మేధావుల ముసుగులో ఊసరవెల్లి రాజకీయం! 🦎 2019లో వికేంద్రీకరణ జరగాలని ఊదరగొట్టి, ఇప్పుడు మాట మార్చేస్తున్న 'కుహనా' మేధావులు. వీళ్ళకి సిద్ధాంతాలు ఉండవు.. కేవలం కుల గొడుగులే ఉంటాయి! రాష్ట్ర భవిష్యత్తు కంటే సొంత ప్రయోజనాలే ముఖ్యమా? 🤔 #IntellectualHypocrisy#APPolitics#CapitalIssue

"మేధావుల ముసుగులో ఊసరవెల్లి రాజకీయం! 🦎 2019లో వికేంద్రీకరణ జరగాలని ఊదరగొట్టి, ఇప్పుడు మాట మార్చేస్తున్న 'కుహనా' మేధావులు. వీళ్ళకి సిద్ధాంతాలు ఉండవు.. కేవలం కుల గొడుగులే ఉంటాయి! రాష్ట్ర భవిష్యత్తు కంటే సొంత ప్రయోజనాలే ముఖ్యమా? 🤔 #IntellectualHypocrisy#APPolitics#CapitalIssue
ఏపీలో ‘మావిగన్’ ఫ్లెక్సీలు… రాజధాని చర్చ మళ్లీ వేడి ⚠️
ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అంశంపై కొత్త చర్చ మొదలైంది.
👉 మాజీ సీఎం Y. S. Jagan Mohan Reddy ‘MAVIGUN’ అనే ప్రతిపాదనను ప్రస్తావించినట్లు సమాచారం
👉 Tadepalliలో “రావాలి జ’గన్… కావాలి మావి’గన్” పేరుతో ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి
👉 తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మాణం చేయాలని పిలుపు ఇస్తున్నట్లు పోస్టర్లు సూచిస్తున్నాయి
#APPolitics#Jagan#CapitalIssue#BreakingNews#SkyCMedia