Filter
Exclude
Time range
-
Near
వర్షంలోనూ ఉద్యోగాల కోసం నిరుద్యోగుల పోరాటం దిల్‌సుఖ్‌నగర్‌లో మరోసారి మెరుపు ధర్నాకు దిగిన పోలీస్ ఉద్యోగార్థులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రోడ్డుపై ఆందోళన పోలీస్ నియామకాలపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న అభ్యర్థులు వయోపరిమితి, పోస్టుల సంఖ్య పెంపుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి ఉద్యోగాల కోసం పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిక #Dilsukhnagar #PoliceJobs #UnemployedYouth #Telangana #JobNotifications #BreakingNews
6
33
925
బ్రేకింగ్ న్యూస్ దిల్‌సుఖ్‌నగర్‌లో మరోసారి నిరుద్యోగుల ధర్నా పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్లు 5 వేల నుండి 20 వేలకు పెంచాలని డిమాండ్ గత ప్రభుత్వం 45 వేల పోలీస్ ఉద్యోగాలు ఇస్తే..ఈ ప్రభుత్వం 5 వేలు మాత్రమే ఇస్తుందని నిరసన #Jobnotifications #Telanganajobs
6
దిల్‌సుఖ్‌నగర్‌లో సాయి బాబా గుడి వద్ద పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 5 వేల నుండి 20 వేలకి పెంచాలని ధర్నా చేస్తున్న నిరుద్యోగులు పోలీస్ నియామకాలకు ఏజ్ లిమిట్ పై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ కేసీఆర్ ప్రభుత్వంలో 45 వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తే ఈ ప్రభుత్వం కేవలం 5 వేలు మాత్రమే చేస్తాము అని తెలపడంతో నిరసనగా ధర్నా పోలీసులకు మరియు నిరుద్యోగ అభ్యర్థులకు ఘర్షణ గత ప్రభుత్వంలో ఉన్న సడలింపులు ఇప్పుడు ఎందుకు తగ్గించారు అని ఆగ్రహం #Dilsukhnagar #PoliceJobs #UnemployedYouth #PoliceRecruitment #AgeLimit #JobNotifications #TelanganaJobs #JobAspirants #ConstableRecruitment #PoliceVacancies #TSPolice #RecruitmentDrive #YouthProtest #TelanganaPolitics #JobsInTelangana #AgeRelaxation #cmrevanthreddy #UnemploymentIssue #telanganacongress
2
7
640
రేవంత్... బహిరంగ చర్చకు రా! మేమిచ్చిన ఉద్యోగాలను మీరే ఇచ్చినట్లు చెప్పుకోవడం ఎందుకు? ఉద్యోగాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డివి ఝూటా మాటలు. పత్తే మైదాన్‌కు రా రేవంత్... నువ్వు చెబుతున్నట్లుగా 12,600 ఉద్యోగాల కంటే ఒక్క ఉద్యోగమైనా ఎక్కువగా భర్తీ చేసినట్లు నిరూపిస్తే... మేము రాజీనామా చేయడానికి సిద్ధం! లేదంటే ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు నువ్వే రాజీనామా చేయాలి. — ఎమ్మెల్యే @D_SudheerReddy సవాల్ #RevanthFailedCM #CongressFailedTelangana #Telangana #jobnotifications #unemployment
2
7
61
📢 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ పూర్తి 🔸 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 30 స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల ఎంపిక జాబితాను ఎంహెచ్‌ఎస్‌ఆర్బీ విడుదల చేసింది. 🔸 ఇప్పటికే అనస్థీషియాలజీ, ప్రసూతి & గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ విభాగాల్లో 174 పోస్టుల భర్తీ పూర్తి చేసి నియామక పత్రాలు అందజేశారు. 🔸 తాజా ఫలితాలతో 34 విభాగాల్లో నోటిఫై చేసిన మొత్తం 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయింది. 🔸 4 స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టుల ఎంపిక జాబితాను కూడా విడుదల చేయగా, త్వరలోనే నియామక పత్రాలు అందజేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. #MHSRB #TelanganaJobs #MedicalEducation #JobNotifications #NextToGGC_GIC #Muchatlu
1
108
Telangana Medical and Health Services Recruitment Board (#MHSRB) has released the selection list for 433 Assistant Professor posts across 30 Specialty and Super Specialty Departments in Government Medical Colleges under the Directorate of Medical Education (#DME) today. Earlier, recruitment for 174 Assistant Professor posts in Anaesthesiology, Obstetrics & Gynaecology, Paediatrics, and Orthopaedics was completed, with appointment orders handed over by Health Minister Damodar Rajanarasimha. With the latest results, recruitment to all 607 Assistant Professor posts notified by MHSRB across 34 departments has now been completed, helping address faculty shortages and strengthen medical education in the state. MHSRB has also released the selection list for 4 Speech Pathologist posts. #Telangana #MedicalEducation #MHSRB #GovernmentMedicalColleges #Healthcare #MedicalFaculty #DME #jobs #jobnotifications #TGPSC #jobcalendar
2
3
24
2,804
Hyderabad | దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగుల నిరసన తెలిపారు. పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్లు 5,000 నుండి 20,000కు పెంచాలని డిమాండ్ చేశారు. Unemployed Youth Stage Protest in Dilsukhnagar Unemployed youth staged a protest in Dilsukhnagar, Hyderabad, demanding an increase in police recruitment notifications from 5,000 to 20,000 posts. The protesters urged the government to fill more vacancies and provide greater employment opportunities for job aspirants. #Hyderabad #Dilsukhnagar #UnemployedYouth #PoliceJobs #JobNotifications #Telangana #Protest #AksharaToday
52
రేవంత్ రెడ్డికి నిరుద్యోగుల వార్నింగ్ #revanthreddy #TelanganaJobs #JobNotifications #TSPSC #UnemployedYouth #TelanganaUnemployment #JobsForYouth #viral #oktv Follow Us On : ►YouTube Subscribe : youtube.com/c/OKtv_s ► Like us on Facebook: facebook.com/OfficialOkTv
9
కానిస్టేబుల్ ఏజ్ రిలాక్సేషన్ పై డిజీపీ ఆఫీస్ వద్ద రచ్చ#revanthreddy #TelanganaJobs #JobNotifications #GovernmentJobs #UnemployedYouth #TelanganaUnemployment #JobsForYouth #TSPSC #TelanganaPolitics #viral #oktv
6
5 వేల పోస్టులు వద్దు.. 20 వేల నోటిఫికేషన్ కావాలి #revanthreddy #TelanganaJobs #JobNotifications #GovernmentJobs #UnemployedYouth #TelanganaUnemployment #JobsForYouth #TSPSC #TelanganaPolitics #viral #oktv
8
As directed by Chief Minister A Revanth Reddy to speed up recruitment drives in #Telangana, the #TGPSC is set to issue a new job notification soon to fill 124 #MPDO posts in Panchayat Raj and Rural Development department. District wise vacancy details below: #TGMPDOrecruitment #MPDOrecruitment #MPDOnotification #jobnotifications #jobs #TGPSCjobs #jobcalendar
14
17
121
9,493
Next big #recruitment drive in #Telangana to be announced by Chief Minister A Revanth Reddy. #Telangana Police Recruitment Board to issue job notification to fill 5,000 posts in #police department. #TGSLPRB #TSLPRB #Policerecruitment #PoliceJobs #jobs #jobnotifications #jobcalendar
10
16
115
8,282
Balasaheb (B R S) retweeted
పొట్టు పొట్టు ఆడుకుంటున్నారు కదా మేస్త్రీ... Jobs పై ఎప్పుడు సమాధానం ఇస్తావ్? #Unemployment #JobNotifications #TelanganaPolitics #revanthreddy #trending
2
42
239
4,369
దొంగే.. దొంగా అని అరిచినట్లు, జగన్ డీఎస్సీ డ్రామా బహిర్గతం! #ysjagan #MegaDSC #DSC2025 #AndhraPradesh #TeacherRecruitment #YSRCP #NaraLokesh #APPolitics #HorizontalReservation #SportsQuota #GovernmentJobs #TeacherJobs #RecruitmentProcess #JobNotifications #ReservationPolicy
22
42
765
#TGPSC has issued its fourth job notification within just three days, announcing recruitment for Deputy Education Officer and Gazetted Headmaster Grade-I posts today . Online applications will be accepted from June 12 to July 19. TGPSC had earlier released three job notifications on June 2. The latest notification comes in line with Chief Minister A. Revanth Reddy’s assurance that job notifications would be issued regularly every month from now on, reflecting the #Congress government's commitment to accelerating #recruitment in the state. #jobs #jobnotifications #jobcalendar #TGPSCjobs
6
7
84
11,314
✨ త్వరలో జాబ్ నోటిఫికేషన్లు...తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సీఎం #TelanganaFormationDay #CMRevanthReddy #JobNotifications #TelanganaYouth #FutureOfTelangana @TelanganaCMO @revanth_anumula @OffDSB
2
6
445
రాష్ట్రంలో ప్రతి నెలా 2-3 ఉద్యోగ నోటిఫికేషన్లు: టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం! 🔹 రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తూ.. ఇకపై ప్రతి నెలా రెండు నుంచి మూడు నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది. #TGPSC #JobNotifications
1
1
18
3,765
AP Politics Heat Up Over Mega DSC : మెగా DSCపై ఏపీలో ఆగని రచ్చ - TV9 #MegaDSC #APDSC #AndhraPradesh #TeacherJobs #APPolitics #DSC2026 #GovtJobs #EducationNews #BreakingNews #APNews #TeluguNews #TeacherRecruitment #JobNotifications #TV9 #LatestNews #tv9telugu
3
273