Filter
Exclude
Time range
-
Near
చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైన శ్రీ దూడం వెంకటరమణ గారికి హార్దిక శుభాకాంక్షలు #congratulations #DudamVenkatarmana #HandloomDevelopment
2
19
40
547
శనివారం మాధవరంలోని హ్యాండ్లూమ్ క్లస్టర్ కామన్ ఫెసిలిటీ సెంటర్ (CFC)ను జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా క్లస్టర్‌లోని వీవర్స్ షెడ్, డై హౌస్ గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ, హ్యాండ్లూమ్ క్లస్టర్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వసతులను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకువస్తామని అన్నారు. క్లస్టర్ అభివృద్ధికి అవసరమైన పనులకు సంబంధించి ప్రణాళికను సిద్ధం చేసి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. #CollectorKadapa #CFC #HandloomDevelopment #YsrKadapaDistrict #AndhraPradesh
3
201
అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో హ్యాండ్‌లూమ్ కార్యదర్శి, ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ టీమ్‌తో ధర్మవరం క్లస్టర్ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించాను. ధర్మవరం చేనేత రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి, కార్మికులకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పలు కీలక అంశాలపై చర్చించాము. క్లస్టర్ అభివృద్ధికి మాస్టర్ మోడల్ ప్రాసెస్‌ను అనుసరించి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని అధికారులకు సూచించాను. చేనేత రంగానికి అవసరమైన మౌలిక వసతులు, మార్కెట్ అవకాశాలు, విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధి వంటి వాటికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించాను. ధర్మవరం నేత ఖ్యాతిని దేశవ్యాప్తంగా మరింత విస్తరిస్తాం. ధర్మవరం చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చి, చేనేత కార్మికుల జీవితాల్లో స్థిరమైన ఉపాధిని కల్పించడమే మా కూటమి ప్రభుత్వ లక్ష్యం. చేనేత కార్మికుల సంక్షేమం కోసం క్షేత్రస్థాయిలో పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. #Dharmavaram #HandloomSector #AndhraPradesh #WeaversWelfare #HandloomDevelopment #DharmavaramSilk #ClusterDevelopment #Weavers @BJP4Andhra
9
30
352
By strengthening digital access and ensuring product authenticity, this initiative empowers artisans, enhances market confidence, and helps the region’s rich handloom heritage reach a wider audience. #HandloomDevelopment #NEC #NortheastIndia
7
53
Senior officials, institute faculty, and members of the handloom community attended the event. #HandloomDevelopment #IIHT #KondaLaxmanBapuji #TextileInnovation #SkillDevelopment #WeaversWelfare #HandloomsAndTextiles #GovernmentInitiative
1
4
6
366
1
1
8
808
The handloom industry is one of India's oldest & largest cottage industries, with a standing ancient tradition dating back thousands of years. Know more: bit.ly/II_Handloom_Handicraf… #InvestInIndia #HandloomDevelopment #TaleOfThreads #WeavingTradition #HeritageWeaves #ThreadsOfIndia
1
2
7
560
Heartly Congratulations to @ChintaPrabhakar Anna garu on being appointed as the Chairman of State Handloom Development Corporation... #nmrforptc #nilammadhu #nilammadhumudiraj #neelammadhu #neelammadhumudiraj #patancheru #Patancheru #trspatancheru #handloom #handloomdevelopment
1
1