ఇదీ మాట్లాడే పద్ధతి...
పార్టీ జాతీయ అధికార ప్రతినిధులకు ఇంగ్లీషు బాగా వస్తే సరిపోదు.
#Burningissue మీద జాతీయ మీడియా ముందు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి.
వాడు మాత్రమే నోరేసుకుని పడి గెస్ట్ లకు కనీసం వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వని
@Asksindia_ లాంటి నోటి దూల
#జర్నలిస్ట్ లతో మాట్లాడేటప్పుడు మరింత ఆచితూచి పొదుపుగా మాట్లాడాలి.
ఆ దీపక్ రెడ్డి కి కొంచమైనా పొలిటికల్ సెన్స్ వుంటే
#indigoissue ని రామ్ మోహన్ నాయుడు తో పాటు నారా లోకేష్ గారు కూడా monitor చేస్తున్నాడు అని మాట్లాడతాడా..కొంచమైనా బుర్ర వుందా.
రామ్ మోహన్ నాయుడు NDA govt లో మంత్రి అని తెలిసి కూడా
#Arnab గాడు కావాలని టిడిపి ని టార్గెట్ చేసి మాట్లాడుతుంటే , అది NDA govt, అతను NDA ప్రభుత్వం లో మంత్రి , అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. కేంద్రం పర్యవేక్షిస్తుంది అని CBN మాట్లాడినట్లు ఎంత వరకు మాట్లాడాలో అంత వరకు మాట్లాడితే సరిపోదా.