Politician, @jaitdp, MLA, Tanuku, Andhra Pradesh. Official. #TDPTwitter

Joined April 2018
5,282 Photos and videos
రేపే మన తనుకు నియోజకవర్గ కోటమీ విజయోత్సవ సభ... మన తెలుగుదేశం-జనసేన-భారతీయ జనతాపార్టీ కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా మన తణుకులో విజయోత్సవ సభ... #ArimilliRadhaKrishna #ArimilliForDevelopment #ManaTanukuManaArimilli #ArimilliForTanuku
1
4
50
మన తెలుగుదేశం-జనసేన-భారతీయ జనతాపార్టీ కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా మన తణుకులో విజయోత్సవ సభ.. #ManaTanukuManaArimilli #ArimilliForTanuku #TDPJSPBJPTogether #Tanuku #TanukuTDP
2
9
86
ఇరగవరం మండలం రేలంగి గ్రామంలోని శ్రీ చిన్న మండలమ్మ, పెద్ద మండలమ్మ ఆలయాలను సందర్శించి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో ఉండాలని అమ్మవారిని ప్రత్యేకంగా ప్రదించడం జరిగింది #ArimilliRadhaKrishna
2
19
221
ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న పైడిపర్రు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త శ్రీ నల్లా సత్తిబాబు గారి నివాసానికి వెళ్లి పరామర్శించడం జరిగింది. అలాగే ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, అవసరమైన వైద్య సేవలు అందుతున్నాయా అని తెలుసుకొని ధైర్యం చెప్పడం జరిగింది
9
163
ఇటీవల గుండె బైపాస్ శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న వేల్పూరు గ్రామానికి చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త శ్రీ వంకా రామారావు గారిని పరామర్శించడం జరిగింది. #ArimilliRadhaKrishna #ArimilliForDevelopment #ManaTanukuManaArimilli #ArimilliForTanuku
27
373
నేడు ప్రవహించే రక్తధార… రేపటి ప్రాణాధార! రక్తదానం చేయండి… ప్రాణాలను కాపాడండి. స్వచ్ఛంద రక్తదాతలందరికీ హృదయపూర్వక అభినందనలు. “ఒక్క రక్తదానం – ఎన్నో ప్రాణాలకు జీవదానం” #WorldBloodDonorDay #DonateBloodSaveLives #BloodDonation #ArimilliRadhaKrishna #ArimilliForDevelopment
2
9
79
" ప్రజల సంక్షేమం, రాష్ట్ర ప్రగతి ధ్యేయంగా నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఇది కేవలం పాలన కాదు.. స్వర్ణాంధ్ర నిర్మాణానికి పునాది ” #2YrsOfTrustDevelopmentWelfare #IdhiManchiPrabhutvam
1
6
63
ప్రజా పాలనకు రెండు ఏళ్ళు… అభివృద్ధికి స్వర్ణ అధ్యాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా, ప్రజా సంక్షేమం - అభివృద్ధి అనే ద్విచక్రాలతో ముందుకు సాగుతున్న సువర్ణ పాలనకు ఇది నిదర్శనం. #2YearsOfHistoricVictory
6
63
ఇరగవరం మండలం తూర్పు విపర్రు గ్రామానికి చెందిన అడ్డగర్ల వెంకటేశ్వరరావు గారి మాతృమూర్తి శ్రీమతి అడ్డగర్ల వెంకటరత్నం గారు ఇటీవల పరమపదించగా, వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది…వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రదిస్తునాను
1
8
140
ఈ రోజు మన తణుకు మండలం వేల్పూరు గ్రామంలో శ్రీ తాడిశెట్టి నరేంద్ర గారి కుమార్తెల నూతన వస్త్రాలంకరణ (హాఫ్‌సారీ) వేడుకకు హాజరై చిన్నారులను ఆశీర్వదించాను. కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి, చిన్నారులు ఆయురారోగ్యాలతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను.
1
12
142
తెలుగు సినీ పరిశ్రమలో తన అసమాన నటనతో కోట్లాది అభిమానుల ప్రేమను సంపాదించడమే కాకుండా, రాజకీయ రంగంలో ప్రజలకు అంకితభావంతో సేవలందిస్తూ ఆదర్శ ప్రజాప్రతినిధిగా నిలుస్తున్న నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. #NandamuriBalakrishna #balayya #NBK #ArimilliRadhakrishna
1
54
212
1,260
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాద ఘటన అత్యంత బాధాకరం. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఘన నివాళులు అర్పిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. #VizagSteelPlant #Condolences #ArimilliRadhakrishna
3
131
ఈ రోజు ఆచంట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి పర్యటన సందర్భంగా మా నివాసానికి కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి మరియు నరసాపురం పార్లమెంట్ సభ్యులు @BjpVarma గారు విచ్చేసిన సందర్భాన వారిని మర్యాదపూర్వకంగా సత్కరించటం జరిగింది.
2
38
157
ఈ రోజు మన ఆచంట నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ. శ్రీ @ncbn గారి పర్యటన సందర్భంగా మా నివాసానికి జోన్-2 కోఆర్డినేటర్, చిలకలూరిపేట శాసనసభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు మర్యాదపూర్వకంగా విచ్చేయటం జరిగింది. #NaraChandrababuNaidu #ArimilliRadhakrishna
1
52
520
స్థానిక ఎన్నికల సన్నద్ధతపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం తణుకు నియోజకవర్గ మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, క్లస్టర్ మరియు యూనిట్ ఇన్‌చార్జిలతో శిక్షణ సమావేశం నిర్వహించడం జరిగింది.
1
12
130
యోగాంధ్ర - 2026 కార్యక్రమానికి తణుకులో ఘన శ్రీకారం #YogaAndhra2026 #YogaAndhra #YogaforHealthyAgeing #yogaday #ArimilliForDevelopment #ManatanukuManaArimilli #TDPJSPBJPTogether #Yoga #HealthyLifestyle #tanuku #TanukuTdp
9
89
తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలంలోని పేకేరు గ్రామంలో నిర్వహించిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది #ArimilliRadhakrishna #Tanuku #PattadarPassbook #FarmersWelfare #AndhraPradesh #TDP #PeopleFirst #LandRights #Iragavaram #TanukuConstituency
1
10
83
పేకేరు గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమం….ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లి, వారి సమస్యలకు వేగంగా పరిష్కారాలు అందించడమే గ్రామదర్శిని కార్యక్రమం ప్రధాన లక్ష్యం #GramaDarshini #ArimilliRadhakrishna #ArimilliForDevelopment #ManaTanukuManaArimilli #ArimilliRadhakrishna
2
11
114
తణుకులో #యోగాంధ్ర2026 కార్యక్రమానికి ఘన శ్రీకారం! అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 2వ వార్డులో నిర్వహించిన యోగా సాధన కార్యక్రమంలో పాల్గొన్నాను.YogaforHealthy Ageing సందేశంతో ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకుని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షిస్తున్నాను
1
10
114
తణుకు పట్టణ పండ్ల వర్తక సంఘ మాజీ అధ్యక్షులు శ్రీ బరువు నాగేశ్వరరావు గారి సతీమణి శ్రీమతి దానమ్మ గారు పరమపదించిన విషయం తెలుసుకొని, వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి దానమ్మ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించడం జరిగింది. #ArimilliRadhakrishna
1
12
232