నీ పనే బాగుంది బావా ఏది కావాలంటే అది చేస్తున్నావు...
సరేలే చెప్పక చెప్పక నా సంగతే చెప్పాలి... నెలనెలా పనోళ్ళకి జీతాల కోసం అప్పులు చెయ్యడమే సరిపోతోంది నెలంతా...
సరే నా బాధలు నీకెందుకులే, రోజూ నీ వంటలే ఏం తింటావులే, వంటోడు ఏదో వండి ఉంటాడు, ఈరోజుకి ఇక్కడ తినెళ్ళు!!
#DeepDiscussions