Filter
Exclude
Time range
-
Near
కేసీఆర్ గొర్రెల పథకం వేస్ట్.. రేవంత్ రెడ్డి పాలనే బెస్ట్ @TelanganaCMO @revanth_anumula @INCTelangana #prajapalana #telanganacongress #RevanthReddy #bestgovernance #realdevelopment #transparentgovernance #peoplefirstgovernment #failedbrsgovernment
1
1
11
తెలంగాణ ప్రజలకు మంచి రోజులు వచ్చాయి. ప్రజలకు కొత్త రేషన్ కార్డులు అందిస్తున్నాం. పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్ అందిస్తున్నాం. 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగుతోంది. మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం. యువతకు 60 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రతి వర్గానికి లబ్ధి చేకూరుతోంది. #CMRevanthReddy #PeopleFirstGovernment #NewRationCards #FreeFineRice #FarmerLoanWaiver #RythuBharosa #PaddyBonus #FreeBusTravel #WomenEmpowerment #InterestFreeLoans #24x7PowerSupply #YouthEmployment #PrajaPrabhutvam #TelanganaRising
3
37
54
859
పార్టీ ఫిరాయింపుల పితామహుడే కేసీఆర్ పక్కనే ఉన్న అసెంబ్లీకి రాడు కానీ, ఒకరు పార్టీలో చేరుతానంటే.. దూరాన్ని లెక్కచేయక బయలుదేరాడు కేసీఆర్ చేష్టలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మేము పాలన సాగిస్తున్నాం - శ్రీమతి సీతక్క గారు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ & శిశు సంక్షేమ శాఖ మంత్రివ‌ర్యులు @seethakkaMLA #KCRDefections #DemocracyOverDefections #CongressForTelangana #PeopleFirstGovernment
1
29
34
412
At Williamnagar in East Garo Hills, Hon’ble Chief Minister Conrad K. Sangma handed over cheques under the FOCUS programme to 11,302 beneficiaries, amounting to ₹2.82 crore. The initiative continues to strengthen the farming community across Meghalaya by ensuring direct annual support to eligible producer households. Through FOCUS , the government remains committed to improving rural livelihoods and enabling farmers to build a stronger and more secure future from the grassroots. @SangmaConrad @CMO_Meghalaya #FOCUSPlus #FarmersFirst #PeopleFirstGovernment #MeghalayaProgress #BornToServe
2
32
ప్రజా ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ కొత్త పుంతలు. 👉భూభారతి, జీపీవోలు, లైసెన్స్ డ్ సర్వేయర్లు, రీసర్వే, స్లాట్ బుకింగ్ విధానంతో నూతన అధ్యాయం. 👉పదేళ్ల ధరణి కష్టాలకు భూభారతితో చెక్ జీపీవోల నియామకంతో గ్రామీణ స్థాయిలో రెవెన్యూ సేవలు బలోపేతం. #PeopleFirstGovernment #PublicGovernance #GoodGovernance #CitizenCentric #RevenueDepartment #BhuBharati #LandReforms #DigitalLandRecords #SurveyReforms #Telangana
1
3
63
Telangana Rising Global Summit is open to public. Date : December 10th to 13th Venue: Future City, Hyderabad Entry : FREE for all citizens Explore future projects, meet officials, and witness cultural performances. Govt is running free buses from MGBS, JBS, Kukatpally, Charminar, LB Nagar and more. Timings: 9 AM–1 PM and 4 PM–9 PM every day. #TelanganaRising #GlobalSummit2025 #FutureCityHyderabad #PeopleFirstGovernment #TelanganaForPeople .@revanth_anumula .@TelanganaCMO .@GlobalSummitTG
12
16
73
3,605
In Modi we trust 🇮🇳 The love of the people is our greatest strength. #ModiAgain #TripuraWithBJP #PeopleFirstGovernment @narendramodi @PMOIndia @AmitShah
4
6
47
ఆంధ్ర రాష్ట్ర విముక్తి కోసం… దుర్మార్గ పాలన అంతమొందించడం కోసం రాష్ట్ర ప్రజలంతా కూటమికి తిరుగులేని భారీ విజయంతో పట్టం కట్టిన రోజు… ప్రజా ప్రభుత్వం విజయం సాధించి సంవత్సరం పూర్తి అవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు,తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి నాయకులకు, కార్యకర్తలకు ఇవే నా హృదయపూర్వక శుభాకాంక్షలు. @ncbn @narendramodi @PawanKalyan @naralokesh #1YearOfAllianceGovernance #AndhraProgress #AllianceSarkar1Year #TransformingAndhra #PrajaPoruSadhincha #CBNLeadership #NDAinAP #PeopleFirstGovernment #KonaseemaWithCBN
9
48
1,932
నేలకొండపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు పేదలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సజావుగా అమలు చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం. ఈరోజు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడం జరిగింది. ముజ్జుగూడెం గ్రామంలో రూ.16 లక్షల అంచనాతో పశుసంవర్ధక శాఖకు చెందిన సబ్ సెంటర్ నూతన భవనం, నేలకొండపల్లిలో రూ.30 లక్షలతో అంతర్గత సీసీ రోడ్లు, భైరవుని పల్లి నుంచి నాచేపల్లి వరకు రూ.4 కోట్ల 72 లక్షల 50 వేలతో బి.టి.రోడ్డు, చెన్నారం గ్రామం ఎస్సీ కాలనీలో రూ.22 లక్షలతో అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. వీటితో పాటు బోదులబండ గ్రామం ఎస్సీ కాలనీ,ముస్లిం బజార్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి జరిగిన భూమి పూజలో పాల్గొన్నాను. ముజ్జుగూడెం నుంచి గువ్వలగూడెం రోడ్డు నిర్మాణానికి రూ.2 కోట్ల 60 లక్షలు మంజూరు చేయడం జరిగింది. ప్రజా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాలకు సమ ప్రాధాన్యత కల్పిస్తుంది. @TelanganaCMO #InfrastructureDevelopment #RuralDevelopment #PeopleFirstGovernment #Nelakondapalli #Khammam
8
23
903
YouTube Link: youtu.be/sF860uHxPlM?si=6Ung… Mudhalvar Maruthagam is a healthcare initiative launched by Tamil Nadu Chief Minister @mkstalin to provide free high-quality healthcare services to the people. This scheme focuses on primary healthcare centers (PHCs), urban health clinics, and mobile medical units, ensuring accessible medical care for all, especially the underprivileged. It includes preventive screenings, diagnostic tests, telemedicine consultations, and advanced treatments at government hospitals. The program enhances public health infrastructure and strengthens universal healthcare in Tamil Nadu. By integrating technology and specialized services, Mudhalvar Maruthagam aims to create a disease-free Tamil Nadu, promoting affordable and inclusive healthcare for every citizen. #MKStalin #TamilNaduCM #DravidianModel #DMK #MuthuvelKarunanidhiStalin #KalaignarLegacy #TNPolitics #StalinForTN #SocialJustice #MKStalinSpeech #DravidianGovernance #ProgressiveTamilNadu #PeopleFirstGovernment #InclusiveDevelopment #EmpoweringTamilNadu #OneTrillionEconomy #InnovationTN #EducationForAllTN #HealthcareForAllTN #WelfareStateTN #NaanMudhalvan #PudhumaiPenn #MakkaludanMudhalvar #GreenTamilNadu #TNClimateAction #StartupTN #ITRevolutionTN #ChessCapitalChennai #TamilPride #SecularTamilNadu
1
3
93