గుంటూరు పశ్చిమలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో 12 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన మొత్తం రూ. 14,25,243/- చెక్కులను సోమవారం ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారి సిఫార్సుతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ చెక్కులు మంజూరు చేశారు.
ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు మాట్లాడుతూ – “ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజలతో పాటే ఉంటుంది. అవసరంలో సహాయం అందించడమే మా ప్రధాన కర్తవ్యంగా భావిస్తున్నాం” అని తెలిపారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ – “ఇలాంటి సహాయం మా జీవితాల్లో వెలుగు నింపింది. మా సమస్యలను గుర్తించి వెంటనే స్పందించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.
లబ్ధిదారుల వివరాలు:
భవనం శివ పార్వతి – ₹3,24,917
వరికూటి వీర సుధాకర్ రావు – ₹1,43,502
మల్లెల కీర్తి – ₹30,541
జోగు బాల కుమార్ రెడ్డి – ₹1,00,000
బట్టగిరి అనిత – ₹70,000
ఉప్పల వెంకట నరసింహారావు – ₹42,450
సిరిగిరి జ్యోతి – ₹29,461
దేశీరాజు హేమమణి – ₹44,492
చింతల రామ్ బాబు – ₹30,000
మక్కెన చంద్రమౌళి – ₹1,95,999
మోజెస్ బోరుగడ్డ – ₹2,50,000
చింతపల్లి కోటేశ్వరరావు – ₹1,63,881
మొత్తం: ₹14,25,243/-
#GunturWest #CMHelpFund #ChandrababuNaidu #GallaMadhavi #WelfareSupport #PublicAssistance #GovernmentAid #ImmediateHelp #PeopleFirst #NDAGovernment #CommunityCare #HelpForNeedy #SocialSupport #Development #Trust #AndhraPradesh #Empowerment #SupportProgram #HelpingHands #BetterTomorrow
@naralokesh @JaiTDP @ncbn @itdp.official
@iTDP_Official