Filter
Exclude
Time range
-
Near
రేపే మన తనుకు నియోజకవర్గ కోటమీ విజయోత్సవ సభ... మన తెలుగుదేశం-జనసేన-భారతీయ జనతాపార్టీ కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా మన తణుకులో విజయోత్సవ సభ... #ArimilliRadhaKrishna #ArimilliForDevelopment #ManaTanukuManaArimilli #ArimilliForTanuku
2
5
74
ఇటీవల గుండె బైపాస్ శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న వేల్పూరు గ్రామానికి చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త శ్రీ వంకా రామారావు గారిని పరామర్శించడం జరిగింది. #ArimilliRadhaKrishna #ArimilliForDevelopment #ManaTanukuManaArimilli #ArimilliForTanuku
27
373
నేడు ప్రవహించే రక్తధార… రేపటి ప్రాణాధార! రక్తదానం చేయండి… ప్రాణాలను కాపాడండి. స్వచ్ఛంద రక్తదాతలందరికీ హృదయపూర్వక అభినందనలు. “ఒక్క రక్తదానం – ఎన్నో ప్రాణాలకు జీవదానం” #WorldBloodDonorDay #DonateBloodSaveLives #BloodDonation #ArimilliRadhaKrishna #ArimilliForDevelopment
2
9
79
యోగాంధ్ర - 2026 కార్యక్రమానికి తణుకులో ఘన శ్రీకారం #YogaAndhra2026 #YogaAndhra #YogaforHealthyAgeing #yogaday #ArimilliForDevelopment #ManatanukuManaArimilli #TDPJSPBJPTogether #Yoga #HealthyLifestyle #tanuku #TanukuTdp
9
89
పేకేరు గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమం….ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లి, వారి సమస్యలకు వేగంగా పరిష్కారాలు అందించడమే గ్రామదర్శిని కార్యక్రమం ప్రధాన లక్ష్యం #GramaDarshini #ArimilliRadhakrishna #ArimilliForDevelopment #ManaTanukuManaArimilli #ArimilliRadhakrishna
2
11
114
ప్రకృతిని కాపాడుదాం... భావితరాలకు పచ్చని భవిష్యత్తును అందిద్దాం. #NenuSaitham #CycleForEnvironment #Tanuku #GoGreen #greentanukucleantanuku #arimillifordevelopment #ManatanukuManaArimilli #TDPJSPBJPTogether #ArimilliForTanuku #TanukuTdp #ArimilliRadhakrishna
1
14
116
ఈ రోజు మన తణుకు పట్టణంలోని శ్రీ నాగమాంబ దేవి సమేత శ్రీ ఉమాసిద్దేశ్వరస్వామి స్వామివారి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేసాను. #ArimilliForDevelopment #ManaTanukuManaArimilli #TanukuMLA #ArimilliForTanuku
1
15
127
మాకు అత్యంత ఆప్తులు,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు & పొలిట్బ్యూరో సభ్యులు , మాజీ మంత్రివర్యులు శ్రీ యనమల రామకృష్ణుడు గారి జన్మదిన సందర్భంగా వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. #ArimilliForDevelopment #ManatanukuManaArimilli
5
64
491
ఈ రోజు అలంపురం శ్రీ ధర్మ ఫంక్షన్ హాల్‌లో మన ఆంధ్రప్రదేశ్ టైలర్స్ డెవలప్‌మెంట్ సొసైటీ చైర్మన్ శ్రీ ఆకాసపు స్వామి గారి మనవరాలి నూతన వస్త్రధారణ వేడుకలో పాల్గొని, చిన్నారిని ఆశీర్వదించాను. ఈ చిన్నారి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను. #ArimilliForDevelopment
2
24
162
మన తణుకు నియోజకవర్గం అత్తిలి మండలం మంచిలి సామాజిక ఆరోగ్య కేంద్రంలో రూ.50 లక్షలతో పబ్లిక్ హెల్త్ యూనిట్ నూతన బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన చేయటం జరిగింది…మన కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ వైద్య రంగానికి భారీ నిధులు కేటాయిస్తోంది. #ArimilliForDevelopment
12
86
జలవనరుల శాఖ మంత్రి @RamanaiduTDP గారి చేతుల మీదుగా తణుకు నియోజకవర్గంలో రూ.7.63 కోట్లతో అభివృద్ధి పనులకు శంఖుస్థాపనులు... #ArimilliRadhakrishna #NimmalaRamaNaidu #TanukuMLA #ManatanukuManaArimilli #ArimilliForTanuku #ArimilliforDevelopment #Tanuku #Arimilli #TDP #Janasena
2
6
133
విజయ గణపతి అనుగ్రహంతో మీకు,మీ కుటుంబానికి సదా,సర్వదా అభయ, విజయ, లాభ, శుభాలు చేకూరాలని కోరుకుంటూ మీకూ,మీ కుటుంబ సభ్యులకూ వినాయకచవితి శుభాకాంక్షలు...... #HappyVinayakaChavithi #HappyGaneshChaturthi #ArimilliForTanuku #ManatanukuManaArimilli #arimillifordevelopment #TanukuTdp #ArimilliRadhakrishna
1
6
98
849
కఠినమైన పోరాటం ద్వారా అందే విజయం మరింత అద్భుతమైనది : స్వామివివేకానంద యువతకు స్ఫూర్తి, మహామేధావి, స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘననివాళులు అర్పిస్తూ #SwamyVivekananda #arimilli #arimilliradhakrishna #TanukuMLA #tanukutdp #ArimilliForTanuku #ArimilliForDevelopment #TeluguDesamParty #TDPJSPTogether #NaraChandrababuNaidu #NaraLokesh
2
19
348
ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తణుకు మండలం కొమరవరం, మహాలక్ష్మి చెరువు, వేల్పూరు గ్రామాలలో రోడ్ షో నిర్వహించి ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని., మీకు ఏ సమస్య వచ్చినా నేరుగా తెలియజేసి, మీకు నిరంతరం అందుబాటులో ఉంటానని భరోసా కల్పిస్తూ ప్రచారం చేపట్టి గ్రామంలో నెలకొన్న సమస్యలు గురించి అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని తెలపడమైనది. Election2024 #ArimilliRadhaKrishna #Tanukutdp #Arimilli #Tanuku #tdpjspbjptogether #TDPJSPBJPWinning #Tdp #Janasena #Bjp #manaarimillimanatanuku #arimillifordevelopment #arimillifortanuku #ByeByeYcp
2
35
426
తణుకు పట్టణ బార్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం లో పాల్గొనడమైనది. ఈ సందర్బంగా కూటమి గెలుపుకు వారి యొక్క సహాయ సహకరములు అందించవలసినదిగా కోరడమైనది. #ArimilliRadhaKrishna #TanukuTdp #Arimilli #manatanukumanaarimilli #arkagain #ArimilliForTanuku #ArimilliForDevelopment #byebyekarumuriin2024 #karumuriloosingin2024 #ByeByeJaganIn2024 #erripappa #TeluguDesamParty #TDPJSPTogether #NaraChandrababuNaidu
5
37
310
తణుకు నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థి శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ గారికి మద్దతుగా ఎన్నికల ప్రచారం వారి కుమారుడు ఆరిమిల్లి నిఖిల్ రత్న నిర్వహించారు.ఈ సందర్భంగా ఇరగవరం కొత్తపాడు, రేలంగి పరిసర పాలెంలలో ఇంటింటికి ప్రచారం చేపట్టి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి రాధాకృష్ణ గారిని భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు. రాధాకృష్ణ గారు గెలిస్తే తణుకు నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా తీర్చి దిద్దుతారని తెలిపారు. నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తూ., కూటమి ప్రభుత్వం ఏర్పడితే సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలకు మరింత మేలు జరుగుతుందని వివరించారు. #ElectionCampaing #ArimilliNikhilRatna #manatanukumanaarimilli #arimilli #arimilliradhakrishna #tanukutdp #arkagain #ArimilliForTanuku #ArimilliForDevelopment #byebyekarumuriin2024 #karumuriloosingin2024 #ByeByeJaganIn2024 #erripappa #TeluguDesamParty #TDPJSPTogether #NaraChandrababuNaidu #NaraLokesh
7
51
383
మార్పు కావాలి... ఆరిమిల్లి రావాలి ✌️✊ తణుకు నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ గారి బ్యాలెట్ నమూనా సంఖ్య 2 బ్యాలెట్ నంబర్ 2 సైకిల్ గుర్తు పై ఓటు వేసి మన రాధాకృష్ణ అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించుకుందాం తణుకు అభివృద్ధికి బాటలు వేద్దాం పోలింగ్ తేది: 13 మే, 2024 #ArimilliRadhaKrishna #TanukuTdp #Arimilli #manatanukumanaarimilli #arkagain #ArimilliForTanuku #ArimilliForDevelopment #byebyekarumuriin2024 #karumuriloosingin2024 #ByeByeJaganIn2024 #erripappa #TeluguDesamParty #TDPJSPTogether
3
20
174
నమస్కారం ది. 09.05.2024 గురువారం అనగా ఈరోజు సాయంత్రం 4.00 గంటల నుండి తణుకు నియోజకవర్గ తెలుగుదేశం - జనసేన - బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ గారి తరుపున వారి సతీమణి శ్రీమతి ఆరిమిల్లి కృష్ణతులసి గారు ఇంటింటికి ఎన్నికల ప్రచారం తణుకు మండలం వేల్పూరు గ్రామంలోని హరిజన పేట, అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నుండి ప్రారంభమగును.అనంతరం సాయంత్రం 6 గంటల నుండి అత్తిలి మండలం తిరుపతిపురం గ్రామంలో సాయిబాబా గుడి వద్ద నుండి ప్రారంభమగును కావున తెలుగుదేశం - జనసేన - బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ప్రతిఒక్కరూ పాల్గొనవలసినదిగా కోరడమైనది. #ElectionCampaign #Election2024 #Arimillikrishnatulasi #ArimilliRadhaKrishna #Tanukutdp #Arimilli #Tanuku #tdpjspbjptogether #TDPJSPBJPWinning #Tdp #Janasena #Bjp #manaarimillimanatanuku #arimillifordevelopment #arimillifortanuku #ByeByeYcp
3
20
206
తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరికలు., కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన "రాధాకృష్ణ గారు" తణుకు మండలం దువ్వ గ్రామం నుండి పలువురు యువత తణుకు నియోజకవర్గ కూటమి అభ్యర్థి రాధాకృష్ణ గారి సమక్షంలో తెలుగుదేశం, జనసేన పార్టీ లలోకి జాయిన్ కావడం జరిగింది. తణుకు నియోజకవర్గం లో కూటమి విజయంకై భారీ చేరికలకు శ్రీకారంచుడుతూ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. #ElectionCampaign #Election2024 #ArimilliRadhaKrishna #Tanukutdp #Arimilli #Tanuku #tdpjspbjptogether #TDPJSPBJPWinning #Tdp #Janasena #Bjp #manaarimillimanatanuku #arimillifordevelopment #arimillifortanuku #ByeByeYcp
3
34
276
ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నరసాపురం పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి శ్రీ భూపతిరాజు శ్రీనివాసవర్మ గారితో కలిసి తణుకు మండలం ముద్దాపురం, దువ్వ గ్రామాలలో రోడ్ షో నిర్వహించి ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని., మీకు ఏ సమస్య వచ్చినా నేరుగా తెలియజేసి, మీకు నిరంతరం అందుబాటులో ఉంటానని భరోసా కల్పిస్తూ ప్రచారం చేపట్టి గ్రామంలో నెలకొన్న సమస్యలు గురించి అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని తెలపడమైనది. Election2024 #ArimilliRadhaKrishna #Tanukutdp #Arimilli #Tanuku #tdpjspbjptogether #TDPJSPBJPWinning #Tdp #Janasena #Bjp #manaarimillimanatanuku #arimillifordevelopment #arimillifortanuku #ByeByeYcp
2
26
226