రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు
గౌ॥ శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు,మా కుమారుడు (వినీత్ రెడ్డి & లిపిరెడ్డి) ల వివాహ నిశ్చితార్థ మహోత్సవానికి విచ్చేసి, వధూవరులను ఆశీర్వదించడం మా కుటుంబానికి ఎంతో ఆనందాన్ని కలిగించింది
వారి ఆశీస్సులు నూతన దంపతుల జీవితానికి చిరస్మరణీయంగా నిలిచిపోతాయి