శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ అరెకపూడి గాంధీ గారు తేదీ 08/11/2023 న నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ ర్యాలీ ఉదయం 7:00 గంటలకు ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర నుండి ప్రారంభం కానున్నది. కావున బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, పాత్రికేయ మిత్రులు, ప్రతి ఒక్కరు పెద్ద సంఖ్యలో హాజరై నామినేషన్ ర్యాలీని విజయవంతం చేద్దాం.
ముఖ్య గమనిక: ప్రతి ఒక్క బైక్ వాహన దారుడు హెల్మెట్ ధరించవలసిందిగా ప్రార్థన.
నామినేషన్ ర్యాలీ ని విజయవంతం చేసి మన పార్టీ, మన నాయకుడి బలాన్ని చాటి చెబుదాం
#AdminPost #VoteForCar #BRSOnceAgain
@KTRBRS @BRSparty