రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా అడ్డం పడుతున్నారు : మంత్రి లోకేశ్
వైసీపీ (YCP) నేతలు రాష్ట్రాభివృద్ధిన అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రాజెక్టులకు అడ్డం పడుతున్నారు అని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఆగ్రహం వ్యక్తం చేశారు.
dishadaily.com