హైదరాబాద్లోని ముషీరాబాద్లో అరేబియన్ మండి రెస్టారెంట్ బిర్యానీలో బొద్దింక కలకలం రేపింది..
ఇదేంటని అడిగిన కస్టమర్ ను నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి, బయటకు పంపించారు..
ఆ రెస్టారెంట్పై చర్యలు తీసుకోవాలని ఆ కస్టమర్ డిమాండ్ ..
#Hyderabad#Biryani#CockroachInFood#FoodSafety#RTV