Filter
Exclude
Time range
-
Near
இண்டிகோ விமான நிறுவனத்துக்கு ரூ.22.20 கோடி அபராதம் #indigo #indigoissue
2
1,367
27 Dec 2025
• INDIGO ఇష్యూ లో నారా లోకేష్ పూర్తిగా జోకర్ అవతారం 🤡 • ఈ ఇష్యూ వల్ల సెంట్రల్ లెవెల్‌లో దేశమంతా చూసేలా TDP నవ్వులపాలైంది • అర్ణబ్ గోస్వామి షోలో రామ్ మోహన్ నాయుడు జోకర్‌లా ప్రదర్శన • డల్లాస్‌లో నారా లోకేష్ మీటింగ్‌కు
➤ TDP క్యాడర్ కూడా అనుకున్నంత రాకపోవడం
➤ స్టూడెంట్స్‌కు 1 సంవత్సరం ఇన్సూరెన్స్ ఆఫర్ చేసినా స్పందన లేకపోవడం • కలెక్టర్ల మీటింగ్‌లోనే
➤ “ప్రజల్లో మనకు అనుకున్న స్పందన రావట్లేదు” అని స్వయంగా సీఎం ఒప్పుకోవడం • ఇవన్నీ జరిగిన కొద్ది రోజుల్లోనే
➤ గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవటైజేషన్‌కు వ్యతిరేకంగా
➤ 1 కోటి సంతకాల ఉద్యమం సూపర్ హిట్ • జగన్ బర్త్‌డే సెలబ్రేషన్స్
➤ రాష్ట్రవ్యాప్తంగా జనసముద్రం 🌊
➤ క్యాడర్ ఫుల్ యాక్టివ్ 🔥
➤ తెలంగాణలో కూడా ఊహించని స్పందన • PPP పేరుతో
➤ ఒక్క టెండర్ కూడా రాలేదని చెప్పేలోపే
➤ వచ్చినది కూడా టెండర్ కాదని తేలి
➤ వైద్యశాఖ మంత్రి బఫూన్‌గా మారడం 🤡 • నిన్నటికి నిన్న
➤ మంత్రి నారాయణ ల్యాండ్ పుల్లింగ్ పేరుతో బెదిరింపులు
➤ ఆ దృశ్యం తట్టుకోలేక ఒక రైతు గుండెపోటుతో మృతి
➤ ఇదే మీ పాలనా? • ఇన్ని ఫెయిల్యూర్స్ మధ్యలో కూడా
➤ జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే మీద
➤ ప్రెస్‌మీట్లు, కేసులు, వేధింపులు, రోడ్డుపై తిప్పడం • 👉 ఇది ఫ్రస్ట్రేషన్ కాకపోతే ఏమిటి?
• 👉 ఇది ప్రభుత్వ వైఫల్యం కాకపోతే ఏమిటి? • రెండేళ్లు కూడా పూర్తికాకముందే
➤ ఇంత నెగటివిటీ = TDP గవర్నెన్స్ రిపోర్ట్ 📉 #GovernmentFailure#TDPFail#IndigoIssue#FrustratedGovernment#JaganBirthday#PublicVerdict#APPolitics#PoliticalFailure
14
155
559
13,843
ఇండిగో లాంటి సమస్యలు మళ్లీ తలెత్తకుండా లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు! #NaraLokesh #ChandraBabu #rammohannaidu #aviationminister #AshokGajapathiRaju #GrandhiMallikarjunaRao #IndigoIssue #AviationCrisis #DGCA #IndianAviation #BhogapuramAirport #AviationEducation #GMRGroup
3
87
बॉलीवुड सिंगर Vishal Dadlani ने संसद में ‘वंदे मातरम’ पर हुई लंबी बहस को लेकर नाराज़गी जताई। सोशल मीडिया पर तंज कसते हुए लिखा, “लगता है अब बेरोज़गारी, इंडिगो की समस्या और प्रदूषण जैसे बड़े मुद्दे भी हल हो गए हैं।” @VishalDadlani #VishalDadlani #Parliament #VandeMataram #Unemployment #IndigoIssue #AirPollution #PoliticalViews #TrendingNews
1
7
389
ఇండిగోపై కఠిన చర్యలు తప్పవు! ప్రయాణికుల భద్రతపై రాజీ పడే ప్రసక్తే లేదు. ఇండిగోకి ఇప్పటికే డీజీసీఏ నోటీసులు జారీ చేసింది. లోక్ సభలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు గారు కీలక ప్రకటన చేశారు. 🚨✈️💪#IndigoIssue #PassengerSafety #RammohanNaidu #DGCA
7
42
771
INDIGO संकट पर बड़ा एक्शन, Lok Sabha में मंत्री देंगे जवाब | Breaking News | Latest News #IndigoCrisis #AviationMinister #LokSabha #FlightUpdate #IndigoFlights #AviationNews #FlightCancellations #GovtAction #AirTravel #ParliamentNews #IndigoIssue
2
13
జీవితం ఎయిర్పోర్ట్ మొహం చూడని వాడు కూడా మాట్లాడుతున్నాడు.. ఒకసారి ఫ్లైట్ ఎక్కనోడు కూడా రామ్మోహన్ నాయుడు గారు రాజీనామా చేయాలని వాగటమే.. మాట్లాడే మందకి ..మరీ ముఖ్యంగా వైసీపీ వాళ్లకు అసలు ఇండిగో ఇష్యూ తెలియదు..వాగేయడమే..రాజీనామా చేసేయాలి అని గోల చేయడమే. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రయాణికుల సేఫ్టీ కోసం Flight Duty Time Limitations (FDTL) అనే పాలసీను 2024 జనవరిలో తీసుకొచ్చింది.ఈ కొత్త రూల్స్ వలన అప్పటిదాక విజయవాడ కోదాడ సర్వీసుల్లా తిరిగే ఎయిర్లైన్స్ అన్ని వాటి పైలట్స్ కి రెస్ట్ అవర్స్ నైట్ ల్యాండింగ్స్ లో మార్పులు వచ్చాయి.. FDTL రూల్ రాకముందు వారానికి 36 గంటలు రెస్ట్ అవర్స్ గా ఉంటే కొత్త రూల్స్ వలన 48 గంటల కంటిన్యు రెస్ట్ అవర్స్ ఇవ్వలసి వస్తుంది.అంటే వారంలో 5 రోజులు మాత్రమే పైలట్ డ్యూటీ లో ఉంటాడు. దీనితో పాటు నైట్ డ్యూటీ & ల్యాండింగ్స్ లో కూడా మార్పులు చేసింది.. పాత రూల్స్ ప్రకారం నైట్ అంటే 12am-5am గంటల మధ్య టైం గా ఉండేది దీనివలన నైట్ డ్యూటీ టైమ్ పైలట్ ల మీద తక్కువగా ఉండేది..నైట్ ల్యాండింగ్ మీద కూడా లిమిట్ అనేది అంతగా ఉండేది కాదు..కానీ కొత్త రూల్స్ ప్రకారం నైట్ టైమ్ ను 10pm -6am గా మార్చారు.. దీని వలన పైలట్స్ నైట్ డ్యూటీ టైమ్ ఎక్కువ అవ్వడం..నైట్ ల్యాండింగ్ ను కూడా వారానికి 2 సెక్టర్లు గా తగ్గించడం జరిగింది. ఇదో పెద్ద డ్రా బ్యాక్ అయ్యింది ఇండిగో కి.. పైలట్ రెస్ట్ అవర్స్ లో కూడా డ్యూటీ కి డ్యూటీ కి మధ్యన పాత రూల్స్ ప్రకారం 10 గంటలుగా ఉండేది ఇన్క్లూడింగ్ ట్రావెల్ టైమ్ ..కొత్త రూల్స్ ప్రకారం డ్యూట్ కి డ్యూటీ కి మధ్యన 12 గంటలు స్ట్రిక్ట్ గ్యాప్ పెట్టారు. ఈ రూల్స్ అన్ని ఒక రోజులో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయలేదు..ఫేజ్ వైస్ గా ఎయిర్లైన్స్ ను రూల్స్ ను ఇంప్లిమెంట్ చేయడానికి అలెర్ట్ చేస్తూనే ఉంది..జూన్ 2025 లో పైలెట్ రెస్ట్ రూల్స్ ను ఇంప్లిమెంట్ చేసింది..ఈ డిసెంబర్ మొదటికి నైట్ డ్యూటీ అవర్స్ నైట్ ల్యాండింగ్ రూల్ ను ఇంప్లిమెంట్ చేయడానికి డెడ్ లైన్ పెట్టింది. దేశంలో ఉన్న అన్ని ఎయిర్ లైన్స్ కొత్త రూల్స్ ప్రకారం తమ స్టాఫ్ ను పెంచుకోవడం తమ స్టాఫ్ డ్యూటీస్ అడ్జస్ట్ చేసుకోవడం చేశాయి..ఒక్క ఇండిగో మాత్రమే చేయలేదు..రోజుకి 2200 ఫ్లైట్స్ నడిపే ఇండిగో ఎయిర్లైన్స్ సడన్ గా చేతులు ఎత్తేసింది.. ఈ టోటల్ ఎపిసోడ్ లో సివిల్ ఏవియేషన్ మినిష్టర్ గా రామ్మోహన్ నాయుడు గారి తప్పు 1%కూడా లేదు.ఇండిగో చేసిన తప్పుకి @RamMNK గారిని అనటం సునకానదమే...పేరుకు గొప్ప కేంద్ర మంత్రి పదవి కానీ దాని బడ్జెట్ 2400 కోట్లు..స్టేట్ లో ఈ మంత్రి శాఖ బడ్జెట్ అయినా అంతకంటే ఎక్కువే ఉంటుంది..38ఏళ్ల వయసులో కేంద్ర మంత్రిగా ఉన్నా చాలా సాదా సీదా గా ఉండే వ్యక్తి తాను.సిక్కోలు నుండి వెళ్ళిన కుర్రోడు కేంద్ర మంత్రిగా ఉన్నాడు అని సంతోషించక పోగా ఆకాశంలో తప్ప ఎప్పుడూ విమానం మొహం కూడా చూడని వేలిముద్ర బ్యాచ్ కూడా అతన్ని విమర్శించడం చూస్తుంటే కడుపు మంట కనపడుతుంది. అసలు మేటర్ ప్రక్కన పెడితే దీపక్ రెడ్డి గారి లాంటి వాళ్ళ అత్యుత్సాహం వలన @naralokesh గారి పేరుని చర్చలోకి లాగడం..అర్ణబ్ లాంటి ఓవర్ యాక్షన్ చేసే వ్యక్తి దానిని అందుకోవడం వలన ఇంకా డామేజ్ అయ్యింది.లోకేష్ గారు తాను చేయాల్సినవి తాను చేస్తున్నాడు..మొన్నటి శ్రీలంక తుఫాన్ కి మన rtgs సేవలు అందించింది అని ఎంతమందికి తెలుసు..?? ఇవి మాట్లాడితే బాగుంటుంది. అంతే కానీ ప్రతి దానికి అవసరం లేని చోట కూడా లోకేష్ గారి పేరు తీసుకురావడం అనేది ఆయన కి మేలు చేయకపోగా చెడు జరిగే అవకాసమే ఎక్కువ.🙏 #IndigoIssue #FDTL #RammohanNaidu #CivilAviation #TDP #NaraLokesh #TruthMatters #StopFakeNarratives #IndiGoCrisis #Indigoairlines
162
75
334
97,227
ఇదీ మాట్లాడే పద్ధతి... పార్టీ జాతీయ అధికార ప్రతినిధులకు ఇంగ్లీషు బాగా వస్తే సరిపోదు. #Burningissue మీద జాతీయ మీడియా ముందు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. వాడు మాత్రమే నోరేసుకుని పడి గెస్ట్ లకు కనీసం వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వని @Asksindia_ లాంటి నోటి దూల #జర్నలిస్ట్ లతో మాట్లాడేటప్పుడు మరింత ఆచితూచి పొదుపుగా మాట్లాడాలి. ఆ దీపక్ రెడ్డి కి కొంచమైనా పొలిటికల్ సెన్స్ వుంటే #indigoissue ని రామ్ మోహన్ నాయుడు తో పాటు నారా లోకేష్ గారు కూడా monitor చేస్తున్నాడు అని మాట్లాడతాడా..కొంచమైనా బుర్ర వుందా. రామ్ మోహన్ నాయుడు NDA govt లో మంత్రి అని తెలిసి కూడా #Arnab గాడు కావాలని టిడిపి ని టార్గెట్ చేసి మాట్లాడుతుంటే , అది NDA govt, అతను NDA ప్రభుత్వం లో మంత్రి , అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. కేంద్రం పర్యవేక్షిస్తుంది అని CBN మాట్లాడినట్లు ఎంత వరకు మాట్లాడాలో అంత వరకు మాట్లాడితే సరిపోదా.
12
44
236
19,116
Blackmail செய்த இண்டிகோ.. பின்வாங்கிய ஒன்றிய அரசு! #NakkheeranTV #advocatebalu #indigoissue #nakkheeran
1
1
4
493
Prithviraj Chavan On Indigo : 'इंडिगोची सरकारवर पकड असल्याने कारवाईत दिरंगाई, चव्हाण यांचा आरोप 'इंडिगोची सरकारवर पकड असल्याने कारवाईत दिरंगाई' . #PrithvirajChavan #IndigoIssue #GovtDelay #AviationNews #PoliticalStatement  #JaiMaharashtraNews #MarathiNews
110
தனியார் துறையிடம் விட்டதன் விளைவு தான் இது! #NakkheeranTV #advocatebalu #indigoissue #nakkheeran
1
3
2
510
इंडिगोच्या ऑपरेशन्समधील समस्यांनंतर 550 हून अधिक उड्डाणे मागील काही दिवसांत रद्द करण्यात आली आहेत. अशात या गोंधळानंतर विमानतळांवर प्रवाशांच्या बॅगांचा खच पाहायला मिळाला. याचे फोटो आता सोशल मीडियावर जोरदार व्हायरल होत आहेत. #indigoissue #indigo #bags #airport #indigoairlines
1
163
इंडिगो की देरी, मनमानी और बदहाल सिस्टम से यात्री लगातार नुकसान झेल रहे हैं। महँगा किराया, लेकिन न सुविधा—न जिम्मेदारी। सरकार व एयरलाइन दोनों जवाबदेह हों ✈️ देरी/कैंसिल पर मुआवज़ा ✈️ Passenger Rights को मजबूत करे ✈️ मनमानी पर सख़्त कार्रवाई यात्री का सम्मान सर्वोपरि। #IndigoIssue
1
30
7 Dec 2025
सरकार देर से जागी, पर...', इंडिगो संकट के बाद हवाई किराए पर लगी सीमा पर बोले चिदंबरम इंडिगो फ्लाइट संकट के बाद सरकार ने हवाई किराए पर कैप लगाने का फैसला किया. इस पर कांग्रेस नेता पी चिदंबरम ने कहा कि मंत्रालय आखिरकार जागा है, लेकिन जब तक एयरलाइन सेक्टर में डुओपॉली रहेगी, तब तक यह फेयर कैपिंग जरूरी है. पूरी ख़बर : intdy.in/z3114m #AviationCrisis #IndiGoIssue #AirFareCap #PChidambaram
7
17
153
10,557