పరిష్కారం దిశగా ప్రత్యేక సమీక్ష
అమరావతి రైతులకు అండగా ఉంటామని మరోసారి స్పష్టమైన భరోసా ఇస్తున్నాం.
రైతుల సమస్యలకు పరిష్కారం దిశగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్మెంట్ మంత్రి
@Dr_NarayanaP గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ MAUD సురేష్ కుమార్(IAS) గారు, CRDA కమిషనర్ కన్నబాబు గారితో కలిసి సమావేశమయ్యాం.
గ్రౌండ్ రియాలిటీ ఆధారంగా, ప్రభుత్వ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా, స్పష్టమైన నిర్ణయాలపై ఈ సమావేశంలో చర్చించాం. అసైన్డ్ ల్యాండ్స్, ప్లాట్ల విభజన, TDR బాండ్లు, రోడ్ల అభివృద్ధి వంటి అంశాలపై టైమ్ బౌండ్ కార్యాచరణను ఖరారు చేస్తున్నాం. 6 నెలల్లో మౌలిక సదుపాయాల పూర్తి లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం.
#Amaravati #developmentconference