Filter
Exclude
Time range
-
Near
రావులపాలెం మండలం వెదిరేశ్వరంలో 10వ రాష్ట్రస్థాయి దండు సాయి ఆకాశ్ వర్మ మెమోరియల్ నెట్‌బాల్ పోటీలను జ్యోతి ప్రజ్వలన, జెండా వందనంతో ప్రారంభించాను. నెట్‌బాల్‌లో ప్రతిభ చూపుతూ ఎదుగుతున్న దశలోనే అకాలంగా దూరమైన సాయి ఆకాశ్ వర్మ స్మృతికి అర్థవంతమైన నివాళిగా, ఆయన తల్లిదండ్రులు దండు వెంకట సుబ్రమణ్యం వర్మ, సుజాతమ్మలు ఈ రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహించడం అభినందనీయం. 13 జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొనడం క్రీడలపై ఉన్న ఆసక్తిని చాటుతోంది. క్రీడలకు కుల, మత, ప్రాంతీయ బేధాలు ఉండవని, మట్టిలో మాణిక్యాల్లా క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో వెలుగొందాలని ఆకాంక్షిస్తున్నాను. #Netball #StateLevelNetball #SaiAkashVarmaMemorial #SportsForAll #SportsUnity #EncourageSports #YouthInSports #KothapetaConstituency #BandaruSatyanadharao #BandaruSanjeev
1
3
65
ರಾಜ್ಯಮಟ್ಟದ ನೆಟ್ ಬಾಲ್ ಪಂದ್ಯಾವಳಿ ಆಯೋಜನೆ : ಜಿಲ್ಲಾಧಿಕಾರಿ ಶಿಲ್ಪಾ ನಾಗ್ ಅವರಿಂದ ಸಿದ್ದತೆ ಪರಿಶೀಲನೆ facebook.com/share/p/1AGiyNn… #ChamarajanagarUpdates #Chamarajanagar #NammaChamarajanagara #StateLevelNetball #NetballTournament #SchoolSports #StudentAthletes #SportsDevelopment
1
4
254