శిథిలావస్థకు పాఠశాల భవనం - రేకుల షెడ్డులో పాఠాలు వింటున్న చిన్నారులు
శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనం - ఏ క్షణం కూలుతుందోనని విద్యార్థుల ఆందోళన - తాత్కాలికంగా చందాలు వేసుకుని నిర్వహిస్తున్న షెడ్లోనే పాఠాలు బోధన - తమకు తరగతి భవనాలను సమకూర్చాలంటున్న విద్యార్థులు
etvbharat.com