థానాన్ని ఎవరూ చెరిపేయలేరు.
— కల్వ సుజాత
చైర్‌పర్సన్, ఆర్య వైశ్య కార్పొరేషన్
#KalvaSujata #SaveMGNREGA #Mgnregabachao #Congress #TeluguNews